174th week Temple 108 Pradakshin mind multitasking - Kathina Sadhana - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2195 General Articles and views 2,444,096; 104 తత్వాలు (Tatvaalu) and views 263,306.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

174th week Temple 108 Pradakshin mind multitasking - Kathina Sadhana (Hard Practice)

174 వారాల ఆలయ 108 ప్రదక్షిణలు మానసిక బహువిధులు - కఠిన సాధన

Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Spiritual, Moksha, Vaksuddi – Simple Sadhana Steps every week

జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం

3x3 room size temple outside 3x3 గది పొడుగు వెడల్పు గుడి వెలుపల

* Before 10am no food empty stomach ఉదయం 10 గంటలకు ముందు ఆహారం లేదు పరగడుపున

* Bare feet walk on hill rock కొండ రాతి బండ మీద చెప్పులు సాక్సు లేని పాదాల తో నడక

* Rain, wet, cold, shiver, burning, hot, వర్షం, తడి, చలి, వణుకు, మంటలు, వేడి అయినా

* Continuous Narayana Nama Japa/ Chanting, నిరంతర నారాయణ నామం జపిస్తూ/ స్మరిస్తూ

* Karamala count by mind & finger lines With concentration ఏకాగ్రతతో మనస్సు & వేలి రేఖల ద్వారా కరమాల లెక్కింపు (12 * 9 = 108)

* Continuous 3+ mile walk, 1 hr 15 min 1 గం 15 నిమిషాలు నిరంతర 3+ మైళ్ల నడక

* One should walk with vigilance without fall, giving trouble to others పడకుండా అప్రమత్తముతో చూస్తూ నడవాలి, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా

* 400 calories burn, 6500 steps in GPS. 400 కేలరీలు బర్న్ అవుతాయి, జీపీయెస్ లో 6500 అడుగులు షుమారు.

* Best safe place exercise, punyam, make active, weight loss, . . . ఉత్తమ సురక్షితమైన ప్రదేశం, వ్యాయామం, పుణ్యం, చురుకుదనం, బరువు తగ్గడం, . . .  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2195 General Articles and views 2,444,096; 104 తత్వాలు (Tatvaalu) and views 263,306
Dt : 14-Feb-2023, Upd Dt : 14-Feb-2023, Category : Devotional
Views : 773 ( + More Social Media views ), Id : 88 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 174 , week , temple , 108 , pradakshin , mind , multitasking , kathina , sadhana , hard , practice
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు