పాటతో పరమార్ధం- స్నేహితుడో సేవకుడో (పేరడీ)- బాబు బంగారం - వెంకటేష్, నయనతార - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2097 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2132 General Articles and views 1,986,054; 104 తత్వాలు (Tatvaalu) and views 232,413.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Snehithudo Sevakudo (Parody)- Babu Bangaram - Venkatesh, Nayanthara

మన అమ్మ నాన్న, మనల్ని, వారి ముదుసలి తనములో కూడా, తమకు సజీవ గురువు సేవ చేస్తున్నాము, పదిమందిని నిత్యం పలకరిస్తూ జాగ్రత్తలు చెపుతున్నామని, క్రుతజ్ఞత విశ్వసనీయత తో అని, అలాగే మన దైవం మరియు పంచభూతాలు, మా బాబు బంగారం అని అన్నారా?

మన చుట్టూ మనల్ని ప్రభావితం చేసే, సత్వ గుణం, దైవ ఆచరణ, మానవత్వం గల మనుషులు, కనీసం 20 శాతం ఉంటారు. మనకు మానసిక స్తిరత్వం లేనప్పుడు, వారి మాటని అనుసరించడం మేలు. లేదంటే జీవితములో పతనము అవుతాము, ఒంటరిగా మిగిలిపోతాం, నేడు 100 మంది ఉన్నా, 100 సౌకర్యాలు ఉన్నా. వారిని గుర్తు పట్టడమే, మన జీవిత లక్ష్యం, మంచి గురువుకు/ శిష్యుడు కైనా, ఈ వెతుకులాట తప్పదు. తానూ ఆచరిస్తూ, త్యాగాలను అవమానాలను కష్టాలను కన్నీళ్లను నవ్వుతూ స్వీకరిస్తూ, పదిమందికి ఆదర్శముగా ఉంటారు.

అలాంటి వారు దొరికినప్పుడు, అదిరే అదిరే మన సాత్విక గుణం కుదిరే, కుదిరే కుదిరే శాంతి మది కుదిరే. అలరే అలరే కళలలరే అంటూ పాడుతాము, ఇక మన హృదయం కోయిల కిలకిలలే. నాటినుంచి కదిలే కదిలే పూజ రథం, మొదలే మొదలే మన ఆధ్యాత్మిక ధ్యాన పదం. అందెలు తొడిగెనులే దైవ పాదం, చిందులు వేసెను మన గుండె రిథమ్ అంటాము.

అతను మనకు స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, కావచ్చు. లేదా సాధకుడో శ్రామికుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, అని గట్టి ఆలోచన చెయ్యాలి. మన కోసం వచ్చేసాడు, మోక్ష అవకాసం, ఆకాశం లాగా తెచ్చేసాడు. మన కష్టాలు వింటూ, అడగక ముందే, మానసిక బలం అందించే, సాత్విక గుణ సాయం ఇతడు, అని మనము గుర్తించాలి. వారిని మన మాయలో పడేయకూడదు, అది మహా పాపం, మన వంశాన్ని కూడా వదిలిపెట్టదు.

వారితో మనము మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక సాధనలు పంచుకుంటే, మన ఎగిరే ఎగిరే ఆలోచన, గువ్వై రెమ్మన వాలినదా, శాంతించదా? మనలో చిగురులు తొడిగే ఆచరణలు, మళ్ళీ సాధన వచ్చినదా అని మనకు కొత్త శక్తిని ఇస్తాయి. ఆ చిరు నవ్వులు పువ్వులు దరహాసం, వేద మంత్రముల పడవై సాగినదా అని అనిపిస్తుంది. అప్పుడు మనలో జపాల తపాల సంతోషం, మనసుని శాంతుల విసిరినదా అన్నట్లు గా ఉంటుంది, మానసిక నియంత్రణతో మిత్రమా.

అలాంటి తోడు నీడ మనకు మిత్రునిగా ఉంటే, మండుతున్న ఎండలోనే, నీడ కాసే గొడుగు వీడు అవుతాడు. బాధతో చేదు నిండే గుండెలోన, తీపి పుట్టే కబురు వీడు, మానసిక ధైర్య్మ ఇస్తాడు. ఏ చిన్నిభారం మీ మీదున్న, మోసే హృదయం ఇతడుది. పసివాడి కన్నులతోనా, ఈ లోకాన్నే ప్రశాంతముగా చూస్తాడు. తనను తిట్టే వారికి, దండించే వాడికి కూడా, తానే, మల్లెపువ్వు దండనౌతూ కూడా, ప్రేమ పంచిస్తాడు.

మన రాతలోన నుదుటి గీతలోన, దైవ భాగ్యరేఖై పూసినాడు అంటాము. అందమైన భవిష్యత్ జాతకంలా, శాంతులెన్నో తెచ్చినాడు అంటాము. ఏ చిన్నిచిన్ని సరదాలని, మోహాలకు బ్రమలకు నిలయం అని, వాటిని వదలాలి అని, మన గతిని మార్చే, తొలి స్నేహితుడు. ఏ పరిచయం లేకున్నా, పలకరిస్తాడు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో పతనం అవ్వద్దు అని నిత్యం గుర్తు చేస్తాడు, సత్వ గుణం మనలో పెరిగితే, మనకు ప్రాణం పంచిస్తాడు. ఇన్నాళ్ళు సెలవంటూ వెళ్లిపోతున్నా, ఆ మనశ్శాంతి చెవులు, తిప్పి లాక్కొస్తాడు మన దగ్గరకు మిత్రమా.

Parody

అదిరే అదిరే గుణం కుదిరే, కుదిరే కుదిరే మది కుదిరే
అలరే అలరే కళలలరే, హృదయం కోయిల కిలకిలలే
కదిలే కదిలే పూజ రథం, మొదలే మొదలే ధ్యాన పదం
అందెలు తొడిగెనులే పాదం, చిందులు వేసెను గుండె రిథమ్

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో
సాధకుడో శ్రామికుడో, ఎవరో ఎవరో ఇతడెవరో
మన కోసం వచ్చేసాడు, ఆకాశం తెచ్చేసాడు
అడగక ముందే అందించే, సాయం ఇతడు

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, సాధకుడో ..

ఎగిరే ఎగిరే ఆలోచన, గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే ఆచరణలు, మళ్ళ సాధన వచ్చినదా
నవ్వులు పువ్వులు దరహాసం, మంత్రముల పడవై సాగినదా
జపాల తపాల సంతోషం, మనసుని శాంతుల విసిరినదా

మండుతున్న ఎండలోనే, నీడ కాసే.. గొడుగు వీడు
చేదు నిండే. గుండెలోన, తిప్పి పుట్టే. కబురు వీడు
ఏ చిన్నిభారం మీమీదున్న, మోసే హృదయం ఇతడు
పసివాడి కన్నులతోనా, లోకాన్నే చూస్తాడు
దండించే వాడికి తానే, దండనౌతూ కూడా, ప్రేమపంచిస్తాడు

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, సాధకుడో ..

రాతలోన గీతలోన, భాగ్యరేఖై.. పూసినాడు
అందమైన జాతకంలా, శాంతులెన్నో.. తెచ్చినాడు
నే చిన్నిచిన్ని సరదాలని, మార్చే. తొలి స్నేహితుడు
ఏ పరిచయం లే.కున్నా, ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్లిపోతున్నా, మనశ్శాంతి చెవులు, తిప్పి లాక్కొస్తాడు

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, సాధకుడో ..

ఎగిరే ఎగిరే ఆలోచన, గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే ఆచరణలు, మళ్ళ సాధన వచ్చినదా
నవ్వులు పువ్వులు దరహాసం, మంత్రముల పడవై సాగినదా
జపాల తపాల సంతోషం, మనసుని శాంతుల విసిరినదా

Original

అదిరే అదిరే జత కుదిరే, కుదిరే కుదిరే నది కుదిరే
అలరే అలరే కళలలరే, హృదయం కోయిల కిలకిలలే
కదిలే కదిలే పూల రథం, మొదలే మొదలే ప్రేమ పదం
అందెలు తొడిగెనులే పాదం, చిందులు వేసెను గుండె రిథమ్

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో, ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచ్చేసాడు, ఆకాశం తెచ్చేసాడు
అడగక ముందే అందించే, సాయం ఇతడు

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, ప్రేమికుడో..

ఎగిరే ఎగిరే ఆకాశం, గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం, మల్లి తోటకు వచ్చినదా
నవ్వులు పువ్వులు దరహాసం, పెదవుల పడవై సాగినదా
రంగులు రవ్వల సంతోషం, మనసుని మబ్బుల విసిరినదా

మండుతున్న ఎండలోనే, నీడ కాసే.. గొడుగు వీడు
చేదు నిండే. గుండెలోన, తిప్పి పుట్టే. కబురు వీడు
ఏ చిన్నిభారం నీమీదున్న, మోసే హృదయం ఇతడు
పసివాడి కన్నులతోనా, లోకాన్నే చూస్తాడు
దండించే వాడికి తానే, దండనౌతూ కూడా, ప్రేమపంచిస్తాడు

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, ప్రేమికుడో..

రాతలోన గీతలోన, భాగ్యరేఖై.. పూసినాడు
అందమైన జాతకంలా, సంబరాలే.. తెచ్చినాడు
నే చిన్నిచిన్ని సరదాలని, తీర్చే. తొలి స్నేహితుడు
ఏ పరిచయం లే.కున్నా, ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్లిపోతున్నా, పండుగల్ని చెవులు, తిప్పి లాక్కొస్తాడు

స్నేహితుడో సేవకుడో, ఎవరో ఎవరో ఇతడెవరో, ప్రేమికుడో..

ఎగిరే ఎగిరే ఆకాశం, గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం, మల్లి తోటకు వచ్చినదా
నవ్వులు పువ్వులు దరహాసం, పెదవుల పడవై సాగినదా
రంగులు రవ్వల సంతోషం, మనసుని మబ్బుల విసిరినదా

Song Name: Snehithudo; Movie Name : Baabu Bangaaram; Music Director : Ghibran, J.B (Tikku Tikkantu ); Singer: Ranjith KG; Lyrics: Sri Mani  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2132 General Articles and views 1,986,054; 104 తత్వాలు (Tatvaalu) and views 232,413
Dt : 16-May-2024, Upd Dt : 16-May-2024, Category : Songs
Views : 188 ( + More Social Media views ), Id : 2104 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Snehithudo Sevakudo , Parody , Babu Bangaram , Venkatesh , Nayanthara
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content