10.
ఏపీలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం - 8:02:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 11 రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.
ఇంకా
11.
ఎమ్మెల్సీగా సభలో అడుగుపెడుతూ తమ్ముడి వద్దకు వచ్చిన అన్న - 6:54:00 +0530
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజునే అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.నాగబాబు తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. ఆయన శాసనమండలిలో అడుగుపెట్టేముందు ...
ఇంకా
14.
నంద్యాలలో క్లౌడ్ బరస్ట్ : గ్రామాన్ని ముంచెత్తిన వరద - 3:57:00 +0530
ఏపీలోని నంద్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు జరుగుతున్నాయి. దీంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. జిల్లాలోని ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఉయ్యాలవాడ ...
ఇంకా