రెవెన్యూ శాఖ - ప్రతి జిల్లా, కలెక్టర్, అధికారులు , ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు పౌరులు అందరికీ - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1449 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1484 General Articles, 50 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఆంధ్రప్రదేశ్ లోని, ప్రతి జిల్లా, శ్రీ కలెక్టర్, అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు బాధ్యత గల పౌరులు అందరికీ, నమస్కరించి వ్రాయునది,

రాష్ట్రం కు ఆదాయ ఆయువు పట్టు, రెవెన్యూ శాఖనే గదా. వారు, మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి కదా. తాము సక్రమంగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ సమన్వయ కర్తలు గా, ప్రజలకు జవాబు దారీగా, సమాచారం సోషల్ మీడియా లో పెట్టాలి కదా. కనీసం తమ సొంత సిబ్బంది త్యాగాలనైనా, పెట్టాలి కదా?

మా ప్రకాశం (లేదా మీ జిల్లా అనుకోండి) డీఆర్వో DRO, ఒంగోలు (మీ రెవెన్యూ డివిజన్) ఆర్డీవో RDO, వేటపాలెం (మీ మండలం) ఎమ్మార్వో MRO గార్లను, తాము చేస్తున్న జగనన్న నవరత్నాల లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు గురించి, తమ సోషల్ మీడియా లో, ప్రజలకు బాధ్యత గా వివరించమని కోరాము, గత జులై లో, లింకు లో చూడగలరు. Link.

ప్రభుత్వం ఇచ్చిన, ఉచిత ఫోన్లు, వాట్సప్ ఆపేశారు, జవాబు లేకుండా మాకు. వారు అగౌరవపరచింది ఓ సామన్య విలేఖరి నా? కలెక్టర్, రాష్ట్ర రెవెన్యూ అధికారులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ వ్యవస్థ నా?

వారు భయపడింది, ఒక విలేఖరికా? లేక తమ అనుభవానికా, సామర్ధ్యమునకా, పని తనానికా, ప్రజల యందు విశ్వాసానికా క్రుతజ్ఞతలు కా? కనీసం ఇతర అధికారులు, జిల్లాలు చేసే పనులు వినరా? చూడరా?

ఇప్పుడు ఆ ముగ్గురు అధికారులు జవాబు చెప్పకపోతే చెప్పలేకపోతే, తమ శాఖ గురించి, గర్వంగా బాధ్యత గా కృతజ్ఞతతో, మరి జిల్లా స్ధాయిలో జవాబు దారీ ఎవరు? ఆ సామర్ధ్యం అనుభవం వీరికి లేదా? అంటే ప్రజాహిత కార్యక్రమాలు చేయడం లేదా? వారికి పై అధికారులు, ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉందా?

వారి దృష్టిలో ఆ జవాబు బాధ్యత, జాయింట్ కలెక్టర్ లేదా ఆ పై అధికారులు దా లేక రాష్ట్ర రెవెన్యూ వారిదా? మరి వారికి వారు పంపాలి కదా, జవాబు కోసం? మరి వారి జవాబు కూడా లేదు కదా?

ఇదే నిర్లక్ష్య వ్యవస్థ తో అవస్ధ, మీ జిల్లా ప్రజలకు కూడా ఉందా? అన్ని శాఖలు ఇలాగే, మన ముఖ్యమంత్రి గారిని వారి పధకాలు ను, నిర్లక్ష్యం అగౌరవం చేస్తున్నాయా? ప్రజలకు తెలుసుకునే, హక్కులు లేవా?

కనీసం ఆ అధికారులు, మేము ప్రజల పన్నుల తో జీతాలు తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యం లో అధికారులు, ప్రజలకు జవాబు దారులు కాదు. జగనన్న ఉన్నంతకాలం, మేము సోషల్ మీడియా వాడం, మమ్మల్ని ఇలాంటి ప్రజా సంబంధ కార్యక్రమాల సమాచారం సోషల్ మీడియా గురించి అడిగితే, ఫోన్ ఆపుచేస్తాం, అని ముందే చెప్పవచ్చును గదా. ఇక అప్పుడు వారిని అడగం కదా. వారి పై అధికారులు ను మాత్రమే అడుగుతాం.

మరి జగనన్న అంటే, గౌరవం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏమి చేస్తున్నారు? వచ్చే ఎలక్షన్ దాకా మౌనమే నా?

దయచేసి ఇప్పుడు అయినా, వారు ప్రజలకు జవాబు దారీగా సమాచారం పెడతారా?

దయచేసి ముఖ్యమంత్రి గారికి, పై అధికారులు కు, మీ ఎంపీ ఎమ్మెల్యేలు కు పంపిస్తారు కదూ. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1484 General Articles, 50 Tatvaalu
Dt : 03-Nov-2020, Upd Dt : 03-Nov-2020, Category : Request
Views : 436 ( + More Social Media views ), Id : 790 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : revenue , dept , officers , district , collector , officers , mp , mla , rdo , dro , mro , responsible , citizens , andhra , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content