When conscience is dead, no longer able to speak or do best, even if he is alive? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,752; 104 తత్వాలు (Tatvaalu) and views 225,096.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఆ అంతరాత్మ చచ్చిపోయాక, ఇక చేవలేని మాటరాని మనిషి, బతికి ఉన్నా జీవచ్చవమే కదా?
When conscience is dead, no longer able to speak or do best, even if he is alive?

గురువు గారు, వారిని అనడం తప్పు కదా, వారికి తెలిసిన నేర్చుకున్న సంస్కారం అదే అనుటున్నారు కదా మీరు, కానీ ఆలోచన చెయ్యాల్సింది ముందు మన గురించి, మన శుద్ద మంచి మనసు ప్రయత్నం గురించి కదా.

Guruji, it is not good to blame them and say they know only that Samskara. But we have to think about our goodness first, our best try with mind, correct?

మీ అంతరాత్మ కు, సొంత మనసు అభిప్రాయం ధైర్యంగా, పదిమంది ముందు చెప్పే రాసే దమ్ము ధైర్యం లేదు, మన దేవుని నటన పూజకు అర్థం లేదని ఒప్పుకోవాలి కదా, గురువు గారు.

You don't have dare to talk and write own mind opinion openly with 10 people. So our acting puja for God is meaningless, correct Guruji?

మన పిల్లలకు నేర్పుతున్న సంస్కారం కూడా అదే అని ఒప్పుకోవాలి కదా? ఎందుకంటే మనకు తెలిసిందే మాట్లాడగలం, చెప్పగలం. మనకు తెలియంది చెప్పలేము చేయలేము.

We are teaching the same Samskara to our kids also, need to agree, correct? Because whatever we know that only we can talk and explain. If we don't know it, we can't talk and explain.

అందుకే ప్రయత్న లోపం ఉండకూడదని, అన్ని తెలిసిన క్రిష్ణుడే, ఊరికే హస్తిన వెళ్ళి వచ్చారు, నిష్ప్రయోజనమని ఆయనకు తెలిసి కూడా, భవిష్యత్ లో ముందే మమ్మల్ని హెచ్చరించలేదు చెప్పలేదు అనకుండా.

That's why without keeping quite, Lord Krishna tried to explain the things by visiting Kuru Hastina, even though he knows it is useless trip. In future, no one should not blame you didn't alert us before.

కురు సభలో నోరుముసుకుని కూర్చున్న నాయకులు అందరూ, జీవచ్చవాలే కదా? అదేమాట యుద్దములో క్రుష్ణుడు గీత సమయము లో అర్జునితో అన్నారు కదా, వారు ఎప్పుడో చచ్చారు, నీవు నిమిత్త మాత్రుడివి అని.

In Kuru Sabha, who ever didn't open their mouth, all are dead people only. Same word Krishna told to Arjuna while explaining Gita in Kurukshetra. They already dead, you are just an instrument doing your job/ duty.

మరి ఆ నిష్ప్రయోజన క్రుష్ణ ప్రయత్నము అయినా మనవైపు ఉందా, క్రిష్ణ లేదా మన నమ్మక మున్న దైవ నిజ భక్తునిగా?

So the same Krishna try, are we doing as devotee of Krishna or other God?

వారి చెడు గురించి వేలు చూపడం ఎందుకు, మనకున్న నీతి చెప్పాలి కదా?

Why we are pointing finger to them, we have to tell moral of us, correct?

మన చుట్టూ జరిగే మంచి లేదా చెడు గురించి, మనము బహిరంగంగా మాట్లాడలేము 4 మాటలు రాయలేము 4 కి వివరముగా చెప్పలేము, కేవలం నేను నాది అనే స్వార్ధం. అది చాలు కదా మన ఆత్మ శుద్ధి గురించి, అలాగే గమ్ముగా ఉన్న మిగతా వారు గురించి?

We can't able to talk or write and explain openly about good or bad things happening around. Just pure selfishness. That is good enough to talk about our soul goodness and other people soul who ever just keep quite.

మేము 10 ఏళ్ళకు పైగా, మా ఇంటి దగ్గర, మా వైపు చెత్త వెయొద్దని చెపుతున్నాము, ఎందుకంటే ఈ పాప శాపాలతో భవిష్యత్తులో వారి పిల్లలు మనుమలు ముని మనుమలు కూడా, ఈ బాధ తలనొప్పి పొందకూడదు అని, వారి సంతాన వంశ క్షేమమే కోరుతున్నాము కదా?

From more than 10 yrs, we are informing not to throw trash on our side at home. Because their children and grand children should not face the same headache in the future based on this sin, so we are still seeking their family kids welfare, correct?

వారికి అది, ఇంకో 20 ఏళ్ళకు అయినా అర్ధము అవుతుందా? అయినా మన ప్రయత్నం మానవచ్చా, ఇతరుల వంశ క్షేమం కోసం?

Do they even understand that after 20 years? Can we stop our try for other family generations welfare?

కౌరవులు 100 మంది, చెడు బలం ఎక్కువ, వామ్మో ఏమి చేయగలం, అని చెప్పేవారు చేతకాని దద్దమ్మలు కారా?

If someone says there are 100 Kaurava, they have more bad strength, we cannot do anything then they are useless people.

దానికన్నా, మేము కనీసం 5 గురు ము నీతి నియమాలతో ఉన్న పాండవులం, ఇదిగో ఈ చిన్న పని చేసాము దానిని ఆపడానికి, మా చేతి లేదా గొంతు నరాలు కదిలించి, నిరసన తెలియచేయడానికి కనీసము అని చెప్పేవారు, ధర్మజీవి కాదా, అతని పూజ కు ఆత్మ కు విలువ కాదా?

Instead of that, If someone says, we are just 5 people only like Pandavas who follow high moral standards and did this small work to stop it, by moving our nerves of hand or mouth, by protest then they are good moral people, there is a value for their God puja.

ఆ అంతరాత్మ చచ్చిపోయాక, ఇక చేవలేని మాటరాని మనిషి బతికి ఉన్నా జీవచ్చవమే కదా? తన తర్వాత తరాలను అంతకన్నా, గొప్ప సంస్కారం తో పెంచలేడు కదా?

Once conscience is dead, no longer able to speak or do best, even if he is alive, true? Can he able to grow his next generations with more than that Samskara?

వారికి గట్టిగా సమాధానం చెప్పాము కదా అలాగే, కనీసం స్లీప్ మోడ్ కు వెళతామని కూడా చెప్పిన కదా, నిస్సహాయముగా, వారి చెడులో మరియు పతనము లో భాగము కాకుండా.

So we gave strong reply to them and said going to sleep mode in helpless situation, not to part of their bad and fall down.

మన పార్లమెంట్ లేదా అస్సెంబ్లీ లో బలహీన ప్రతిపక్షం వాకౌట్ అంటే అదే కదా? అది కూడా చేయలేకపోతే, ఇంక వారు ఎందుకు అక్కడ?

Even in our Assembly or Parliament Opposition Walkout means same, correct? Even if we can't able to do that, why we have to be there?

మరి నేనేం చేశాను కనీసం చిన్న పని అయినా ధర్మ రక్షణ కోసం, అని ప్రతి ఆత్మ అంటే బతికి ఉన్న అంతరాత్మ అనుకోవాలి కదా?

So every living soul should think, what I did even small thing for protecting dharma?

కాబట్టి, పాపం ఎక్కడో పెరగలేదు, ఎవరో పెంచలేదు. కేవలము మనము మన కుటుంబమే పెంచుతున్నాము పాపాన్ని మన చుట్టూ ప్రపంచములో, అందులో భాగమై లేదా గమ్ముగా నిర్లిప్తముగా ఉండి, రెండూ ఒకటే సుమా, మన అవసరం అవకాశవాదం కోసం.

So the sin didn't grow somewhere by someone. It is just because of us and our family either being part of that sin around us or keeping quite, both are same, for our need and opportunity.

అలా 100 కుటుంబాలు ఆలోచన చేస్తే, ఆ ఊరు పతనం నాశనం. ఆలా 100 ఊళ్ళు ఆలోచన చేస్తే, ఒక రాష్ట్రం పతనం నాశనం కాదా?

If 100 families think like that, the town will fall down devastated. If 100 towns think like that, the state will fall down devastated.

మన రాష్ట్రాన్ని జిల్లాను గ్రామాన్ని నాశనం చేస్తుంది ఎవరు? కేవలం మనము మాత్రమే, బాధ్యతా రాహిత్యముతో.

So we are the reason for bad position of our village district state? Just we only with our irresponsibility.

అందుకే మా (మన) పిల్లలు అంటే నాయకులు ది తప్పుకాదు. మనము ఓటు వేసి లేదా అసలు వేయకుండా దాంకుని, మన పతనమైన ఆలోచనలకు అణుగుణముగా, ఎంత భారీ గా పతనము చేయమని అధికారము ఇచ్చామో, అదే వారు సక్రమముగా నిబద్దతతో చేస్తున్నారు.

That's why it is not mistake of my (our) children, means the leaders. We put the vote or didn't vote at all, based on our downgraded thinking and gave the power to them. So the leaders are doing the same bad things properly based on our bad mindset.

రాష్ట్రమును అప్పుల పాలు చేస్తూ, మీ వ్యక్తిగత ఆదాయం మరియు కంపెనీలు మాత్రం లాభాల బాటలో పెడుతున్నారు అంటే, జనము కోసం ఈ మాత్రము అప్పులు అమ్మడము తో దివాలా తీయించడం, మాలాంటి కొత్త వారు చేయలేరా, మీ అనుభవం చరిత్ర ఎందుకు అని అడగగలరా?

Can we ask them, if you are increasing debt of State but increasing profits of your personal income and companies, can't we as new people can make more debt and sold land and make Bankruptcy? Why do we need your experience and history to make Bankruptcy?

ప్రజల డబ్బుతో ఊళ్ళోళ్ళ సంపదతో నడిపే పధకాలకు, మన కుటుంబ పేర్లు పెట్టుకునే కుసంస్కారం నీచమైన లక్షణం, ఎవరు మాలో ఓటర్లు గా ఓటేసి నేర్పారు లేదా మీ వంశ చెడు ఆచారమా అని అడిగే ధైర్యం ఉందా మనకు?

Do we have dare to ask the leaders, why are you keeping your family names for the schemes run by public money assets, who did teach this bad Samskara from our voters by voting or is it your heritage bad tradition?

అప్పుడు నాయకులు ధైర్యముగా జవాబు చెబుతారు, మీరే మీరే ముమ్మాటికీ మీరే అని - ఎందుకంటే డబ్బుకు బిర్యానికి మందుకు కులానికి మతానికి అవసరానికి అవకాశవాదానికి నిర్లక్ష్యం నిర్లిప్తత అన్నిటికి అమ్ముడుపోయింది ఓటరే కాబట్టి అని. అందుకే,

Then the leaders will tell the answer with dare, yes, you you are the people/ voters - because you sold yourself to money biryani liquor cast religion need opportunity Negligence detachment. So,

జై జగన్, జై చంద్రన్న, జై పవన్, జై వీరన్న, జై కేసీయార్, జై బండి, జై ఎంపీ, జై ఎమ్మెల్యే, జై మీ రాష్ట్ర నాయకులూ

Jai Jagan, Jai Chandranna, Jai Pavan, Jai veeranna, Jai KCR, Jai Bandi, Jai MLA, Jai MP, Jai your state leaders  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,752; 104 తత్వాలు (Tatvaalu) and views 225,096
Dt : 15-Nov-2021, Upd Dt : 15-Nov-2021, Category : General
Views : 667 ( + More Social Media views ), Id : 1276 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : conscience , soul , dead , speak , alive
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content