Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Sabarimala Ayyappa 18 steps - 5 Panchendriyas 8 Ashtaragas (Arishadvarga) 3 Thrigunas Vidya Avidya Sadhana Song పాటతో పరమార్ధం - శబరిమల అయ్యప్ప 18 మెట్లు - 5 పంచేంద్రియాలు 8 అష్టరాగములు అరిషడ్వర్గ 3 త్రిగుణాలు విద్య అవిద్య సాధన పాట*
*Sabarimala Ayyappa 18 steps Sadhana Song శబరిమల అయ్యప్ప 18 మెట్ల సాధన పాట*
The 18 steps of Sabarimala - Panchendriyas (5 steps senses) Ashtaragas (8 steps passions) Thrigunas (3 steps guna) Vidya and Avidya (2 steps knowledge and ignorance) Sadhana Song
- All have practicle examples in our 18 (Ashtadasha Sadhanas) - 9 (Navaratna Sevas) - 17 Nos (No mistakes) Niyamas sadhana
శబరిమలలోని 18 మెట్లు - పంచేంద్రియాలు (5 మెట్లు ఇంద్రియాలు) 8 కోరికలు అష్టరాగములు, 3 త్రిగుణాలు లక్షణాలు మరియు జ్ఞానం (విద్య) మరియు అజ్ఞానం (అవిద్య) సాధన పాట
- వీటన్నింటికీ మన 18 (అష్టాదశ సాధనలు) - 9 (నవరత్న సేవలు) - 17 నోలు(తప్పులు లేని) నియమం లు లో ఆచరణాత్మక ఉదాహరణలు ఉన్నాయి
*అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే, ఈ 18 మెట్ల దశల సాధన గురించి, పాటలు ఉంటే లింక్ పంపగలరు. మేము నెట్ లో వెతికితే, ఊరక ఒకటవ మెట్టు నుంచి మొదలు పెట్టి 18 వ మెట్టు అని ఉంది కాని, 5 ఇంద్రియాలు 8 రాగములు 3 త్రిగుణాలు 2 విద్యల సాధన చేయాలని మాటలు లేవు మిత్రమా. మేమే కొత్తగా వ్రాయాలి. ఇది ఎంతో పెద్ద సాధన, కదా, తెలిసే చేస్తున్నారా, తమ సొంత గుణం తెలియకుండా?*
*If there are any Ayyappa devotees here, could you please send a link to information or songs about the practice involving these 18 steps? When we searched online, we only found descriptions mentioning the steps from one to eighteen, but there was no mention of the practice involving the 5 senses, 8 ragas, 3 gunas, and 2 types of knowledge, my friend. We have to write something new ourselves. This is a huge undertaking, isn't it? Are you doing this knowingly, without understanding your own nature/ Guna?*
*మరి 41 రోజుల తర్వాత, ఎందుకు ఆ నిష్టలో కొన్ని అయినా కొన సాగిస్తూ ఉండలేకపోతున్నారు? వారికి 18 మెట్ల గుణాలు ఇలా ఉన్నాయి అని , వాటి అర్ధం ఇది అని, వారికి తెలుసా? తెలిస్తే, మన 18 (అష్టాదశ సాధనలు) - 9 (నవరత్న సేవలు) - 17 నోలు(తప్పులు లేని) నియమం సాధనలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వారు చెపితే సోషల్ మీడియా సాక్ష్యంతో, అర్హులు అవుతారు కదా, మన 9 నవరత్న సేవలకు.*
*After 41 days, why are they unable to continue practicing at least some of those disciplines? Do they know that these are the 18 qualities associated with the 18 steps, and what their meaning is? If they know, why are they unable to explain our 18 (Ashtadasha Sadhanas) - 9 (Navaratna Sevas) - 17 Nos (No mistakes) Niyamas sadhana? If they explain them with social media evidence, they would become eligible for our 9 Navaratna Sevas, wouldn't they?
The 18 steps of Sabarimala - Panchendriyas (5 steps senses ) Ashtaragas (8 steps passions) Thrigunas (3 steps guna) Vidya and Avidya (2 steps knowledge and ignorance) - All have practicle examples in our 18 (Ashtadasha Sadhanas) - 9 (Navaratna Sevas) - 17 Nos (No mistakes) Niyamas sadhana శబరిమలలోని 18 మెట్లు - పంచేంద్రియాలు (5 మెట్లు ఇంద్రియాలు) 8 కోరికలు అష్టరాగములు, 3 త్రిగుణాలు లక్షణాలు మరియు జ్ఞానం (విద్య) మరియు అజ్ఞానం (అవిద్య) - వీటన్నింటికీ మన 18 (అష్టాదశ సాధనలు) - 9 (నవరత్న సేవలు) - 17 నోలు(తప్పులు లేని) నియమం లు లో ఆచరణాత్మక ఉదాహరణలు ఉన్నాయి.
The 18 steps of Sabarimala, known as the Pathinettampadi, symbolize the spiritual journey of a devotee to overcome worldly desires and achieve enlightenment. They represent the 5 senses, 8 passions, 3 qualities/ guna, and knowledge and ignorance. By climbing these steps after a period of austerity, devotees are believed to purify themselves and become worthy of a divine encounter with Lord Ayyappa.
శబరిమలలోని 18 మెట్లు, పతినేట్టంపడి అని పిలుస్తారు, ఇవి భక్తుడు ప్రాపంచిక కోరికలను అధిగమించి జ్ఞానోదయం సాధించడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తాయి. అవి 5 ఇంద్రియాలు, 8 కోరికలు, 3 లక్షణాలు మరియు జ్ఞానం మరియు అజ్ఞానాన్ని సూచిస్తాయి. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఈ మెట్లు ఎక్కడం ద్వారా, భక్తులు తమను తాము శుద్ధి చేసుకుంటారని మరియు అయ్యప్ప స్వామితో దైవిక దర్శనానికి అర్హులవుతారని నమ్ముతారు.
Panchendriyas (5 steps): The five senses—sight, hearing, smell, taste, and touch. పంచేంద్రియాలు (5 మెట్లు): ఐదు ఇంద్రియాలు - దృష్టి, వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శ.
Ashtaragas (8 steps): The eight passions or emotions—desire, anger, greed, lust, pride, jealousy, unhealthy competition, and boastfulness. అష్టరాగములు (8 మెట్లు): ఎనిమిది అభిరుచులు లేదా భావోద్వేగాలు - కోరిక, కోపం, దురాశ, కామం, గర్వం, అసూయ, అనారోగ్యకరమైన పోటీ మరియు ప్రగల్భాలు.
Thrigunas (3 steps): The three qualities of human nature—goodness (Satva), passion (Rajas), and inertia (Thamas). త్రిగుణాలు (3 మెట్లు): మానవ స్వభావం యొక్క మూడు లక్షణాలు - మంచితనం (సత్వం), అభిరుచి (రజస్) మరియు జడత్వం (తమస్).
Vidya and Avidya (2 steps): Knowledge (Vidya) and ignorance (Avidya). విద్య మరియు అవిద్య (2 మెట్లు): జ్ఞానం (విద్య) మరియు అజ్ఞానం (అవిద్య).
18 Meṭlu, guṇa sādhanappa, suguṇa sādhanappa, nitya mānasa sādhanē śaraṇaṁ, śaraṇaṁ ayyappa, iṇṭlō sādhanaceyyappā (18 steps, Guna Sadhanappa, Suguna Sadhanappa, daily mental practice is the only refuge, śaraṇaṁ Ayyappa, practice at home, my dear!)
okaṭava meṭṭu, kanulu jīvappa, ceḍucūpu vaddappa, nitya sādhanē śaraṇaṁ, śaraṇaṁ ayyappa (The first step, O Jeevappa, is to control your eyes and avoid evil glances; constant practice is the only refuge, śaraṇaṁ Ayyappa.)
Reṇḍava meṭṭu, cevulu jīvappa, ceḍu vinavaddappa, nitya sādhanē śaraṇaṁ, śaraṇaṁ ayyappa (The second step: O Jeevappa, close your ears, do not listen to evil; constant practice is the only refuge, śaraṇaṁ Ayyappa.)
1)18 మెట్లు, గుణ సాధనప్ప, సుగుణ సాధనప్ప, నిత్య మానస సాధనే శరణం, శరణం అయ్యప్ప, ఇంట్లో సాధన చెయ్యప్పా
ఒకటవ మెట్టు, కనులు జీవప్ప, చెడుచూపు వద్దప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
రెండవ మెట్టు, చెవులు జీవప్ప, చెడు వినవద్దప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
మూడవ మెట్టు, ముక్కు జీవప్ప, చెడు వాసనలేలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
నాల్గవ మెట్టు,నాలుక జీవప్ప, చెడు మాట తిండేలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఐదవ మెట్టు, చర్మం జీవప్ప, తప్పు స్పర్శ వద్దప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఈ 5 మెట్లు పంచ ఇంద్రియమప్ప, నిగ్రహం మేలప్ప, నిత్య మానస సాధనే శరణం, శరణం అయ్యప్ప, ఇంట్లో నే సాధించవచ్చునప్పా
2)ఆరవ మెట్టు, కోరిక జీవప్ప, బ్రమలు వద్దప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఏడవ మెట్టు, కోపం జీవప్ప, స్వార్ధం వద్దప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఎనిమిదవ మెట్టు, దురాశ జీవప్ప, నిస్వార్ధం మేలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
తొమ్మిదవ మెట్టు, కామం జీవప్ప, మోహం వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
పదియవ మెట్టు, గర్వం జీవప్ప, అహంకారం వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఏకాదశ మెట్టు, అసూయ జీవప్ప, ద్వేషం వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ద్వాదశ మెట్టు, పోటీ జీవప్ప, పోలిక వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
త్రయోదశ మెట్టు, ప్రగల్భాలు జీవప్ప, ఆర్భాటాలు వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఈ 8 మెట్లు అష్ట రాగాలప్ప, అరిషడ్వర్గమప్ప, తప్పక వదలప్ప, నిత్య మానస సాధనే శరణం, శరణం అయ్యప్ప, ఇంట్లో సాధనచెయ్యప్పా
3)చతుర్దశ మెట్టు..తమోగుణమప్ప, బద్దకం వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
పంచదశ మెట్టు..రజోగుణమప్ప, వీరంగం వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
షొడశ మెట్టు..సత్వగుణమప్ప, అతిమంచి వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
ఈ 3 మెట్లు త్రిగుణాలప్ప, తప్పక వదలప్ప, నిత్య మానస సాధనే శరణం, శరణం అయ్యప్ప, ఇంట్లో సాధనచెయ్యప్పా
4) సత్రాదశ మెట్టు..అజ్ఞానం జీవప్ప, అవిద్య వదలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
అష్టాదశ మెట్టు..జ్ఞానం జీవప్ప, ఆత్మవిద్య పొందాలప్ప, నిత్య సాధనే శరణం, శరణం అయ్యప్ప
18 మెట్లు ఉత్తమ సాధనప్ప, కఠిన సాధించప్ప, నిత్య మానస సాధనే శరణం, శరణం అయ్యప్ప, ఇంట్లో సాధనచెయ్యప్పా
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,679,467; 104 తత్వాలు (Tatvaalu) and views 414,228
Dt : 17-Dec-2025, Upd Dt : 17-Dec-2025, Category : Songs
Views : 367
( + More Social Media views ), Id : 2281
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Sabarimala ,
Ayyappa ,
18 steps ,
5 Panchendriyas ,
8 Ashtaragas ,
Arishadvarga ,
3 Thrigunas ,
Vidya ,
Avidya ,
Sadhana ,
Song
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments