Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. జీవుడే దేవుడు, అసలైన దేవుడు పరమాత్మ ను చూడగలరు, చేరగలరు - 365 ఒత్తుల అంతరార్థం
12 నెలలు months * 4 వారాలు weeks * (11 ఒత్తులు శివ Wicks Shiva + 9 ఒత్తులు శని పరివారం Wicks Shani parivar) = షుమారు ఏడాదికి 960 ఒత్తులు Wicks per year approx. సొంతము గా చేతులతో చేసినవి. All own home made.
So yearly target 365 we crossed already. సంవత్సరం కు 365 ఒత్తులు లక్ష్యం దాటేశాము ఎప్పుడో.
We tried to light more than 365 people mind, atma jnana, also on social media groups, every week. మనం సోషల్ మీడియా లో, ప్రతి వారం, 365 మంది కన్నా ఎక్కువ గానే, మదిని వెలిగించే, ఆత్మ జ్ఞానం, ప్రయత్నం చేశాం.
Think and Remember the spirit and use of lighting 365 Wicks with out lighting ourselves? ఆలోచన చెయ్యి మరియు గుర్తు పెట్టుకోవాలి, మనల్ని మనం వెలిగించుకోకూండా, 365 ఒత్తులు వెలిగించడం వలన, వచ్చే లాభం ఉపయోగం పరమార్థం ఏమిటో?
Why they put that tradition? What is underneath knowledge? ఈ సాంప్రదాయం ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశ్యం వెనుక ఉన్న లక్ష్యం?
By lightning 365, we should able light our jnana jyothy, wisdom/ spiritual light also with practice. This is not just for 365 days count or just do in one day to escape the spiritual progress. ఏడాదికి 365 వెలిగించడం ద్వారా, మనలో జ్ఞాన/ ఆత్మ జ్యోతి వెలగాలి, సాధనతో. ఊరికే 365 రోజులు లెక్క లేదా ఒక రోజే వెలిగించి, ఆధ్యాత్మిక పురోగతి ని తప్పించుకోవడానికి కాదు.
Then where is vaksuddi, chittasuddi, stitaprajna in us, while doing this and puja yatra seva yaga, from more than 5 years, by wasting life, money and time just for the sake of it. Why sin crossing 80 percent in the world? Because of our acting, drama, 2 words, correct?
మరి వాక్సుద్ధి, చిత్తశుద్ధి, స్ధితప్రజ్ణత ఏది మనలో, 5 ఏళ్ళు పైగా పూజలు యాత్రలు యాగాలు సేవలు అంటూ జీవితం, ధనం , సమయం వృధా చేస్తూ, మొక్కుబడిగా? మరి ప్రపంచం లో పాప శాతం 80 దాటుతుంది ఎందుకు? ఈ కపటం, నటన, 2 నాల్కల ధోరణి తోనే, కాదా?
As Telugu spiritual Guru Vemana said - Oh idiots, don't act in front of stone by keeping at a dark place, know the fact God is inside you. Find him first.
శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మొక్క వలదు, మూర్ఖులారా, ఉల్లమందు బ్రహ్మ ముండుట తెలియుడీ అని తెలుగు ఆధ్యాత్మిక గురువు వేమన చెప్పిన పలుకు లు మరువకు.
That means as long as we are in the slavery of Arishadvarg Ashtavyasan, then it is a stone. So people are visiting stone and doing sins as usual. Once we conquer them, first we will become God then everyone and everything is God. Then who will cheat and give pain to whom? Stitaprajna. అంటే అర్థం మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉన్నంతకాలం, అది రాయినే. జనము రాళ్ళను సందర్శిస్తారు, తమ తప్పుడు పనులు తాము చేస్తుంటారు ఎప్పుడులా. వాటిని జయించిన తర్వాత, అందరూ మరియు అన్ని దేవుడే. ఇంక ఎవరు ఎవరిని మోసం చెయ్యాలి, బాధపెట్టాలి? స్ధితప్రజ్ణత.
Adi Shankara also said same, try to connect your self with God. That means you also should become God. Like pure Ganga water in 10 pots, which one is not Ganga water? Soul is the God, can see and reach original God, Paramatma. Poor person can also do this, without spending paisa.
ఆదిశంకరులు అదే చెప్పారు, నేరు గా పరమాత్మ తో అనుసంధానం కావాలి, అంటే మనమూ దేవుడు కావాలి. పది కుండలు లో శుద్ధ గంగాజలం లాగా, వాటి లో ఏది గంగా జలం కాదు? జీవుడే దేవుడు. దేవుడు మాత్రమే ఆ అసలైన దేవుడు పరమాత్మ ను చూడగలరు. అంటే పైసా ఖర్చు లేకుండా, బీదవారు కూడా ఇది చేయవచ్చు.
Jai Shaneeswara జై శనీశ్వరా
You know that mistakes will be corrected in the website article soon. తప్పులు సరిచేసి వెబ్సైట్ లో కధనము పెడతామని మీకు తెలుసు త్వరలో
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,337,954; 104 తత్వాలు (Tatvaalu) and views 253,483 Dt : 28-Nov-2023, Upd Dt : 28-Nov-2023, Category : Devotional
Views : 503
( + More Social Media views ), Id : 103 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
soul ,
god ,
see ,
reach ,
paramatma ,
spirit ,
365 ,
wicks ,
vemana ,
shankara ,
Stitaprajna Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.