Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. వాత్సల్యాదభయ ప్రదాన సమయాదార్తార్తి నిర్వాపణా-
-దౌదార్యాదఘశోషణా దగణితశ్రేయః పదప్రాపణాత్ |
సేవ్యః శ్రీపతిరేక ఏవ జగతామేతేఽభవత్సాక్షిణః
ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః || 1 ||
vātsalyādabhayapradānasamayādārtārtinirvāpaṇā-
-daudāryādaghaśōṣaṇādagaṇitaśrēyaḥ padaprāpaṇāt |
sēvyaḥ śrīpatirēka ēva jagatāmētē:bhavatsākṣiṇaḥ
prahlādaśca vibhīṣaṇaśca karirāṭ pāñcālyahalyādhruvaḥ || 1 ||
वात्सल्यादभयप्रदानसमयादार्तार्तिनिर्वापणा-
-दौदार्यादघशोषणादगणितश्रेयः पदप्रापणात् ।
सेव्यः श्रीपतिरेक एव जगतामेतेऽभवत्साक्षिणः
प्रह्लादश्च विभीषणश्च करिराट् पाञ्चाल्यहल्याध्रुवः ॥ 1 ॥
ప్రహ్లాదాస్తి యదీశ్వరో వద హరిః సర్వత్ర మే దర్శయ
స్తంభే చైవమితి బ్రువంతమసురం తత్రావిరాసీద్ధరిః |
వక్షస్తస్య విదారయన్నిజన ఖైర్వాత్సల్యమాపాదయ-
-నార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 2 ||
శ్రీరామోఽత్ర విభీషణోఽయమనఘో రక్షోభయాదాగతః
సుగ్రీవానయ పాలయైనమధునా పౌలస్త్యమేవాగతమ్ |
ఇత్యుక్త్వాఽభయమస్య సర్వవిదితం యో రాఘవో దత్తవాన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 3 ||
నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భోః సురా
రక్షంతామితి దీనవాక్యకరిణం దేవేష్వశక్తేషు యః |
మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధః శ్రీధరో
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 4 ||
భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే భో పాండవానాం సఖే
క్వాసి క్వాసి సుయోధనాద్యపహృతాం భో రక్ష మామాతురామ్ |
ఇత్యుక్తోఽక్షయ వస్త్రసంభృత తనుర్యోఽపాలయద్ద్రౌపదీం
ఆర్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 5 ||
యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘవిధ్వంసనం
యన్నామామృతపూరకం చ పిబతాం సంసారసంతారకమ్ |
పాషాణోఽపి యదంఘ్రిపద్మరజసా శాపాన్మునేర్మోచితో
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 6 ||
పిత్రా భ్రాతరముత్తమాసనగతం హ్యౌత్తానపాదిర్ధ్రువో
దృష్ట్వా తత్సమమారు రుక్షురధికం మాత్రాఽవమానం గతః |
యం గత్వా శరణం యదాప తపసా హేమాద్రిసింహాసనం
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 7 ||
ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతా
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం
విముక్తదుఃఖాః సుఖినో భవంతి || 8
ఇతి శ్రీ కూరేశస్వామి కృత శ్రీ నారాయణాష్టకమ్ |
Sri Narayana (Vishnu) Ashtakam vatsalyadabhaya pradana samaya dartarti nirvapana
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,489; 104 తత్వాలు (Tatvaalu) and views 256,984 Dt : 22-Dec-2022, Upd Dt : 22-Dec-2022, Category : Songs
Views : 583
( + More Social Media views ), Id : 66 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
narayana ,
Vishnu ,
ashtakam ,
vatsalyadabhaya ,
pradana ,
samaya ,
dartarti ,
nirvapana Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.