మన పిల్లల మానసిక పరిస్తితి మనకు 18 ఏళ్ళ కే అర్ధం అవుతుంది, పెళ్ళి అయ్యాక ఇంకా బాగా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,188,107; 104 తత్వాలు (Tatvaalu) and views 243,079.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

We can understand the mental state of our children at the age of 18, and even better after marriage?

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

Smell of jasmine flowers is the same everywhere, if we act in different ways to different people? Share and Care? మల్లెపూలు వాసన ఎక్కడ అయినా ఒకటే, ఒకరితో ఒకరకంగా ఇంకొకరు తో ఇంకోరకంగా ఉంటే? పంచుకో మరియు శ్రద్ధ చూపించు? వారం వారం పలకరించు, మానసిక బలం ఇవ్వు.

*Rajo Tamo Guna Dasa, as well as Read Receipt stopper and who can't put the profile picture with their guna, who have no mental control, we don't have any problem with the weak people words. రజో తమో గుణ దాసుల అలాగే రీడ్ రిసీప్ట్ ఆపే, ప్రొఫైల్ బొమ్మ తమ లక్షణాలతో పెట్టలేని, మానసిక నియంత్రణ లేని బలహీనుల మాటలు, ఎటూ మనకు ఇబ్బంది లేదు కదా.*

Does that mean that those who cannot perform share sattva guna work week after week, do not admit that, they are Rajo tamo guna slaves, who do not have mental control? Like admitting that theirs is an insincere Shiva Puja? Do they not admit that all are children of God? What else is there to fight about?

అంటే వారం వారం సత్వ గుణ పనులు పంపలేని వారు, మానసిక నియంత్రణ లేని రజో తమో గుణ దాసులు అని వారు ఒప్పుకున్నట్లేకదా? వారిది చిత్తశుద్ది లేని శివపూజ అని ఒప్పుకున్నట్లేగా? అందరూ దేవుని బిడ్డలు అని వారు ఒప్పుకోరు కదా? ఇంక గొడవేముంది?

*We can understand the mental state of our children at the age of 18, and even better after marriage. What, in the end we say our children cheated us, we have been cheating themselves all these years మన పిల్లల మానసిక పరిస్తితి మనకు 18 ఏళ్ళ కే అర్ధం అవుతుంది, పెళ్ళి అయ్యాక ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఏమిటో, చివరలో మా పిల్లలు మోసం చేసారు అంటారు, ఇన్నాళ్ళు తమను తాము మోసం చేసుకుంటూ*

రాము తన చిన్ననాటి స్నేహితుడు సోముతో, ఇలా చెపుతున్నాడు లోకం తీరు గురించి,

ఇప్పుడు కూడా ఫోన్ చేశాను మా మామయ్య ఇంటికి, ఫోన్ తీయలేదు. అత్త ఎలా ఉంది, అత్త ఆరోగ్యం ఎలా ఉంది, మానసిక ఆందోళన లేకుండా ఉందా? ఏదైనా ఆయుర్వేదం ఇంట్లో నే సొంతముగా తయారు చేస్తున్నారా, వాడుతున్నారా? గతములో మనము చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా చివరి నిమిషము దాకా అలసత్వమా. ఒక మనిషి పోతే, తర్వాత జరిగే పరిణామాలు కూడా, వివరించాము గతములో.

మన తమో రజో గుణ, డొనేషన్ల డాక్టర్ల సంగతి ఎలా ఉంది అని, ముదుసలి తల్లి దండ్రుల అత్తమామల సేవ చెయ్యని తల్లి దండ్రుల సంస్కార పెంపకంలో, హాస్టల్ లలో ఏదో పెడితే ఏదో తిని, బావిలో కప్పలాగా ఉండే, సత్వ గుణం మానవత్వం మానవసేవ బంధాలు మర్యాద గౌరవం పెద్దలకు తలవంచడం అంటూ తెలీకుండా, మానసిక బలహీనత తో పెరిగిన, మన డొనేషన్ల చదువుల పిల్లలను అడగండి.

నవ్వుతూ చెపుతారు, మమ్మీ మనలాగనే, ప్రాపంచి వ్యామోహాలకు నాలుక రుచులకు బానిసలై, రోజూ బీపీ కి 2 టాబ్లెట్లు, షుగర్ కు 3 టాబ్లెట్లు వేసుకుంటూ, మా చుట్టూ తిరుగుతూ ఉండాలి, సగం మనిషి వి అవుతూ, బరువు తగ్గుతూ, బాధలు కన్నీళ్ళు పడుతూ, స్కాన్ లు అంటూ, ఊరక వచ్చిన సంపాదన వదిలించుకుంటూ, ఇంత కాలం బిజీ అని ఎవరినీ పట్టించుకోకుండా ఉన్నట్లు ఇప్పుడు మీరు ఒంటరి అవుతూ ఉండాలి. మీరు పోయినా, మీ భాగస్వామి, పిల్లలు అవే రోగాలతో, మా చుట్టూ ఎటూ తిరుగుతారు కాబట్టి, మాకు ఏ ఇబ్బంది లేదు, ఇన్ని కోట్ల జనాభాతో, స్విగ్గీ జోమాటో హోటల్ ఫాస్ట్ ఫుడ్ తిండు బతుకులతో.

మీరు ఓటు అమ్ముకుంటే తప్పు లేదు, నక్క పాము పులిని ఎన్నుకుంటే తప్పు లేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే పర్లేదు, మీ ముదుసలి అమ్మ నాన్న అత్త మామను వదిలేస్తే తప్పులేదు, కానీ మేము రోగాలు తగ్గకుండా, మందులు జీవితాంతం ఇస్తే మాత్రం, తప్పు అంటారా? అయినా ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా, రజో తమో గుణ పిచ్చి జనం తగ్గుతారా అంటారు, వీరికి వాస్తవం గిట్టదు మాట్లాడరు వినలేరు మెచ్చలేరు, అని సరదాగా మనకు బుద్ది జ్ఞానం రావడానికి జవాబు .

చెట్టునుంచి వచ్చిన వేపాకు తినమంటే, తూ చీ పాడు అంటారు, అదే కుళ్ళిన మాంసం కల్తీ తిండి మందులు టానికులు నీళ్ళు అంటే, అబ్బో పడి చస్తారు, కావాలి కావాలి అవే మాకు కల్తీ తిండి కావాలి, జీవహింస కావాలి, కోడో మేకో కుక్కో నక్కో పందో దున్నో, మా రాక్షస బలహీన మానసిక దౌర్భాగ్య రుచుల బలహీనత దాహానికి బలి అవ్వాలి, మాకు ఉన్నవే అన్ని పోవాలి (ఆరోగ్యం, మనశ్శాంతి, పిల్లల దగ్గర గౌరవం ముదుసలి తనం లో లాంటివి, . .
.), అంటూ కూని రాగాలు తీస్తూ హుషారుగా.

మొన్న నెలలో కూడా ఫోన్ చేశాను, బాపట్ల నంబరు కు. దానికీ జవాబుగా వాట్సాప్ సందేశమో, మాములు ఫోనో లేదు. తెల్లారో, తర్వాత నో, వారానికో, నెలకో, మరలా తిప్పి చేయరు, ఏమి అంత బిజినా? కేవలం మనతోనేనా లేదా అందరితో ఇంతేనా?

లేదా 3+ ఏళ్ళ నిరుద్యోగులతో, ఆదాయం లేని వారితో, బలగం లేని వారితో, మనకేం పని అనా? రేపు మన ఇంట్లో, మన పిల్లలు, మన మనుమలు అలా ఉండరా?తప్పు కదా? వారి భవిష్యత్ ఇప్పుడే మనము నిర్ణయం చెయ్యడం?

మనలాగే అన్ని ఉన్నాయి అనుకున్న, రామన్న రాజన్న సావిత్రమ్మ శ్రీదేవమ్మ జయలలితమ్మ కాఫీడేఅయ్య సింఘానియయ్య కోడెలయ్య కే చివరలో ఏమీ లేవు, ఎవరూ లేరు కాపాడే సత్వ గుణం కలవారు. ఈ మన పెద్దలు, రజో తమో గుణ దాస్యం వలన వచ్చే నష్టాలు కష్టాలు కన్నీళ్ళు మనకు గుణపాఠాలు చెప్పారే, అయినా, మనకు బుద్ది రాదా?

పెద్ద అత్త మనవడు కు చేసినా, అత్త తో మాట్లాడాలని ఆరోగ్య జాగ్రత్తలు చెప్పాలని, ఆ ఒంగోలు మనవడు ఫోన్ వారికి ఇవ్వడు, ఈ రోజూ రేపు అంటాడు, ఫోన్ ఎత్తడు మరలా. అదేం పెద్దల సేవనో, తన వ్యమోహ సేవనో, తన బిజీ అర్ధం పరమార్ధం మనకు చెప్పడు.

మన పిల్లల మానసిక పరిస్తితి మనకు 18 ఏళ్ళ కే అర్ధం అవుతుంది, పెళ్ళి అయ్యాక ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఏమిటో, చివరలో మా పిల్లలు మోసం చేసారు అంటారు, ఇన్నాళ్ళు తమను తాము మోసం చేసుకుంటూ. గతంలో ఇద్దరు తో, అందరితో మాట్లాడాము.

మనం అరిషడ్వర్గ అష్ట వ్యసనం లో మునిగి ఉంటే నే, ఇలా బద్దకం నిర్లక్ష్యం లెక్కలేనితనం లో ఉంటాము. మనమేమి 1 నుంచి 3+ ఏళ్ళు పైగా దూరంగా మాట్లాడకుండా ఉండలేదు, వ్యక్తి గత తగవులు అసలు లేవు.

5 ఏళ్ళు పైగా, వారం వారం, మన సత్వ గుణాల పనులు, దేవుని సంతానం గా భావించి అందరికీ ధైర్యంగా పంపుతున్నాం, ఇతరులు పంపకపోయినా, స్పందించకపోయినా, చీదరించినా, చదవకపోయినా.

మనం సరైన దోవలో ఉన్నాము అని, అహంకారముతో, మనం అనుకుంటే సరిపోదు నుదుట అడ్డ నిలువు గీతలతో యాత్రలతో దానాలతో, సత్వ గుణం వారు చెప్పాలి. అంటే ఇతర సత్వగుణం వారి కి చెప్పి చూపించి, వారి మాట కూడా వినాలి కదా? అదీ వారు మరియు వారి పిల్లలు కూడా చేయాలి, సత్వగుణం సాధన ముందు చూపు వారి ఇంట్లో అలవాటు ఉంటే.

రేపు మన బాబాయి లు పిన్ని లు, అత్తలు మామలు, పెద్ద నాన్నన్నలు పెద్దమ్మలు లేదా బయట ఇతర పెద్దలు అయినా సరే, వీడు మంచి గుణ బంధువులు స్నేహితులు ను విడవడు. ఎవరైనా, వీడిని విడిచి ఏడాది ఉన్నారు అంటే, వారు ఏలినాటి శని లేదా రాహు మాయలో, ప్రపంచ బానిసత్వం లో మునిగి ఉన్నారు అని నిరూపణ అయ్యింది కదా? తన 20+ ఏళ్ల గుణ లక్షణాలు ను సాత్విక పనులను సాక్ష్యం తో, అందరికీ చూపుతాడు, సోషల్ మీడియాలో కూడా పెడతాడు అని అనుకోవాలి.

10 ఏళ్ళ సజీవ గురువు సేవ ఎవరైనా అబద్ధాలు అనగలరా? 20+ ఏళ్ళ శాఖాహారం, చాప నిద్ర అంటే కాదంటారా? మనలో తప్పు పట్టడం కు ఒకటి కూడా ఉండకూడదు.

1 నుంచి 3+ ఏళ్ళు పైగా దూరంగా ఉన్న వారు, ఖచ్చితంగా తమ గుణాలను సాక్ష్యం తో చూపాలి, అది పెద్దలు అయినా సరె, సత్వ గుణం చిత్తశుద్ది ఉంటే, ఆత్మ జ్ఞానం తెలిస్తే. ఇన్నాళ్ళ అనుభవం ఏమి సంపాదించారో, ఎలా రజో తమో గుణాలను వదిలారో, ఎలా మనకు తెలిసిన వారికి మానవ సేవ చేసారో స్థానికముగా, ధన సంబంధం కానిది, చెప్పాలి కదా, సాక్ష్యముతో?

జగద్గురువులు ఆదిశంకరులు, నడిరోడ్ పై తాగుబోతు కు, సాష్టాంగ నమస్కారం చేశారు, ఆయన ఆత్మ జ్ఞానం విని - దోవ పక్కకు జరగాల్సిది ఈ దేహమా, ఈ ఆత్మనా అని ఎదురు ప్రశ్నవేసినందుకు.

అందుకే అందరికీ చెబుతా, ప్రతి వారం మీ మరియు భాగస్వామి అలాగే పిల్లల సంస్కార సత్వ గుణ పనులు అందరితో పాటుగా, మాకూ పంపండి, అలాగే మీ సోషల్ మీడియాలో పెట్టండి అని. మా ఈ 5 ఏళ్ళ సందేశాలలో, ఎక్కడా మా ఫోటో లేదు కదా. మీకు ఇబ్బంది ఏముంది, కేవలం పని వరకు పంపితే.

అంటే వారం వారం సత్వ గుణ పనులు పంపలేని వారు, మానసిక నియంత్రణ లేని రజో తమో గుణ దాసులు అని వారు ఒప్పుకున్నట్లేకదా? వారిది చిత్తశుద్ది లేని శివపూజ అని ఒప్పుకున్నట్లేగా? అందరూ దేవుని బిడ్డలు అని వారు ఒప్పుకోరు కదా? ఇంక గొడవేముంది?

రజో తమో గుణ దాసుల అలాగే రీడ్ రిసీప్ట్ ఆపే, ప్రొఫైల్ బొమ్మ తమ లక్షణాలతో పెట్టలేని, మానసిక నియంత్రణ లేని బలహీనుల మాటలు, ఎటూ మనకు ఇబ్బంది లేదు కదా. మీ మిత్రులు ఎవరైనా ఉంటే, చెప్పగలరు, మనకు మనమే రజో తమో గుణ దాసులము అని మానసిక బలహీనులం అని నిరూపించుకోవడం ఎందుకు అని. వారు అవసర అవకాశవాదులు. వారికి తగిన ఫలితాలు, పంచభూతాలు అలాగే వారి సంతానం మరియు బంధం అందిస్తాయి. వీరు, తమ ముదుసలి తల్లి దండ్రులు అత్తమామల కు సేవ చేయరు, వారి గురించి గొప్ప గా చెప్పలేరు. అంటే, వీరి ముదుసలి తనములో, పిల్లలు దేవతలుగా వీరిని కొలువరు, ఇంట్లో ఉంచుకుని.

దేవుని కి మానసిక నైవేద్యం, మల్లెపూలు వాసన ఎక్కడ అయినా ఒకటే, ఒకరితో ఒకరకంగా ఇంకొకరు తో ఇంకోరకంగా ఉంటే, అంటే కపట నటన 2 నాల్కల ధోరణి తో ఉంటే, అదీ మనకే నష్టం, మన ఇంట్లో వారు అదే నేర్చుకుని, మన ముదుసలి తనం లో మనకే చూపుతారు. అందుకే దైవ సంతానముతో ప్రతి వారం, మన సత్వ గుణ ఆలోచనలు పనులు పంచుకో మరియు శ్రద్ధ చూపించు. వారం వారం పలకరించు, మానసిక బలం ఇవ్వు.

Otherwise Anger, Anxiety, Loneliness, Disgust, Annoyance, Fear, Melanchaly, Rage will increase in family. That's why you leave some of your own profit and help your neighbors. లేదంటే కుటుంబములో ఇవి పెరుగుతాయి - కోపం, ఆందోళన, ఒంటరితనం, అసహ్యం, చిరాకు, భయం, విచారం, ఆవేశం. అందుకే సొంత లాభము కొంత మానుకుని, పొరుగువారికి తోడుపడవోయ్.

Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Moksha, Vaksuddi – Simple Sadhana Steps every week జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,188,107; 104 తత్వాలు (Tatvaalu) and views 243,079
Dt : 24-Jun-2024, Upd Dt : 24-Jun-2024, Category : General
Views : 103 ( + More Social Media views ), Id : 2121 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : understand , mental , state , children , age , 18 , marriage , parents , phone , doctor , rogam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content