టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, గో సంరక్షణ శాల ఆధ్వర్యంలో - గుడి కో గోమాత - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1093 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1121 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

టీటీడీ తలపెట్టిన గొప్ప కార్యక్రమము గా దీనిని చెప్పవచ్చు. హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇదో గొప్ప సదావకాశం. గోమాత సేవ పుణ్యం, ఆరోగ్యానికి బలం. గో సంపద పెరగడానికి, ఇది మంచి బలమైన కార్యక్రమం.

ప్రకాశం జిల్లా పెద్దాయన సుబ్బారెడ్డి గారి నాయకత్వములో, ఇదో చెప్పుకోదగ్గ మైలు రాయి.

పేద హైందవులను ఆదుకునే కార్యక్రమము చేసి, మత మార్పిడులను కూడా తగ్గించాలి. ధన ఇబ్బందులతో ఇతర మతాలకు వెళ్ళిన వారిని, మరల వెనక్కు తెచ్చే ప్రయత్నాలు చేయాలి, చాలా గురుతరమైన బాధ్యత ఉంది.

మనము తప్పులు చేస్తే, మన వంశాలకే నష్టము జరుగుతుంది, అందుకే చాలామంది దేవాలయాల దేవుడి విషయాలలో తొందరగా వేలు పెట్టరు.

మరి మీరు ఈ గోమాత అవకాశం ను సద్వినియోగం చేసుకోండి. దగ్గర లో ఉన్న దేవాలయం వారికి తెలియజేయండి, టీటీడీ వారిని సంప్రదించమనండి. అలాగే మీకు గోవులు ఉండి దానం చేయాలి అనుకుంటున్నారా, టీటీడీ ని సంప్రదిస్తే, వారు మార్గాల ను చూపుతారు.

ఇటీవల జరిగిన కొన్న కార్యమాల వివరాలు చూడండి, వేరు వేరు ప్రదేశాలలో.

* టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, గో సంరక్షణ శాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న, గుడికో గోమాత, కార్యక్రమాన్ని డిసెంబర్ 6 న విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు.

* ఇటీవల, ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ నిషాంక్ గారిని కలిసి, టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని, జాతీయ విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కోరారు.

* 9 న హైదరాబాదు నగరం జూబ్లిహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక ఆవు, దూడ

* 11 న విశాఖపట్నం ఋషికొండ ఏరియాలో నిర్మితమవుతున్న, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఏర్పాట్లను పరిశీలించారు

* 12 న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం

* గుడికో గోమాత కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో, 13 న

* చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో, కలిగిరి కొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1121 General Articles, 47 Tatvaalu
Dt : 17-Dec-2020, Upd Dt : 17-Dec-2020, Category : General
Views : 167 ( + More Social Media views ), Id : 866 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ttd , hindu , dharma , prachara , parishad , go samrakshana shala , gudi ko gomata , cow for temple , yv subbareddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content