నూతన జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి, ప్రత్యేక సబ్‌ కమిటీలు - జగన్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1532 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1567 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నూతన జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి, ప్రత్యేక సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, ప్రక్రియను ముమ్మరం చేసేందుకు గాను.

ప్రకాశం జిల్లా ను దాని లోనే అంతర్భాగాలు గా చిన్న జిల్లా లు చేస్తూ, సాంస్కృతిక చరిత్ర ను నిలుపుతారని ఆశిద్దాం. నిలువుగా తూర్పు ప్రకాశం (ఒంగోలు), పశ్చిమ ప్రకాశం (మార్కాపురం) జిల్లా లు గా లేదా అడ్డంగా, దక్షిణ ప్రకాశం (ఒంగోలు), ఉత్తర ప్రకాశం (చీరాల) జిల్లా లు గా బాగుంటుంది అని, జనాభా ను బట్టి ప్రతిసారి మారే లోక్సభ స్ధానాలతో ముడిపెట్ట వద్దు అని, జిల్లా వాసుల అభిప్రాయం.

తెలంగాణ లో ప్రజల ఆకాంక్ష ల ను గౌరవించారు ఎక్కువ జిల్లా ల ను, ప్రకటించారు. దానికి పైవారు ఒప్పకున్నా, ఒప్పకోక పోయినా, జిల్లా అధికారులు మరియు మంత్రులు, అధికారులు, తమ వంతు బాధ్యత గా ప్రయత్నం చేస్తారని, అది చేయలేనప్పుడు బదులుగా, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ను ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

ఈ మేరకు 4 సబ్‌ కమిటీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కమిటీ-1 - జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి

కమిటీ-2 - నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి,

కమిటీ-3 - ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి,

కమిటీ-4 - ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

జిల్లాస్థాయి కమిటీలు, జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకానుంది.

ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై, అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, సచివాలయ బాధ్యతలను, ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1567 General Articles, 54 Tatvaalu
Dt : 23-Aug-2020, Upd Dt : 23-Aug-2020, Category : Politics
Views : 569 ( + More Social Media views ), Id : 658 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : new districts committee , sub committees , andhra , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content