Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. రోజూ బడి దగ్గరకి ఊరకనే వెళ్ళి, పంతులు గారి కాళ్ళకి మొక్కి వస్తే, ఏమౌతుంది? గురువు గారి పేరున, హోమం యాగం చేపిస్తే, 1000 మందికి భోజనాలు పెడితే, లక్ష కుంకుమార్చన దీపారాధన చేస్తే? పాస్ అవుతామా? మన మనసు క్రుషి, ఏమి అవసరం లేదా?
ఇలా ఎన్నేళ్ళు చేసినా, ఏమీ కాదు, ఎప్పటికీ ఉత్తీర్ణత కాము కాలేము.
మరి ఏమి చేయాలి, చిత్తశుద్ది ఉంటే. బడిలో పాఠం వినాలి, ఇంట్లో మరలా చదవాలి, రాయాలి, మననం చెయ్యాలి. అలా ఎంతో కష్టపడి తే సంవత్సరం, అప్పుడు ఉత్తీర్ణత అవుతాము.
తెల్లవారు ఝామున 4, 5 మధ్య లెగిచి చదివితే బాగా గుర్తు ఉంటుంది అని పెద్దలు చెప్పారు.
అలా ఎన్నో ఏళ్లు, అంటే షుమారు 15 ఏళ్ళు, ప్రతి రోజుకు 8 గంటలు, కష్టపడి చదివితేనే డిగ్రీ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. పోనీ అంత కష్టపడి చదివినా, ఉపయోగం లేదు, ఎందుకంటే, మాస్టర్స్ కావాలి అంటారు మరలా.
మరి గుడి కి వెళ్లి లేదా ఇంట్లో వారానికి, అలా మొక్కి ఇలా హోమం పూజ 5 గంటలు చేసిన, ఫలితం ఉంటుందా? భౌతిక డిగ్రీ కోసం అన్నేళ్ళు కష్టపడి తే , మరి పరమాత్మ డిగ్రీ( అనుగ్రహం, మోక్షం ) కోసం, ఎన్ని ఏళ్ళు గంటలు కష్టపడాలి, మన మనసులో జపం తపం తో.
భౌతిక డిగ్రీ మోసముతో ధనముతో తెచ్చుకోవచ్చేమో కానీ, దైవిక పట్టాను అలా ఎప్పటికి పొందలేము.
60 వచ్చినా లేదా జబ్బు న పడినా లేదా మితిమీరిన సంపాదన తర్వాత, దేవుని పై ఏకాగ్రత ఉంటుందా, సాధన వస్తుందా? మనసు మాట వింటుందా? మొక్కై వంగనిది మానై వంగుతుందా?
ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇప్పుడైనా, మారి, ప్రయత్నం మొదలు పెడదామా?
ఊరుకోండి, తొందర ఏముంది, ఇంకో వెయ్యి జన్మలు ఎత్తినాక ఆలోచన చేద్దాము, ఇలాగే నరకయానలు పడి అంటారా, సరే మరి కానీయండి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,396,583; 104 తత్వాలు (Tatvaalu) and views 258,840 Dt : 19-May-2019, Upd Dt : 19-May-2019, Category : General
Views : 1435
( + More Social Media views ), Id : 114 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
study degree ,
god degree Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments