శ్రీ స్వామి తత్వాలు (Sri Swami Tatvaalu)
           
     
తత్వాలు మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. మాయా ప్రపంచంలో పరిగెత్తే మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. స్వస్వరూపాన్ని తెలుసుకునే తేలికైన మార్గం.ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 47 కధనాలు.
#తత్వం
1 త్రిమూర్తులు, 3 గుణాలకు మూలం. సత్వ, రాజస, తామస గుణాలు (Devotional)
2 దేవుడు ఉన్నారా? మరి నాకు కనపడరే, 50 ఏళ్ళు ఎన్నో పూజలు వ్రతాలు చేసినా? (Devotional)
3 గోవర్ధన గిరి బృందావనం - గోపాలురం కదా మనం గోవులను ప్రకృతి ని పూజించాలి (Devotional)
4 వ్యాసుల వారు, ఏనాడూ తాను దైవం ను అని, తనను పూజించమని చెప్పలేదు (Devotional)
5 ఋణాను బంధం - యోగి జ్ఞానం వలన చెప్పిన ఉపదేశం - తస్మాత్ జాగ్రత జాగ్రత (Devotional)
6 సంసారం అనేది తరించే యోగమా లేక చిక్కుల్లో కరిగి పోయే భోగమా? (General)
7 ఆకారం వికారం అయితే తప్పులేదు కానీ మనసు, బుద్ధి, మాట వికారం అయితే? (General)
8 సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. జీవుడు దేనిని కోరాలి? (General)
9 పంచ భూతాల నుంచి, సుఖ దుఃఖము లు. నిద్ర లో, లేవు. మరి ఉన్నాయా? ఎక్కడ? (General)
10 యోగ ఆసనాలు - భౌతిక వ్యాయామం, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధనకు పునాది (General)
11 మాటలు, మొఖము, చేష్టలు ను బట్టి భవిష్యత్తు ఎలా అర్ధము అవుతుంది? బ్రహ్మ విద్య కావాలా? (General)
12 విశ్వరూపుడు భగవంతుని కి నిజంగా ఆసనం, అలంకారం, నైవేద్యం పెట్టగలమా? (Devotional)
13 వారికి ఎవరి ధ్రువీకరణ ఉంది? ఏ శాస్త్రం చెప్పింది? ఎవరో గాలి వార్త చెపితే . . . (Devotional)
14 సత్త్వ, రజో, తామస గుణములు అనగా నేమి? అందరిలో అవి ఉంటాయా? (Devotional)
15 ధ్యానం చేయమని చెప్పినట్టు చెపుతున్నారు, భగవద్గీత లో ఎక్కడ చెప్పారు? (Devotional)
16 దేవుడు కనపడరే - సాధన, అర్హత? ఒలింపిక్ పాల్గొనే అర్హత, గెలిచే క్రృషి? ప్రశ్నలు/జవాబు (Devotional)
17 నేడు దొరకని, నాటి మనసా వాచా కర్మణా అంటే ఏమిటి? వివరంగా చెప్పండి? (Devotional)
18 గుడి కి వెళ్ళాలా వద్దా? వెళితేనే భక్తులమా? యధార్ధము ఏమిటి? క్రిష్ణయ్య దోస కధ (Devotional)
19 విగ్రహారాధన సరియైన విధానం అవునా, కాదా? అందులో మర్మము ఏమిటి? (Devotional)
20 మనసు ఉంది మనకు అందరి లాగే , అది ఎటు పరుగెత్తుతుంది (Devotional)