Sri Siddhi Vinayaka Stotram Vighnanivarakam సిద్ధివినాయకస్తోత్రం सिद्धिविनायक स्तोत्रम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 86 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sri Siddhi Vinayaka Stotram Vighnanivarakam (Parayanastotra) శ్రీ సిద్ధివినాయకస్తోత్రం విఘ్ననివారకం (పారాయణస్తోత్రము) श्री सिद्धिविनायक स्तोत्रम् विघ्नानिवारकम (परायणस्तोत्र)

॥శ్రీ గణేశాయనమః॥

విఘ్నేశ విఘ్నచయఖణ్డన నామధేయ
శ్రీ శంకరాత్మజ సురాధిప వన్ద్యపాద
దుర్గామహావ్రత ఫలాఖిల మఙ్గళాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 1

vighnēśa vighnacayakhaṇḍananāmadhēya
śrīśaṅkarātmaja surādhipavandyapāda |
durgāmahāvrataphalākhilamaṅgalātman
vighnaṁ mamāpahara siddhivināyaka tvam || 1

विघ्नेश विघ्नचयखण्डननामधेय
श्रीशङ्करात्मज सुराधिपवन्द्यपाद ।
दुर्गामहाव्रतफलाखिलमङ्गलात्मन्
विघ्नं ममापहर सिद्धिविनायक त्वम् ॥ १ ॥

సత్పద్మరాగ మణివర్ణ శరీర కాన్తిః
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుఙ్కుమశ్రీః|
వక్షస్థలే వలయితాతి మనోఙ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 2

పాశాంకుశాబ్జ పరమాంస్చ దధశ్చతుర్భి
ర్దోర్ద్భిశ్చ శోణ కుసుమ స్రగుమాఙ్గ జాతః|
సింధూర శోభితలలాట విధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 3

కార్యేషు విఘ్నచయ భీతవిరి ఞ్చిముఖ్యైః
సమ్పూజితః సురవరైరపి మోదకాదైః|
సర్వేషుచ ప్రథమమేవ సుర్రేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 4

శీఘ్రాఞ్చనస్కలన తుఙ్గరవోర్థ్వ కణ్ఠ
స్థూలేన్దు రుద్రగణ హాసిత దేవసఙ్ఘః|
శూర్పశ్రుతిశ్చ పృథువర్తుల తుఙ్గతున్దో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 5

యజ్ఞోపవీత పదలంబిత నాగరాజో
మాసాది పుణ్యదదృశీకృత ఋక్షరాజః|
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 6

సద్రత్నసారతతి రాజిత సత్కిరీటః
కౌసుమ్భ చారువసనద్వయ ఊర్జితశ్రీః|
సర్వత్ర మఙ్గలకరస్మరణ ప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 7

దేవాన్తకార్య సురభీత సురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ్య తమోపహర్తా|
ఆనన్దిత త్రిభువనేశ కుమారవన్ద్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| 8

ఇతి మద్గల పురాణాంతర్గత విఘ్ననివారక సిద్ధివినాయకస్తోత్రం సంపూర్ణం

Sri Siddhi Vinayaka Stotram Vighnanivarakam Parayanastotra vighnesa vighnacaya khandana namadheya  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 26-Dec-2022, Upd Dt : 26-Dec-2022, Category : Songs
Views : 258 ( + More Social Media views ), Id : 77 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : siddhi , vinayaka , stotram , vighnanivarakam , parayanastotra , vighnesa , vighnacaya , khandana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు