Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Sri Adi Shankaracharya Virachita Govinda Ashtakam - శ్రీ ఆది శంకరాచార్య విరచిత గోవిందాష్టకం श्री आदि शंकराचार्य विरचित गोविंदा अष्टकम्
సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠ ప్రాంగణ రింఖణ లోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పిత నానాకార మనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథ మనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||
satyaṁ jñānamanantaṁ nityamanākāśaṁ paramākāśam |
gōṣṭhaprāṅgaṇariṅkhaṇalōlamanāyāsaṁ paramāyāsam |
māyākalpitanānākāramanākāraṁ bhuvanākāram |
kṣmāmānāthamanāthaṁ praṇamata gōvindaṁ paramānandam || 1 ||
सत्यं ज्ञानमनन्तं नित्यमनाकाशं परमाकाशम् ।
गोष्ठप्राङ्गणरिङ्खणलोलमनायासं परमायासम् ।
मायाकल्पितनानाकारमनाकारं भुवनाकारम् ।
क्ष्मामानाथमनाथं प्रणमत गोविन्दं परमानन्दम् ॥ 1 ॥
మృత్స్నామత్సీహేతి యశోదా తాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదిత వక్త్రాలోకిత లోకాలోక చతుర్దశ లోకాలిమ్ |
లోకత్రయపుర మూలస్తంభం లోకాలోక మనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||
త్రైవిష్టపరిపు వీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతా హారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుట చేతోవృత్తి విశేషాభాస మనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలన గోవర్ధనధృతి లీలాలాలిత గోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుట నామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||
గోపీమండల గోష్ఠీభేదం భేదావస్థమ భేదాభమ్ |
శశ్వద్గోఖుర నిర్ధూతోద్గత ధూళీధూసర సౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తి గృహీతా నందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||
స్నానవ్యాకు లయోషిద్వస్త్రము పాదాయాగము పారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతు ముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయ శోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||
కాంతంకారణ కారణమాది మనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగత కాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతం |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||
బృందావనభువి బృందారకగణ బృందారాధిత వందేహం |
కుందాభామల మందస్మేర సుధానందం సుహృదానందం |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||
గోవిందాష్టక మేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యాన సుధాజలధౌత సమస్తాఘః |
గోవిందం పరమా నందామృత మంతస్థం స తమభ్యేతి || 9
Sri Adi Shankaracharya Virachita Govinda Ashtakam satyam jnanamanantam
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,130; 104 తత్వాలు (Tatvaalu) and views 254,452 Dt : 27-Dec-2022, Upd Dt : 27-Dec-2022, Category : Devotional
Views : 803
( + More Social Media views ), Id : 79 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
adi ,
shankaracharya ,
virachita ,
govinda ,
ashtakam ,
satyam ,
jnanamanantam ,
govindashtakam Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.