Sri Raama Ashtakam శ్రీ రామాష్టకం श्री रामाष्टकम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 86 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || 1 ||

bhajē viśēṣasundaraṁ samastapāpakhaṇḍanam |
svabhaktacittarañjanaṁ sadaiva rāmamadvayam || 1 ||

भजे विशेषसुन्दरं समस्तपापखण्डनम् ।
स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम् ॥ १ ॥

జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |
స్వభక్తభీతిభంజనం భజే హ రామమద్వయమ్ || 2 ||

నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ |
సమం శివం నిరంజనం భజే హ రామమద్వయమ్ || 3 ||

సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |
నిరాకృతిం నిరామయం భజే హ రామమద్వయమ్ || 4 ||

నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్ |
చిదేకరూపసంతతం భజే హ రామమద్వయమ్ || 5 ||

భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |
గుణాకరం కృపాకరం భజే హ రామమద్వయమ్ || 6 ||

మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |
పరం చ బ్రహ్మ వ్యాపకం భజే హ రామమద్వయమ్ || 7 ||

శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |
విరాజమానదైశికం భజే హ రామమద్వయమ్ || 8 ||

రామాష్టకం పఠతి యః సుఖదం సుపుణ్యం
వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || 9 ||

ఇతి శ్రీవ్యాస ప్రోక్త శ్రీరామాష్టకమ్ |

Sri Raama Ashtakam bhaje visesasundaram samastapapakhandanam  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 23-Dec-2022, Upd Dt : 23-Dec-2022, Category : Songs
Views : 229 ( + More Social Media views ), Id : 69 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : raama , ashtakam , bhaje , visesasundaram , samastapapakhandanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు