Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. గతంలో నే అనుకున్నాము, కధనం హెడ్డింగ్ లో చీరాల అని కనపడినా, మనది కాదు అనుకోవద్దు. అందులో చెప్పబడిన మంచి దోవలు, మీ ఊరు కి కూడా ఉపయోగం, అందుకే మీకు పంపుతుంది. అది వరంగల్ అయినా అనంతపురం అయినా శ్రీకాకుళం అయినా ఒకటే. అదే అభివృద్ధి, అదే మాయాజాలం, అవే మాటలు.
ఉగాది కి, అసెంబ్లీ నియోజకవర్గ పరిధి, గ్రామ పట్టణ అధికారుల, ప్రజా సోషల్ మీడియా సమాచార ఛాలెంజ్, చేయగలమా, జగనన్న కు కానుక ఇవ్వగలమా? పార్టీ తో సంబంధము లేదు, ఏ పార్టీ అయినా, తమ ప్రజలను, సోషల్ సమాచారముతో, అభినందించవచ్చు.
అసెంబ్లీ నియోజకవర్గం లో, ప్రజలతో నేరుగా సంబంధం ఉండే, ప్రతి గ్రామ పట్టణ అధికారులు అందరూ అంటే, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్య, ఆరోగ్య, రెవిన్యూ, మున్సిపల్ కమీషనర్, పోలీసు సీఐ లు తదితరులు, సోషల్ మీడియా వాడుతూ, రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలవాలని మా ఆకాంక్ష.
మీ ఊరు నిబద్దత గల ఎమ్మెల్యే కూడా, ఈ ఛాలెంజ్ స్వీకరించి, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న కు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, అలాగే తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు, ఉగాది కానుక ఇస్తారేమో మీరూ కనుగొనవచ్చు.
శ్రమ లేదు ఖర్చు లేదు సిబ్బంది అవసరం లేదు. ఒక్క వాలంటీర్ లేదా ఉన్న సిబ్బంది లేదా అధికారి. చేతిలో ఉన్న ఇంటర్నెట్ ఫోన్, రోజు కు 15 నిమిషాల, ఒక వ్యక్తి సమయం. ఫేస్బుక్ ట్విట్టర్ ఉచితం, రెంటిలో ఒకటే మాటలు బొమ్మలు పెట్టవచ్చు అంతే. సింపుల్. మొదటి రోజు, పేజీలు అకౌంట్ తయారు చేయడానికి, ఓ గంట సమయం చాలు కదా?
మీ ఎమ్మెల్యే, తమ గ్రామ పట్టణ అధికారుల సోషల్ మీడియా లింకు లు అన్ని, తన ఫేస్బుక్ పొస్ట్ లో పెట్టి, ఆ ఒక్క పోస్ట్ లింకు మాకు పంపితే చాలు.
అందరికీ మీ ఎమ్మెల్యే, అలాగే మీ ఊరు, అలాగే మీ అధికారులు మరియు ప్రజల గొప్పతనం, చాటే బాధ్యత మాది. మరి మీ ఎమ్మెల్యే తో, అధికారులు తో మాట్లాడుతారు కదూ? జగనన్న కు కానుక ఇవ్వడానికి మనసు ఉంది అంటారా?
రేపు ఉగాది వాలంటీర్ల అవార్డులు కూడా, ఈ పేజీలలోనే అందరికీ తెలియ చేయవచ్చును కదా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,139; 104 తత్వాలు (Tatvaalu) and views 254,453 Dt : 09-Apr-2021, Upd Dt : 09-Apr-2021, Category : Politics
Views : 945
( + More Social Media views ), Id : 1083 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
ugadi ,
assembly ,
area ,
village ,
town ,
officers ,
public ,
social media ,
information ,
challenge ,
jagan Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments