Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Varaha Roopam Deiva Va Rishtam - Kantara - Rishabh Shetty, Sapthami Gowda, Achyuth Kumar
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
వరాహ రూపం దైవ వరిష్టం Varaha Roopam Deiva Va Rishtam - వరాహ, భగవంతుని మూడవ అవతారం. విష్ణువు, దేవతలందరిలో సర్వోన్నతుడు. మిగతా అర్ధం లోపల చదవండి. Varaha, the third incarnation of God. Vishnu is the supreme of all gods. see the reamaining meening inside.
సజ్జనులకు కష్టం వచ్చినప్పుడు, పాపం పెరిగినప్పుడు, నేను వివిధ యుగాలలో అవతారము దాలుస్తాను అని ఆ పరమాత్మ చెప్పారు. అది సామాన్య మానవ రూపము కూడా కావచ్చు, అది మనమే కావచ్చు.
The Paramatma said that when there is difficulty for the nobles, when sin increases, I will incarnate in different yugas. It could be an ordinary human form, it could be us.
అందుకే నిత్యం మనల్ని దేవతలు ఆరాధించమన్నది. వారి గుణాలను నేర్చుకుని, ఆచరణలో పెట్టి, చెడుని మొదలు లోనే తుంచెయ్యాలి. లేదంటే అది పెరిగి మహా వ్రుక్షమై, అందరినీ కబళించేస్తుంది.
That is why we worship the gods all the time. One should learn their qualities, put them into practice, and nip evil in the bud. Otherwise it will grow and become a great tree and devour everyone.
ఆ చెడు బయటనే కాదు, మనలో కూడా ఉండవచ్చు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం గా, ప్రాపంచిక మాయలో నిండి. That evil is not only outside, but can also be inside us, as Arishadvarga Ashtavyasana slavery, full of worldly delusion.
+ + +
ఆ.. రా..
వరా.హ రూ.పం, దై.వ వరి.ష్టం
వరా.హ రూ.పం, దై.వ వరి.ష్టం, వరస్మిత వదనం.....
వజ్ర దంత ధర, రక్షా కవచం.....
శివ సంభూ.త, భువి సంజా.త,
నంబి.దవ గింబు, కొడువ వనీ.త,
సావిర దై.వద, మన సంప్రీ.త,
బెడుత నిం.డెవు. ఆరాధిసుత ...ఆ ఆ
పప మగరిస, మాగరిస మగరిస
గనిసా రిసాసా సనిసా రిగమామ
పప మగరిస, మాగరిస మగరిస
గనిసా రిసాసా సనిసా రిగమామ
గాగా మపదని దపదని
సనిదా నిసనిద నిసని దపదని
సరిదని సరిగమ సారిగమపదమ
పదనిగమ పదనిగమ గా
The meaning
వరాహ రూపం దైవ వరిష్టం Varaha Roopam Deiva Va Rishtam - వరాహ, భగవంతుని మూడవ అవతారం. విష్ణువు, దేవతలందరిలో సర్వోన్నతుడు. Varaha, the third incarnation of God. Vishnu is the supreme of all gods.
వరస్మిత వదనం - అడవి పంది రూపాన్ని ధరించేవాడు; రాక్షసులలో గొప్పవాడు. One who assumes the form of a wild boar; The greatest of demons.
వజ్ర దంతధార రక్ష కవచం - వజ్రమువలె దృఢమైన దంతములతో, కవచమువలె మనలను రక్షించువాడు. He protects us with teeth as strong as diamonds and as a shield.
శివ సంభూత భువి సంజాత - శివుని సారాన్ని మూర్తీభవించినవాడు; భూమిపై వర్ధిల్లుతున్నవాడు who embodies the essence of Shiva; He who thrives on earth
నంబిడవ గింబు కొడువవనీత - తనను నమ్మిన వారికి ఆశ్రయం ఇచ్చేవాడు. He gives refuge to those who believe in him.
సవిర దైవా మాన సంప్రీత - వేలకొలది దేవతల హృదయాలను గెలుచుకున్నవాడు. He won the hearts of thousands of gods.
బెడుత నిందేవు ఆరాధిసుత - మేము ఇప్పుడు మీ ముందు నిలబడి, నిన్ను ఆరాధిస్తున్నాము. We stand before you now, worshiping you.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2303 General Articles and views 3,482,932; 104 తత్వాలు (Tatvaalu) and views 395,415
Dt : 17-Nov-2024, Upd Dt : 17-Nov-2024, Category : Songs
Views : 310
( + More Social Media views ), Id : 2176
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Varaha Roopam ,
Deiva Va Rishtam ,
Kantara ,
Rishabh Shetty ,
Sapthami Gowda ,
Achyuth Kumar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments