Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Vinave Barre Pilla(Parody) - Veera Kankanam - NTR, Krishna Kumari, Jamuna, Jaggayya
- మన గాత్ర నైవేద్య సేవ. Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
+ + +
ఆనాడే సినిమాలో, మనుషులు మంచి మాటలు వినరని, అలాగే వారి పిల్లలు వినరని, కనీసం బర్రెపిల్ల వింటుంది అని తానే వెర్రివాడిని అనుకుంటూ ఈ అసలు పాట. మనము దానిని మన రజో తమో గుణ జీవుల కోసం పేరడీ గా పాడుదాము.
తమ లాగా ప్రాపంచిక బ్రమలకు చిక్కని వారు అంటే, నిజానికి మంచోడే, నేల కూలి పోతాడే అన్నవోడే మా ఎర్రి జీవా, ఇది విన్నావా, మోహజీవా అంటే వింటారా?
వినరే మోహజీవా, మీరినరే మోహజీవా, మానసిక నియంత్రణ బలం నేర్చుకుంటే, మీరే ఆ గుణజీవా.
గొప్పోళ్ళ ఆటలన్నీ, గుట్టు మట్టు బయటకెట్టి, చెప్పుకుంటే సిగ్గు సిగ్గు, చివరకీ ఏమీ ఉండదు, వెన్నుపోటు గుండెపోటు రోగపోటు కక్కుర్తిపోటు అంతే కదా.
ఈ ప్రాపంచిక మోహ దాసుల సమాజంలో, పచ్చి మోసగాడే, పట్టె మంచం, పానుపెక్కి, పవళించుతాడటే? ఆడి మాట, వినని వోడే, మాడి మరణించుతాడే? తానే, నాయకుడి వేషమేసి, నమ్మించి మోసగించి, కోట్లకు పడగెత్తుతారు కదే? ఊరు మంచి కోరి, రోజల్లా పాటు పడే, బీదోళ్లు బూడిదవుతారే? మరి ఎవరెవరో బాగుకుంటారే? అందుకే ఓటుకు నోటుకు, వర్గం కు, అవసరం అవకాశం కు అమ్ముడుపోకూడదు. ఇప్పుడైనా వినరే మోహజీవా, మీరినరే మోహజీవా, విని మారితే, మీరే ఆ గుణజీవా.
+ + +
Parody
నిజానికి మంచో.డే… ఏఏ... ఏఏ.... ఏఏ…
నేల కూలి పోతాడే… ఏఏ... ఏఏ... ఏఏ…
అన్నవోడే నా. ఎర్రి జీవా…
ఇది విన్నావా., మోహజీవా…...
వినరే మోహజీవా మీరినరే మోహజీవా
ఇన్నారా మోహజీవా ఇన్నారా మోహజీవా…
ఇనరే మోహజీవా మీరే ఆ గుణజీవా… 2
గొప్పోళ్ళ ఆటలన్నీ 2 గుట్టూ మట్టూ బయటకెట్టి
గొప్పోళ్ళ ఆటలన్నీ ఓ... ఓ... ఓఓఓ
గొప్పోళ్ళ ఆటలన్నీ, గుట్టు మట్టు బయటకెట్టి, గొప్పోళ్ళ ఆటలన్నీ…
చెప్పుకుంటే సిగ్గు సిగ్గు…2
వినరే మోహజీవా మీరినరే మోహజీవా
ఇనరే మోహజీవా మీరే ఆ గుణజీవా… 2
పచ్చి మోసగాడే, పట్టె మంచం,
పానుపెక్కి, పవళించుతా.డటే
ఆడి మాట, వినని వో.డే, మా.డి మరణించుతా.డే. - మాటలు
వినరే మోహజీవా మీరినరే మోహజీవా
ఇనరే మోహజీవా మీరే ఆ గుణజీవా… 2
నాయకుడి వేషమేసి, నమ్మించి మోసగించి, కోట్లకు పడగెత్తుతారు కదే… ఏ…
ఊరు మంచి కోరి, రోజల్లా పాటు పడే…, బీదోళ్లు బూడిదవుతారే…
ఎవరెవరో బాగుకుంటారే…
వినరే మోహజీవా., మీరినరే మోహజీవా
ఇనరే మోహజీవా, మీరే ఆ గుణజీవా… 2
Original
నిజానికి మంచో.డే… ఏఏ... ఏఏ.... ఏఏ…
నేల కూలి పోతాడే… ఏఏ... ఏఏ... ఏఏ…
అన్నవోడే నా. ఎర్రి గొల్ల…
ఇది విన్నావా., బర్రె పిల్లా…...
వినవే బర్రె పిల్ల., నువ్వినవే బర్రె పిల్లా
ఇన్నావా బర్రెపిల్ల…ఇన్నావా బర్రెపిల్ల…
ఇనవే బర్రెపిల్ల, నేనే నా ఎర్రి గొల్ల… 2
గొప్పోళ్ళ ఆటలన్నీ 2 గుట్టూ మట్టూ బయటకెట్టి
గొప్పోళ్ళ ఆటలన్నీ ఓ... ఓ... ఓఓఓ
గొప్పోళ్ళ ఆటలన్నీ, గుట్టు మట్టు బయటకెట్టి, గొప్పోళ్ళ ఆటలన్నీ…
చెప్పుకుంటే సిగ్గు సిగ్గు…2
వినవే బర్రె పిల్ల., నువ్వినవే బర్రె పిల్లా
ఇనవే బర్రెపిల్ల, నేనే నా ఎర్రి గొల్ల… 2
పచ్చి మోసగాడే, పట్టె మంచం,
పానుపెక్కి, పవళించుతాడటే…
ఆడి మాట, వినని వో.డే, మా.డి మరణించుతాడే
వినవే బర్రె పిల్ల., నువ్వినవే బర్రె పిల్లా
ఇనవే బర్రెపిల్ల, నేనే నా ఎర్రి గొల్ల… 2
నాయకుడి వేషమేసి, నమ్మించి మోసగించి
కోట్లకు పడిగెత్తుతారు కదే… ఏ…
ఊరు మంచి కోరి, రోజల్లా పాటు పడే…,
బీదోళ్లు బూడిదవుతారే…
ఎవరెవరో బాగుకుంటారే…
వినవే బర్రె పిల్ల., నువ్వినవే బర్రె పిల్లా
ఇనవే బర్రెపిల్ల, నేనే నా ఎర్రి గొల్ల… 2
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2279 General Articles and views 2,884,488; 104 తత్వాలు (Tatvaalu) and views 299,172
Dt : 01-May-2025, Upd Dt : 01-May-2025, Category : Songs
Views : 122
( + More Social Media views ), Id : 2255
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Vinave Barre Pilla ,
Parody ,
Veera Kankanam ,
NTR ,
Krishna Kumari ,
Jamuna ,
Jaggayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments