Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* రాష్ట్ర ఖాజానా కోసం తప్పుడు విద్యుత్ చార్జీలు
* అసంబద్ధ విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి
* టీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చేంతరకు బిజెపి పోరు
* అక్రమ అరెస్టులు, గృహ నిర్భందాలు
* ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు పంపిణీ చేయలేదు
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
* రాష్ట్ర ప్రభుత్వం ఖాజానా నింపుకునేందుకే తప్పుడు విద్యుత్ చార్జీలు
* అసంబద్ధంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
* టీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చేంతరకు బిజెపి పోరు ఆగదు
* అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణుల ధర్నా
* ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు, గృహ నిర్భందాలకు తెగబడ్డ పోలీసులు
* నిరసన సెగతో కేసీఆర్ కు వణుకు పుట్టించిన బిజెపి నాయకులు, కార్యకర్తలు
* టీఆర్ఎస్ తప్పులను నిలదీస్తే కక్ష సాధింపు చర్యలా..?
* అరెస్టులు బిజెపి నేతలు, కార్యకర్తలకం కొత్త కాదు..
* అక్రమ అరెస్టులకు, నిర్భందాలకు బెదరం..
* నయాం నిజాం పాలనకు చరమగీతం పాడేవరకు బిజెపి విశ్రమించదు
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం కోట్ల రూపాయలు ఇస్తే.. ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయని రాష్ట్ర ప్రభుత్వం - ఎంపీ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
* డాక్టర్లకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు పంపిణీ చేయలేదు..
* డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, పేదల ప్రజలకు రక్షణ కల్పించడంలోనూ విఫలం
* విద్యుత్ ఛార్జీల దోపిడీపై భౌతిక దూరం పాటిస్తూ ఆందోళనకు దిగితే టీఆర్ఎస్ సర్కారు నిర్భందకాండకు దిగింది
* అరెస్టులకు భయపడేది లేదు.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు పోరాడుతాం
అశాస్త్రీయ విద్యుత్ శ్లాబుల విధానంతో టీఆర్ఎస్ సర్కారు పేద ప్రజల నడ్డి విరుస్తోంది. ప్రజలపై అడ్డగోలుగా భారం మోపుతూ అక్రమంగా ఖజానా నింపుకుటోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 1.15 కోట్ల మందిపై పెనుభారం. దాదాపు 300 కోట్ల రూపాయలను అక్రమంగా కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు.
* కావాలనే సాంకేతిక సమస్య సృష్టించి శ్లాబులు, గడువు తేదీ పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తోన్న కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ధర్నా లు, విద్యుత్ ఛార్జీలు అవకతవకలు గురించి. బండి సంజయ్, డాక్టర్ లక్షణ్ , ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు, రాజా సింగ్, ఎన్ రామచంద్రరావు ఎమెల్సీ గార్లు వంటి, దిట్టమైన గట్టి నాయకులు, గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు, వాడి వేడి మాటలతో, జనాన్ని జాగ్రుతము చేస్తున్నారు, ప్రభుత్వానికి తలనొప్పి తెస్తున్నారు.
మరి ఆంధ్రా బీజేపీ నిరసనలు, తాపీగా సింపుల్ గా ముగించారు, గత మే 19 న (Video 3). జగన్ గారు లేదా పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు.
ఆంధ్రా బీజీపీ కూడా జనసేన తో కలసి. ఈ విధముగా గట్టి బహిరంగ నిరసనలు తెలియచేసి, ప్రజల పక్షాన నిలబడి, అరెస్టులతో గ్రుహ నిర్భందాలతో, పోరు సాగించాలని ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారు.
Photo/ Video/ Text Credit : Telangana BJP
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2252 General Articles and views 2,543,320; 104 తత్వాలు (Tatvaalu) and views 272,090
Dt : 15-Jun-2020, Upd Dt : 15-Jun-2020, Category : Politics
Views : 1718
( + More Social Media views ), Id : 18
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
telangana ,
bjp ,
protest ,
electricity bill ,
tariffs ,
bandy sanjay ,
kcr
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments