ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహార నియమం పాటించాలి, Health is wealth (Eng , Telugu) - Health - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 47 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ధ్యానం చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా ఆరోగ్యం గా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహార నియమం పాటించాలి. మితమైన సహజమైన సాత్విక శాఖాహారం అందుకు సరైనది. కొన్ని అయినా చెయ్యగలమేమో ప్రయత్నిచవచ్చు శక్తి మేరకు, సరి పొయిన సమయాలలో దొరికిన వస్తువులతో.
To do meditation or to get spiritual knowledge, we should have and maintain good health. Health is wealth. We should follow controlled vegetable food. At least try to follow some of the things, which you can get from your kitchen.

బతకడం కోసం తినాలి కాని, తినడం కోసం బతకకూడదు. నాలిక రుచికి మరిగితే, రోగాలను కోరి ఆహ్వానించినట్టే.
We have to eat for living, but not living for eating. If we addict to tongue taste then we opened the door for deceases.

ఇవి మందులు కాదు ఆహారము మాత్రమే. బీపీ షుగర్ మందులు తీసుకుంటున్నా కూడా, ఇది ఆహారమే కాబట్టి ఇబ్బంది ఉండదు. కొందరు వాడి, బీపీ షుగర్ అర(నిండు నుండి) బిళ్ళకు వచ్చారు. ఈ కాకర లేదా ఇతర రసాలు పొద్దున్నే తాగడం వలన, రాత్రి మందుల అవశేషాలను తొలగించి శుభ్రము చేసి, కొత్త రోజుకి సిద్దము చేస్తుంది.
This is not medicine, it is food only. Even if you are taking BP and Sugar medicine or other, still you can follow it because it is just food. Few folks followed this strictly and reduced the BP Sugar tablet to half from full. These juices in the morning will clean the left over of the medicines. So our body will be ready for today.

రోగముతో బిళ్ళల వలన సాధారణముగా బరువు క్షీణత ఉండదు, చావు కళ కనపడనీయదు. ఏమీ రోగాలు లేని వారు తీసుకుంటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Usually the English tablets/medicine will decrease the weight and make us thin and show the decease in our face. But this will not do that. If normal guys are following this, they will boost our anti-biotic resistance level.

ఈ దినసరి కార్యక్రమము ఆరోగ్యానికి మంచిది, ఇందులో యోగా/వ్యాయామం/తిండి/నిద్ర గురించి ఉన్నాయి. ప్రగాఢమైన విశ్వాసముతో మనస్పుర్తిగా భాధ్యతగా చేస్తేనే ఫలితం. అనుమానముతో చేస్తే, నిష్ప్రయోజనం.
In this daily schedule you have about yoga/meditation/food/sleep. It is good for health. If you do with confidence and trust in proper way with responsibility, it will be useful. Otherwise, no use.

చక్కెర వ్యాధి(మధుమేహం/సుగర్), బిపి, గడ్డలు, కణితలు, కాన్సర్, కరోన కోవిడ్ 19, లావు లెదా పొట్ట తగ్గటం, రక్త నాళ కొవ్వు లేదా వేరే ఎదేని రోగ నిరోధకానికి మంచిది. మొదట చాలా కష్టము గ ఉండొచ్చు కాని ఒక్క సారి రోగము వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ నరకము, హస్పిటల్ ఖర్చు, బిళ్ళలు, ఎక్స్ రే, ప్రయాణాలు. ఆ బాధతో పొల్చుకుంటే, ఇది చాలా తేలిక, ఇంట్లో ఉండే వస్తువులు, ఖర్చు తక్కువ. కల్తీ లేనిది, ఇంట్లో మనం చేసుకునేది.
This is good for all issues like BP, Sugar, cancer, corona kovid 19, weight, big stomach, cholesterol, etc. Initially it is difficult. But think if we got the decease, how will be our situation - it is a hell, hospital expense, tables, ex-ray, travelling. If you compare that pain, this pain is small and less expensive because they are kitchen items. No adulteration, we are preparing ourselves.

చాలా మంది అంటారు, 4 రోజులు ఉండి పోయేదానికి ఇన్ని నియమాలా అని? నిజమే, మరి 4 రోజున ఆసుపత్రిలో రోగము తో ఉండవు అని రాసి చెప్పగలవా? ఒక్కసారి, ఆస్పత్రిని సందర్సించు, మంచాన పడ్డ ఫామిలీని కలువు, తెలుస్తుంది భవిష్యత్తు.
Everyone will tell, we are living for few days, enjoy and eat anything/ everything (get sick soon and stay on bed, lol). True, but can you give guarantee that you will not join in hospital at the end before die? Please visit a hospital and see the patients and visit deceased relatives/friends, you will know the future.

మన ఖర్మ వలన రోగం వస్తే ఏమీ చేయలేము, దేవుడు సహాయం చేయవచ్చు. కానీ మన నిర్లక్ష్యము వలన వస్తే మాత్రము, క్షమార్హము కాదు, భగవంతుడు మెచ్చడు. ముదుసలి వారికి, వీటితో పాటు ప్రేమతో, తోడుగా చెయ్యి పట్టుకుని నడిపించే, ఆప్యాయత అభిమానం కూడా ఉండాలి.
By fate if we got deceases, nothing we can do, God may help us. But if it comes because of our recklessness, we will get punishment, God will not help. For elders, along with this food, they need someone to show love and affection.

TimeDetails
5.00 AMయోగా/వ్యాయామం [Yoga/Exercise]
5.40 AM1/2 to 1 లీటరు నులి వెచ్చ మంచి నీళ్ళు, రాత్రి రాగి చెంబులో - [1/2 to 1 Ltr warm water, night Copper Vessel] - కొన్నిసార్లు రాత్రి few nights add Fenugreek Seeds/మెంతులు and Ajowan/వాము
5.50 AMవేప పొడి(అర స్పూన్) + తేనే లేదా నీళ్ళు కొంచెం[Neem leaf powder 1/2 spoon + Honey or water drops] వేప పొడి బదులు ఓ 4 వేప చిగురుటాకులు అయినా సరే (instead of powder 4 Neem shoots)
6.00 AMగ్లాసు రసం - (కాకర లేదా పుదిన-కరేపాకు-కొత్తిమీర లేదా సెలరి లేదా కారెట్ లేదా ముల్లంగి) + అల్లం ముక్క + 1 వెల్లుల్లి రెబ్బ + వీలైతే 1 తమల పాకు - కనీసం వారానికి 5 రొజులు. లేదా అంటే, ఏదో ఒక రసం ఒక రోజుకి.[(Glass juice - bitter gourd OR Mint+ Curry leaf+ Cilantro or coriander OR celery OR carrot or Mullangi) + small ginger + 1 garlic + if possible 1 Betal Nut - at least 5 days in a week. OR means any one juice per day]
6.15 AMటీ = నిమ్మ తేనే తో కలపండి , ఇవి మరిగాక లవంగా + మిరియాల పొడి + అల్లం ముక్క + పసుపు + యాలక + ఎండు ద్రాక్ష + నీళ్ళు [ tea = Add lemon + honey after boiling clove + pepper powder + ginger + turmeric + Cardamom + water + Raisin]
6.30 AMస్నానం [Bath]
7.00 AMగోధుమ/ఓట్ బ్రెడ్ ముక్కలు 3 లేదా కప్ ఓట్ మీల్ లేదా ఇడ్లి లేదా దోసె లేదా రాగి జావ లేదా సగ్గు బియ్యం లేదా గోధుమ ఉప్మా , ఎప్పుడైనా కప్ సీరియల్ [Wheat/oat bread 3 OR cup oat meal OR idly OR dose OR raagi jaava OR Sabudana OR wheat upma , rarely cup cereal]
7.10 AMబాదాం పాలు లేదా మామూలు పాలు పసుపుతో[Almond milk OR Skim Milk with turmeric]
8.10 AMఅవకాడో 1/2, ఆపిల్ 1/2, కివి 1/2, కీర దోసకయ, 4 బేబి కారెట్ - వీలైతే ద్రాక్ష/పండు ఖర్జూరం/ బ్లూబరి [Avocado, Apple, Kiwi, Cucumber, baby carrot - Grapes/dates/blueberry]
 
9.10 AMడ్రై ఫ్రూట్స్ - కనీసం 2-5 ముక్కలు - జీడిపప్పు, బాదాం, వేరుశనగ, ఎండు ద్రాక్ష, వాల్నట్[Dry fruits - 2 to 5 - cashew, Almond, peanuts, grape, walnut]
 
11.40 AMఅన్నం, కూర(ఉప్పు/కారం తక్కువ), పెరుగు/మజ్జిగ, అరటిపండు, పెద్ద ఉల్లి ముక్కలు[Rice, curry(less sugar/red chilli), curd/buttermilk, banana, small onion]
12.00 PM1 మైలు నడక[1 mile walk]
 
2.00 PMవేడి నీళ్ళు + లవంగా + యాలక[Green tea OR hot water + clove + Cardamom] - 4 times in a week
4-5 PMగ్లాసు రసం - కీర దోసకయ లేదా సెలరి లేదా కారెట్ లేదా సబ్జా గింజలు - కనీసం వారానికి 4 రొజులు[Glass juice - Cucumber OR celery OR carrot OR Sabja/ Sweet Basil/ Tukmaria Seed - at least 4 days]
 
6.00 PMస్నానం [Bath]
6.30 PMఅన్నం, చపాతి, కూర(ఉప్పు/కారం తక్కువ), పెరుగు/మజ్జిగ, అరటిపండు/మామిడి, పెద్ద ఉల్లి ముక్కలు [Rice, wheat roti/chapati, curry(less sugar/red chilli), curd/buttermilk, banana/mango, small onion]
 
7.00 PM1 మైలు నడక[1 mile walk]
9.30 PM (సాధ్యమైతే నేల ) నిద్ర/(if possible floor) Sleep, నీళ్ళు తాగాలి రాత్రి నిద్రలో అవసరం అయితే[Drink water in the night if required]

1. ఆలివ్ ఆయిల్/అవిసగింజల పొడి అన్ని వంటలలో [Olive oil/Flax seeds powder for cooking]

2. శుక్ర,శని,ఆది - కనీసం ఒక పూట రోజూ బ్రౌన్(దంపుడు) బియ్యం అన్నం రాగి/జొన్న/సజ్జ సంగటి [Fri, Sat, Sun - brown rice at least once in a day, Raagi(Finger Millet)/Jowar(Sorghum)/Bajri(Pearl Millet) sangati]

3. వీలైతే వారానికి/at least in a week - 1. ఒక ఆరెంజ్, బొప్పాయి, హానిడ్యు, కాంటలూప్, పుచ్చకాయ, దానిమ్మ[Orange, Papaya, honeydew, Cantaloupe, watermelon, pomogranate fruits] 2. సజ్జ/జొన్న రొట్టె Bajra/Jowar roti 3.Sprouts/మొలకలు - green gram(పెసలు), chena(శనగలు) 4. బార్లీ/Barly water

4. Long Pepper/తోక మిర్యాలు/పిప్పిళ్ళు లేదా Cinnamon/దాల్చిన చెక్క పొడి(powder) - రాత్రి లేదా పరకడుపున ½ స్పూన్/spoon తింటే, సన్న బడతాము, అరుగుతుంది [eat night before bed or early morning little bit or half spoon, good dization/ weight loss]

5. Fenugreek Seeds/మెంతులు & Ajowan/వాము - లు వేసి రాత్రి ఉంచిన నీళ్ళు తాగితే ఖాళీ కడుపున మంచిది [keep in the water night time, drink with empty stomach in the morning]

6. రోజూ స్నానం, కనీసం 15 నిమిషాల పూజ, నువ్వుల దీపం, రామకోటి(శ్రీరామ) అర పేజి, 108 నామ జపం. Daily bath, 15 min puja, sesame oil lamp, raamakoaTi(Sri Rama) half page, 108 nama japam.

7. వారానికి ఒక సారి తలస్నానం తో, గుడి లో దేవుని దీపం ఉదయం 10 లోపు, 9 నవగ్రహ ప్రదక్షిణలు ఉత్త పాదాలతో. వీలైతే, గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు. Weekly temple lamp with head bath before 10am, Navagraha pradakshina. If possible, 108 pradakshina around temple without socks.

8. త్రిఫల చూర్ణము - రోజూ తీసుకుంటే జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అల్సర్లు ఉంటే తగ్గుముఖం పడతాయి. TRIPHALA POWDER is good for digestion, acidity, gas, ulcers.

9. రోజూ ముక్కులో ఒక చుక్క నువ్వుల నూనె వేసుకున్న, ముక్కు దిబ్బడలు వదులును, గురక తగ్గును. కరోనా కు కూడా ఇది పరిష్కారము, అక్కడనే ఆపుటకు, లోనకు పొకుండా ఆపును. పసుపు వేసి వేడినీటి ఆవిరి పట్టిన కూడా, కరొనా లేదా ఇతర క్రిములు నశించును. Daily take one drop of sesame oil, it clears nose and also stops corona. Even if the turmeric is boiled and steamed in boiling water, the corona or other insects will perish

10. అట్లతద్దికి సద్ది పెడతాము కదా, రాత్రి అన్నములో వేడి పాలతో సేమిరి వేసి, ఉల్లిపాయలు, మిర్చి, జీల కర్ర, కాసిన్ని నీళ్ళు, కరోనా కూ మంచిదే. Night rice curd with onion, jeeraa, mirchi, good for corona.

11. పొడి బారిన కళ్ళ కోసం, 1 చుక్క వర్జిన్ కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు నిద్ర పోయేటప్పుడు. For dry eyes, we can use 1 drop of virgin coconut oil while sleeping.
 
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 01-Sep-2017, Upd Dt : 24-Apr-2021, Category : Health
Views : 4211 ( + More Social Media views ), Id : 9 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Health , BP , Sugar , Food Diet , lemon , honey , clove , pepper , ginger , turmeric , diabetes , corona kovid
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు