రాముడు పిలిస్తే, యుద్ద ముహుర్తం పెట్టడానికి, ప్రత్యర్ధి రావణుడే వెళ్ళాడు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,308; 104 తత్వాలు (Tatvaalu) and views 224,956.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

శుభోదయం, శుభసంకల్పం, శుభదినం. గురువు లందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శిరస్సు వంచిన ఈ అజ్ఞాన శిష్యుడు కి, మీ దీవెనలు ఆశీర్వాదాలు సలహాలు ఎప్పుడూ అవసరమూ. శిష్యుడు ధర్మ దోవ తప్పుతూ ఉంటే, సరి చేయని గురువులకు, పాపము అంటుతుంది సుమా. భీష్ముని కధ విన్నారు కదా.

ఎవరు విన్నా వినకపోయినా మారినా మారకపోయినా చదివినా చదవకపోయినా, హోదా అధికారము వర్గం ప్రాంతం పార్టీ సంఘము తేడా చూడకుండా చూపకుండా, మనము ధర్మముగా ఉంటూ ధర్మం చెప్పడమే, క్రిష్ణ అలాగే కరోనా గురువు సందేశం అందించడమే.

రాముడు పిలిస్తే, యుద్ద ముహుర్తం పెట్టడానికి, ప్రత్యర్ధి రావణుడే వెళ్ళాడు, తన తుది తీర్పుకు. అది మర్యాదా, గౌరవం ధర్మం అంటే. రాముడు ఎటువంటి హానీ చేయలేదు, నమస్కరించి గౌరవముగా పంపాడు. ఆ ఒక్క పరసొమ్ము ఆశ అధర్మం తనతో లేకపోతే, రావణుని జయించడం, రాముడి వలన కూడా కాదు సుమా.

ఎదుటి వారు చెడు బుద్ది తో దూరంగ వెళితే, భవిష్యత్ లో మనల్ని వారు మోసము చేయకుండా, దేవుడు మనల్ని కాపాడినట్లే. అలాకాకుండా, స్పష్టము గా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఇన్నాళ్ళు గా చెప్పే, సలహాలు ఇచ్చే గురువులను ఎప్పటికీ విడువకూడదు, నేనైనా మీరైనా.

7 ఏళ్ళుగా, ఈ సందేశాలకు దూరంగా వెళ్ళని వారు ఉన్నారు, నమ్ము తారా? ఎన్ని తిట్టినా ఏమన్నా, వారు తమ మంచికే అనుకుంటారు, ఎందుకంటే జీవితములో ఎదురు దెబ్బలు చూసారు కాబట్టి. ప్రపంచ మాయ నుంచి, ఒకసారి దెబ్బతిని బయటకు వచ్చారు కాబట్టి.

ఎందుకంటే, నాకు సంగీతం రాకపోయినా విద్వాంసుడిని కాకపోయినా హోదా అధికారం లేకపోయినా, మన బాలూ గారిని అలాగే మిమ్మల్ని, పాపం మరియు అనారోగ్యం నుంచి, కాపాడుకునే విధానం తెలుసు. నోటి మాట కాదు, చేతలలో 75 ఏళ్ళ అమ్మ ను చూసారు కదా?

దేవుడి చెప్పమన్నది, మీకు చెపుతున్నా, దీనివలన నాకు వచ్చే లాభము ఏమీ లేదు తిట్లు తప్ప, నా మీద కోపము వద్దు, మీది లేదా కుటుంబ భవిష్యత్ జాగ్రత్త చూసుకోండి. లేకపోతే మీరు మేము కలవము, ఏదో మీకు మంచి జరగడానికి, నష్టపోకుండా ముందు జాగ్రత్తలకు, ఆ సందేశాలలో గూడార్ధము ఉంటుంది సుమా. చాలా మందికి, చాలా జరిగాయి వారి జీవితాలలో, ఈ 5 సంవత్సరములో కూడా, అవన్నీ బయటకు చెప్పకూడదు .

ఇవి ఆలోచన చేసి రాస్తున్న కధలు కావు, ఆ పరమాత్మ ఇస్తున్న ఆలోచనలు, అందరూ ఒకటే, ఎవరి మీద ప్రత్యేకత ఉండదు, చూస్తున్నారు కదా.

మొదట అమ్మ నాన్న పాద దాసుడు, తర్వాతనే హరి హర దాసుడు, శ్రీనివాసుడు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,308; 104 తత్వాలు (Tatvaalu) and views 224,956
Dt : 12-Apr-2021, Upd Dt : 12-Apr-2021, Category : General
Views : 741 ( + More Social Media views ), Id : 1090 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lord rama , rival , ravana , muhurtam , battle , good , blessings
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content