Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మాయలో చిక్కినపుడు, నన్ను అడుగుతారు. వీలుని బట్టో, కర్మాను సారమో ఇస్తాను. ప్రతి సంతొషానికి ముందు వెనుక బాధలు ఉంటాయి . బాధలు మొదలయ్యాక వారే అంటారు కష్టాలు తగ్గించమని మరలా. అదే మాయా జీవిత చక్రం. ఎవరికి ఎంత వరకు అవసరమో అంత ఇస్తున్నాను. ఏది అయినా ఎక్కువ అయితే వాళ్ళకే నష్తము. ఎందుకంటే, మాయలో పూర్తిగ దిగబడతారు. తెలుసుకో లేరు, బయటకు రాలేరు. తెలిసే సరికి అంతా అయిపొయి ఉంటుంది.
ఈ కలియుగం లో ఎవరైనా సంతోషంగా వున్నరా - పెళ్ళి అయిన వారు లేదా కాని వారు, ఉద్యోగం ఉన్నవారు లేదా లేని వారు, సంపద ఉన్న వారు లేదా లేని వారు, పిల్లలు ఉన్నవారు లేదా లేని వారు. లేనప్పుడు లేదు అనిపిస్తుంది, ఉన్నప్పుడు ఎందుకు ఉంది అని అనిపిస్తుంది.
గీత లో చెప్పినట్టు, ఆకు మీద అంట కుండా ఉండే నీటి బొట్టు వలే, విషయ వాసనలకు దురంగా ఉండేవాళ్ళు మాత్రం నిర్మలంగా ఉంటారు ఎటువంటి కష్టానికి కుంగిపొకుండా, సుఖాలకు లొంగకుండా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,343,350; 104 తత్వాలు (Tatvaalu) and views 254,141 Dt : 18-Aug-2017, Upd Dt : 08-Aug-2019, Category : Devotional
Views : 3077 ( + More Social Media views ), Id : 6 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.