నోరు చేవ ఆత్మాభిమానం లేని స్థానిక తెదేపా బీజేపీ జనసేన పట్టణ డమ్మీ నాయకులు కావలె - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1437 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1471 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గతములో ఎవరో నాయకులు అన్నారు, మేము కుక్కను పెట్టి కూడా, అస్సెంబ్లీ/ పార్లమెంట్ కి గెలిపిస్తాము అని. చూడండి వారికి ప్రజాస్వామ్యం అంటే ఎంత విలువనో.

అంటే నిజమైన విశ్వాసము గల కుక్క గురించి కాదు, విశ్వాసమే తెలియని మనుషుల గురించి. అది మన స్థానిక నాయకుల పరిస్తితి.

రాష్ట్ర నాయకుల ఫోటో లేని, రాష్ట్ర పార్టీ వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ఉంటుందా? మరి చేవ గల స్థానిక పార్టీ శాఖ నాయకులకు ఎందుకు రోషము, విలువ లేదు? వీరు గుర్తించరా? వారు అడగరా?

మనమూ దేనికీ పనికి రాని వారిని ఏమంటాము- ఈ చవట ఎలా బతుకుతాడో రేపు, ఒక మాట మాట్లాడలేదు, ఊరంతా తిరగలేడు, ఇది కావాలని అడగడు, ఇది మంచి అని మనకు చెప్పడు, ఒట్టి గుండ్రాయలాగా పరధ్యానం గా ఉంటాడు, పాపం అనుకుంటాము.

కానీ బాధపడనవసరము లేదు, ఎందుకంటే అలాంటి వారికి, స్థానిక అధ్యక్ష సెక్రటరీ కార్యకర్తల పదవులు ఇవ్వడానికి, తెదేపా బీజేపీ జనసేన రెడీగా ఉన్నాయి. నమ్మరా? చూడండి ఆ అధ్యక్షుల లక్షణాలు

1. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ని ఊరు అభివ్రుద్ది కోసం పాటు పడటం లేదని, ఊళ్ళో కూడా ఉండరు అని అనకూడదు, విమర్శలు చేయకుండా గమ్ము గా ఉండాలి.
2. స్థానిక అభివ్రుద్ది గురించి, అసలు అడగకూడదు.
3. కనీసం గట్టిగా నిలదీసి అడగడం, ధర్నాలు చేయడం రాకూడదు. ఊళ్ళో ఏ వార్డు జనానికీ మీరు తెలియకూడదు, తిరగకూడదు.
4. అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలసిపోయి, నోరుముసుకుని ఉండాలి.
5. స్థానిక నాయకుల ఫోటోలు సమాచారం ధర్నాలు, స్థానిక సోషల్ మీడియాలో ఉండవు. మాకు, అంత సిగ్గులేని పదవులు ఎందుకు అడగకూడదు.
6. బినామీ బానిసత్వ లక్షణాలు తప్ప, నాయకత్వ లక్షణాలు ఏమాత్రం ఏకోశాన ఉండకూడదు.
7. ఎన్నికలప్పుడు మేము ఇంకెవరికి టికెట్ ఇచ్చినా కూడా, మీరు నోరు ఎత్త కూడదు, ఎందుకంటే డమ్మీ గా చేరావు కాబట్టి.

ఇంత పనికిమాలిన నాయకులు ఎవరు, అలాంటి వారిని పెట్టుకున్న దిక్కులేని దిక్కుమాలిన పార్టీలు ఏవి, అని మీకు సందేహమా?

ఖచ్చితము గా మీ ఊళ్ళో కూడా ఉంటారు, ఉదాహరణకు, ఈ లింకులు చూసి, మీరు స్థానిక నాయకుల పేర్లు, నంబర్లు చెప్ప గలిగితే, వారి విమర్శలు ధర్నా ఫోటోలు చూపగలిగితే, మంచి నగదు బహుమానం ఉంటుంది.

Bjp Chirala JSP Chirala TDP Chirala

ఈ లింక్ లు వాడుతున్నారో లేదో కూడా తెలియదు, అసలు ఏది స్థానిక లింకో కూడా తెలీదు. కరెక్ట్ లింక్ లు అడిగినా ఇవ్వరు.

స్థానిక అధ్యక్ష మరియు ఇతర నాయకుల ఫోటోలు, ధర్నా వీడియోలు, ఫోన్ నంబర్లు ఏవీ ఉండవు. వీరు ఎమ్మెల్యేలు గా గెలిచి మనల్ని ఉద్దరిస్తారా?

2 ఏళ్ళ క్రితము చెప్పాము, అయినా వీరు మారలేదు. ఇంకా 2 ఏళ్ల సమయము ఉంది, ఇప్పుడు అయినా, నోరు ఎత్తే ఫోటోలు పెట్టే మంచి నాయకులను తెస్తారని ఆశిద్దాము.

link

మరి ఎలా ఉండాలి స్థానిక సోషల్ మీడియా, స్థానిక నాయకుల ఫోటోలు వీడియోలు తో, స్థానిక ఊరేగింపులతో, మరియు రాష్ట్ర నాయకుల వివరాలతో కలిపి ఉండాలి. అంతే గానీ, ఊరికే పై నాయకుల భజన మాత్రమే ఉండకూడదు. దీనిని చూడండి, నేర్చుకోండి.

YSRCP Chirala

Wanted Local TDP BJP Janasena town dummy leaders with no talk no action no self respect  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1471 General Articles, 48 Tatvaalu
Dt : 13-Apr-2022, Upd Dt : 13-Apr-2022, Category : Politics
Views : 119 ( + More Social Media views ), Id : 1341 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wanted , local , tdp , bjp , janasena , town , leaders , talk , action , respect
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content