బయట గుడిలో నిష్ప్రయోజ నటనలు వద్దు దైవ పెద్దమ్మ తో, ఇంట్లో నే సేవలు చెద్దాం ఇంటి కన్న అమ్మ కు (Devotional)
నిజమైన వారసులు/ పిల్లలు ఎవరు? మొక్కుబడిగా విధిలేక జనం కోసం ఆస్తి కోసం, చితికి నిప్పు పెట్టేవారా? (Devotional)
దేవుడిని కోరిక కొరాము అంటే, అన్నిటికన్న గొప్పదైనా మనశ్శాంతి, ఆత్మ సంత్రుప్తి దూరము అవుతుంది (Devotional)
వేమన - సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా (Devotional)