Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Why our soul is not a God, and our body is not a temple? Why we are not a visible God? మన ఆత్మ దేవుడు మరియు దేహం దేవాలయం ఎందుకు కాదు? మనం ఎందుకు కనపడే దేవుడు కాలేము?
Please don't cheat our self, the soul, always by talking and acting about puja, yatra, seva about invisible God. First, prove our soul is God and our body is temple by doing at least 5 yrs living guru seva for visible home Gods - old parents and inlaws or others and based on below other details.
మనల్ని మన ఆత్మ ని మోసం ద్రోహం చేసుకుంటూ, ఎప్పుడూ పూజ యాత్ర సేవ అంటూ చెపుతూ నటించవద్దు, కనపడని దేవుని గురించి. ముందుగా, కనిపించే ఇంటి దేవుళ్లకు - వృద్ధ తల్లిదండ్రులు మరియు అత్తమామలకు లేదా ఇతరులకు, కనీసం 5 ఏళ్ళు సజీవ గురువ సేవ చేయడం ద్వారా మరియు కింద ఇచ్చిన ఇతర వివరాలతో, మన ఆత్మ/ జీవుడు దేవుడని మరియు మన దేహం దేవాలయమని నిరూపించండి.
Please explain to our family, relatives, friends about these if we have Samskara-- మనకు సంస్కారం ఉంటే, మన కుటుంబం కు, బంధువులు కు, స్నేహితులు కు ఇవి వివరించాలి
1. Why our soul is not God? Why we aren't visible God? How we are different from God? Did we understand and practice Bagavadgita?
మన ఆత్మ దేవుడు ఎందుకు కాదు? మనం ఎందుకు కనపడే దేవుడు కాలేము? మనం దేవుని కన్నా ఎలా భిన్నం లేదా వేరు? మనం భగవద్గీత ను అర్ధం చేసుకుని ఆచరించామా?
2. Why we don't have mental control strength to conquer Arishadvarg Ashtavyasan?
మనకు ఎందుకు మానసిక నియంత్రణ బలం లేదు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం జయించడం కు
3. Why do we have debt to bend our head without self respect in front of a banker or depositors or others? If we die with debt, is it not shameful to our family and vamsha? Is our family value go found friendly to beg?
మనకు అప్పు ఎందుకు ఉంది, బ్యాంకర్ లేదా డిపాజిటర్ లేదా ఇతరుల ముందు ఆత్మ అభిమానం లేకుండా తల వంచడం కు? మనం అప్పు తో చస్తే, మన కుటుంబం వంశం సిగ్గు తో తలవంచదా? మన కుటుంబం గోఫండ్ స్నేహితమా చాపటానికి?
4. Did we serve ourselves with trust and gratitude at least 5 yrs at our home with equal medical and other facilities, our own visible Gods, older parents and inlaws or others after 60 and while they can't walk without holding hand?
మనం కృతజ్ఞతలు విశ్వసనీయత తో, కనీసం 5 ఏళ్ళుగా, మన ఇంట్లో మన చేతుల్లో, మన సమాన వైద్య మరియు ఇతర సదుపాయాలు తో, మన సొంత ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు లేదా ఇతరుల కు, 60 దాటాక, సొంత గా చేయిపట్టుకుని నడవలేని స్థితిలో సేవ చేశామా?
5. Do we have dare to tell everyone that our samskara grown children will serve us as Gods at their home in our old age with equal medical facilities?
మనకు ధైర్యం ఉందా, మన సంస్కార పెంపక పిల్లలు, మనల్ని మన ముదుసలి తనం లో, వారి ఇంట్లో, దేవతలు గా సేవిస్తారు, సమాన వైద్య సౌకర్యాలు తో అని?
6. Did we wake up at 5 am everyday, at least 300 days and did at least 30 minutes meditation? మనము ప్రతిరోజు ఉదయం 5 కి లెగిచి, కనీసం 300 రోజులు, 30 నిమిషాలు ధ్యానం చేసామా?
7. If married, did we sell our soul or buy another soul for money, job, visa, power, position, business or something else? పెళ్ళి అయి ఉంటే, మన ఆత్మను అమ్ముకున్నామా లేదా ఇంకో ఆత్మను కొన్నామా, ధనం, ఉద్యోగం, వీసా, అధికారం, పదవి, వ్యాపారం లేదా ఇంకో దాని కోసం?
8. Do we know the meaning of Vaksuddi (Same word, thought, work), Gatrasuddi (able to sing or chant properly), Chittasuddi (Pure mind), Ratasuddi (Pure Writing)? Do we have any examples of them at least 100 count of each from years shared on social media? Good works should be known to everyone, correct?
వాక్సుద్ది (ఒకే మాట, ఆలోచన, పని), గాత్రశుద్ది (సరిగ్గా పాడగలం లేదా జపించగలం), చిత్తశుద్ధి (స్వచ్ఛమైన మనస్సు), రాతశుద్ది (స్వచ్ఛమైన రచన) యొక్క అర్థం మనకు తెలుసా? సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేసిన, సంవత్సరాల నుండి కనీసం 100 అంకెల ఉదాహరణలు మన వద్ద ఉన్నాయా? మంచి పనులు అందరికీ తెలియాలి, నిజమేకదా?
9. Do we know the meaning of Bhagavad-Gita word - Stitaprajna - Same feeling everywhere with every situation - no acting, no drama, no 2 words. Happiness/ Satisfaction at same place with available things. Like happy/sad, high/ low, money or no money - same feeling at any time. Like Jasmine flower smell nature is same everywhere at home, office or temple. Do we have any examples for that from 5 years?
భగవద్గీత పదానికి అర్థం తెలుసా - స్థితప్రజ్ఞ - ప్రతి పరిస్థితిలో ప్రతిచోటా ఒకే అనుభూతి - నటన, కపటం, 2 మాటలు ఉండవు. ఉన్న చోటనే ఉన్న దానితో సంతోషం/ సంత్రుప్తి. సంతోషం/దుఃఖం, ఎక్కువ/ తక్కువ, డబ్బు ఉన్నా లేకపోయినా - ఎప్పుడైనా అదే అనుభూతి. మల్లె పువ్వు వాసన లాగా ఇంట్లో, ఆఫీసులో, గుడిలో ఎక్కడైనా స్వభావం ఒకేలా ఉంటుంది. దానికి కనీసం 5 ఏళ్ళ నుంచి ఉదాహరణలున్నాయా?
10. At least from last 5 years, how can we prove that we are having satvic guna, not rajas and tamas?
గత 5 సంవత్సరాల నుండి, మనం సాత్విక గుణాన్ని కలిగి ఉన్నామని, రాజస మరియు తామస లను కాదని ఎలా నిరూపించగలం?
like this we have so many sadhana to make our soul as God. If our soul is not becoming God then we can't see God even after 100 births.
ఇలా మన ఆత్మను భగవంతునిగా చేయడానికి మనకు ఎన్నో సాధనలు ఉన్నాయి. మన ఆత్మ భగవంతుడు కాకపోతే 100 జన్మల తర్వాత కూడా భగవంతుడిని చూడలేము.
If we can't answer these questions openly to everyone, we are immature and immersed in illusions and sin. If we belive in God and Guru then we have to tell openly.
వీటికి జవాబులు చెప్పలేకపోతే బహిరంగంగా అందరికీ, మనకు అనుభవం జ్ఞానం ఇంకా రాలేదు, భ్రమలు లో మరియు పాపం లో కూరుకుపోయి ఉన్నాం. భగవంతుడిని, గురువుని నమ్మితే, బాహాటంగా చెప్పాలి.
So please first try to know ourselves and correct and become as visible God. God is within us, at least try to find him today.
అందుకే ముందు మనల్ని మనం తెలుసుకుందాం, మార్చుకుందాం, కనపడే దేవుని గా మారదాం. దేవుడు మనలో ఉన్నారు, కనుగొనే ప్రయత్నం ఈరోజు అయినా చేద్దాం.
Please wake up, try to save from Panchabut sikshana. No one will save us. From more than 5 years, we teached SAT sadhana and seva.
లే మేలుకో, పంచభూతాల శిక్షణ నుంచి కాపాడుకో. మనల్ని ఎవరూ కాపాడలేరూ. 5 ఏళ్ళు పైగా మన శనివారం సాధనలు సేవలు మీకు నేర్పాం.
* * *
Thanks for the responses, please don't send pieces of replies. Please put in a word document, so that you can see the progress in a year with numbers. We already gave a link to PDF for our example. You can see in status, or even if you ask we can give again.
ప్రతిస్పందనలకు ధన్యవాదాలు, దయచేసి ప్రత్యుత్తరాల ముక్కలను పంపవద్దు. దయచేసి వర్డ్ డాక్యుమెంట్‌లో ఉంచండి, ఏడాది తర్వాత అంకెలతో మన పురోగతి మనమే చూసుకోవచ్చు. మా ఉదాహరణ కోసం మేము ఇప్పటికే పీడీయెఫ్ లింక్‌ని ఇచ్చాము. స్టేటస్ లో చూడవచ్చు, అడిగితే మరలా ఇస్తాము.
Once we become old or get diseased then our partner and children will judge us and our goodness and sacrifices by keeping alone at home/ orphanage or with them.
ఒకసారి మనం వృద్ధాప్యం లేదా వ్యాధి బారిన పడిన తర్వాత, మన భాగస్వామి మరియు పిల్లలు, వారితో లేదా ఒంటరిగా ఇంట్లో/ అనాథాశ్రమంలో ఉంచడం ద్వారా, మనల్ని మన మంచిని, మన త్యాగాలను, నిర్దారిస్తారు.
It is same as sikshana by panchabhut, but additional. Instead of crying and yelling at that time, we can judge ourselves now and correct.
ఇది పంచభూతాల ద్వారా శిక్ష వంటిదే, కాని అదనం. ఆ సమయంలో గొణుగుతూ ఏడ్చే బదులు, ఇప్పుడు మనల్ని మనం అంచనా వేసుకుని సరిచేసుకోవచ్చు.
Please go and visit hospital, lonely elder homes, orphanage and cemetery to know how the people are silence like we are today and thinking about their past.
ప్రజలు ఈనాటిలా ఎలా మౌనంగా ఉన్నారో మరియు వారి గతం గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి, దయచేసి ఆసుపత్రి, ఒంటరి పెద్దల గృహాలు, అనాధ శరణాలయం మరియు స్మశానవాటికలను సందర్శించండి.
Before sikshana, we can change and correct it and decrease the pain. But once sikshana started, we can't do anything.
శిక్షకు ముందు, మనం దానిని మార్చవచ్చు మరియు సరిదిద్దవచ్చు మరియు నొప్పిని తగ్గించవచ్చు. కానీ ఒక్కసారి శిక్షణ ప్రారంభిస్తే మనం ఏమీ చేయలేము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,111; 104 తత్వాలు (Tatvaalu) and views 254,445 Dt : 25-Nov-2023, Upd Dt : 25-Nov-2023, Category : Devotional
Views : 607
( + More Social Media views ), Id : 100 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
soul ,
god ,
visible ,
Samskara ,
Bagavadgita ,
Arishadvarg ,
Ashtavyasan Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.