Dhanada Devi Stotram శ్రీ ధనదా దేవి స్తోత్రం श्री धनदा देवी स्तोत्रम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,641; 104 తత్వాలు (Tatvaalu) and views 224,699.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఐశ్వర్యము అంటే ఆరోగ్యం, మనశ్శాంతి, సంతోషము, ఆధ్యాత్మికం కూడా సుమా. అది అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం ను బట్టి, వారి కోరికల తీరు ఉంటుంది.

Wealth means health, peace of mind, happiness and spirituality also. It depends on the servitude of the Ashtavyasana and Arishadvarg, and the nature of their desires.

ఒకరు కోటి రూపాయలు ధనం లేదా సమాన పదవి/ ఉద్యోగం/ వ్యాపారం కోరితే, అవి వచ్చిన తర్వాత, వారు రోగం తో అన్ని ఖర్చు పెడితే, ఇంకొకరు మోసం తో కొట్టేస్తే, మనశ్శాంతి పోతే, పిల్లలు ఆస్తి నాశనం చేస్తే, ఉపయోగం ఉందా? కావల్సింది ఏమిటి? బుద్ది, జ్ఞానం, మనశ్శాంతి, ఆరోగ్యం కాదా?

If one asks for crores of rupees of money or equal position/ job/ business, and after they get it, if they spend all the money with disease, if another beats them with fraud, if peace of mind is lost, if children destroy property, is there any use? What is needed? intelligence, wisdom, peace of mind, health, isn't it?

ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెనని పురాణాలు చెప్తున్నాయి. దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును అని.. ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Here is a prayer addressed to Dhana Lakshmi, the goddess of wealth. Goddess Parvathi asks Shiva, as to how, the poor, the timid and family men can become wealthy. He then teaches her this great prayer, addressed to Goddess Parvathi herself.

నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయికే
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే 1

Namaḥ sarva svarūpēca samaḥ kaḷyāṇadāyikē
Mahā sampat pradē dēvi dhanadāyai namōstutē ||

नमः सर्वरूपेण नमः कल्याणदायिके।
महा सम्पत्प्रदे देवी धनदायै नमो स्तु ते।।

మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే |
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే || 2

महाभोगप्रदे देवी महाकामप्रपूरिते।
सुखमोक्ष प्रदे देवी धनदायै नमो स्तु ते।।

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే 3

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే 4

విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి |
మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే|| 5

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే 6

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే 7

ధనసంపదనిచ్చే మంత్రం

కుబేరత్వం ధనాదీశ గృహతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

సమస్తలోకాన్ సుఖినోభవంతు

Dhanada Devi Stotram dhana lakshmi Namah sarva svarupeca  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,641; 104 తత్వాలు (Tatvaalu) and views 224,699
Dt : 25-Dec-2022, Upd Dt : 25-Dec-2022, Category : Songs
Views : 468 ( + More Social Media views ), Id : 73 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dhanada , devi , stotram , dhana , lakshmi , namah , sarva , svarupeca , kubera
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు