శ్రీ గీతా ధ్యానం - Sri Geetha Dhyanam - श्री गीता ध्यानम - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,098; 104 తత్వాలు (Tatvaalu) and views 224,456.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

భగవద్గీత చిన్నప్పటి నుంచే అందరూ నేర్చుకోవాలి, మన పిల్లలు సంస్కారముగా ఉన్నారు మరియు అరిషడ్వర్గాలను జయిస్తారు అనడానికి, మనల్ని ముదుసలి తనము లో చూస్తారు అనడానికి అదే ఉదాహరణ. ఇప్పుడైనా, రోజుకో వారానికో ఒక శ్లోకం ప్రయత్నం చేస్తారు కదూ. 20 ఏళ్ళ లోపు పిల్లలు చూసి ఎవరన్నా, ఈ 2 ఆడియోల పద్యాలు పాడి వెంటనే పంపగలిగితే, వారికి 1000 రూపాయల దైవ బహుమతి, వాట్సాప్ లో నేరుగా తెలిసిన వారికి (స్నేహితులకు). మీకు కోట్లు ఉన్నా, 8 సంవత్సరాల సజీవ గురువు సేవ మరియు అరిషడ్వర్గాల సాధన లో ఉన్న వారి దగ్గర తీసుకుని, ఇతరులకు లేదా గుడికి పంచినా అది పుణ్యమే/ ఆధ్యాత్మికమే/ లాభమే.

Everyone should learn Bhagavad Gita from childhood, that is the example of our children being Samskara/ cultured and conquer arishadvarg and will serve us in old age. Even now, please try to practice one hymn per day or week. If children below 20 years of age could see the script and can sing these 2 audio poems and send them immediately, they will get a prize of 1000 rupees Gods gift, directly who knows on WhatsApp (friends). Even if you have crores, if you take it from person, who is in 8 years of living guru service and sadhana of arishadvarg, and distribute it to others, it is virtue/merit/ spiritual benefit.

భగవద్గీత పుస్తకం చదవాలి, దానిని రోజూ ఆచరించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బంధాలు వీడినా, ఇన్నేళ్ళు గా మనల్ని వీడనిది ఆ గట్టి దైవ బంధమే. అదే ఆత్మ పరమాత్మ బంధము. ఈ జీవిత నాటకానికి ఒంటరిగా వచ్చిన మనకు, కార్యసాధన తర్వాత చివరలో కూడా ఒంటరిగా పోయే మనకు, తోడు కేవలం పరమాత్మనే, ఇంకెవరు కాదు, నిజం తెలుసుకో, బ్రతుకు మార్చుకో.

Bhagavad Gita book should be read and practiced daily. No matter how many hardships we face, no matter how many relations left us, it is that strong divine didn't leave us all these years. That is the atma paramatma bond. We came alone to play this life drama, and we will leave alone in the end after achieving the goal, only God will accompanying, no one else, know the truth and change our lives.

పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ |
అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం
అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ || ౧ ||

Om Parthaya pratibodhitaam bhagavataa, Narayanena swayam
Vyaasena grathitaam puraana muninaa, Madhye mahaabharatam
Advaitaamrutavarshineem bhagavateem, Ashtadasaa dhyaayineem
Amba tvaa manusandadhaami, Bhagavadgeete bhavadveshineem

ॐ पार्थाय प्रतिबोधितां भगवता, नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना, मध्ये महाभारतं
अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशा ध्यायिनीं
अंब त्वा मनुसन्दधामि, भगवद्गीते भवद्वेषिणीम्
- The remaining parts you can read from your book.

నమోఽస్తు తే వ్యాస విశాలబుద్ధే
ఫుల్లారవిందాయతపత్రనేత్ర |
యేన త్వయా భారతతైలపూర్ణః
ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః || ౨ ||

ప్రపన్నపారిజాతాయతోత్రవేత్రైకపాణయే |
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః || ౩ ||

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః |
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ || ౪ ||

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ ||

భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా
శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా |
అశ్వత్థామవికర్ణఘోరమకరా దుర్యోధనావర్తినీ
సోత్తీర్ణా ఖలు పాండవైః రణనదీ కైవర్తకః కేశవః || ౬ ||

పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం
నానాఖ్యానకకేసరం హరికథాసంబోధనాబోధితమ్ |
లోకే సజ్జనషట్పదైరహరహః పేపీయమానం ముదా
భూయాద్భారతపంకజం కలిమలప్రధ్వంసి నః శ్రేయసే || ౭ ||

మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ |
యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్ || ౮ ||

యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః
వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః |
ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో
యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః || ౯ ||

Sri Geetha Dhyanam Om Parthaya pratibodhitaam bhagavataa Narayanena swayam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,098; 104 తత్వాలు (Tatvaalu) and views 224,456
Dt : 03-Jul-2022, Upd Dt : 03-Jul-2022, Category : Devotional
Views : 660 ( + More Social Media views ), Id : 49 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : geetha , gita , dhyanam , parthaya , pratibodhita , bhagavata , narayanena , Vishnu , Sahasranamam , uttara
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు