శనయ్య - నూనె పోసినా, నువ్వులు దానమిచ్చినా, ఫలితాలు ఆగవు. నమ్మకం లేదా? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శనయ్య మన ఆప్త మిత్రుడు, శ్రేయోభిలాషి. రంగుల కళ్ల జోడు తీయించి, నేల మీద నడుపుతారు , వెన్నంటి ఉండి వాస్తవం బోధిస్తారు. పాత తప్పులు కు, దండన విధిస్తారు వివక్షత లేకుండా.

బుద్ధి తో కొత్త తప్పులు చేయకూడదు, ఆ కాలంలో లేదా ఎప్పుడూ జాగ్రత్త గా ఉండాలి. శని మహర్దశ ను అర్థం చేసుకోకుండా, మొహం లో పడి, ఇంకా తప్పులు చేస్తే, వాటి ఫలితాలు మరలా వరుస క్రమం లో ఉంటాయి.

నూనె పోసినా, నెయ్యి పోసినా, లక్ష నోము నోచినా, నువ్వులు దానమిచ్చినా, వడ్డీ తో ఫలితాలు ఆగవు. నమ్మకం లేదా?

బాంక్ లో పది వేలు వేసి , బాంకు మేనేజర్ కు లక్ష లంచం ఇచ్చి చాటుగా, నాకు వడ్డీ వేయవద్దు అనండి, కాళ్ళు పట్టుకోండి, పూజ చేయండి, ప్రసాదం పెట్టండి. అంటే ఇవి అన్ని, దేవుని పూజతో సమానం.

బాంకు మేనేజర్(శనయ్య) గారి జవాబు, మనం కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఒకటే - బాంకు లో పదివేలు ఉన్నంత వరకూ, వడ్డీ తప్పదు, మీరు ఏ ఊరులో ఉన్నా, ఏ దేశం లో ఉన్నా. వడ్డీ వద్దు అనుకుంటే, అసలు(పాపం) తీసివేయడమే తప్ప, వేరే మార్గం లేదు. రూల్స్ ఒప్పకోవు, నేను కేవలం అధికారిని మాత్రమే, పద్ధతులు నాతో మారవు, కావాలంటే ఒక రోజు అటూ ఇటూ చేయగలనేమొ గాని, ఆపలేను అంటారు.

మరి పూజ కు ఫలితం లేదా, ఉంది, అది మంచి వాళ్ళకు, తెలీక తప్పు చేసిన వాళ్ళకు. మనలాగా తెలిసి కావాలని తప్పులు చేసే వారికి పూజా ఫలితం రాదు.

ఇదీ అంతే , పాపం అసలు ఉన్నంతవరకూ, వడ్డీ , చక్ర వడ్డీ తప్పదు. ఏ దేవుని పూజ అయినా ఇంతే. ఇప్పుడు అయినా మిత్రమా జాగ్రత్తగా పడదాం, తప్పదు కర్మ ఫలితం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 11-May-2019, Upd Dt : 11-May-2019, Category : Devotional
Views : 906 ( + More Social Media views ), Id : 107 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Shani , venkanna , bank manager
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content