Sri Venkatesha Karavalamba Stotram శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ श्री वेङ्कटेश करावलम्ब स्तोत्रम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,202; 104 తత్వాలు (Tatvaalu) and views 225,739.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సినిమా, సీరియల్, ఆటలు, షికార్లు/ యాత్రలు/ షాపింగ్, తిండి, సంపాదన, ప్రాపంచిక వ్యామోహాల గురించి, గంటలు గంటలు సమయం ఉంది. మరి అవన్నీ ఇచ్చిన దైవానికి క్రుతజ్ఞత తెలిపే స్త్రోత్రం, గురించి ఎంత సమయం ఉంది? అబ్బే ఎందుకండీ, అలా దండం పెట్టుకుంటే చాలదా, మిగతా వాటితో పతనానికి సిద్దం కావద్దా అంటారా? అందుకే, మన రాతకు మనమే బాధ్యులం. అరిషడ్వర్గాల అష్తవ్యసనాల దాసులం. నిజమా?

There are hours and hours of time about movies, serials, games, tours/shopping/ moving around, food, earnings, worldly passions. And how much time is there for the hymn that gives thanks to the God, who gave all these? Why, say just, is it enough to put on a namaskar like that, and prepare for the fall down with the rest? Hence, we are responsible for our own writing (fate). Slaves of Arishadvarg and Ashtavyasan. True?


శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష |
లీలాకటాక్షపరిరక్షితసర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 1 ||

śrīśēṣaśaila sunikētana divyamūrtē
nārāyaṇācyuta harē nalināyatākṣa |
līlākaṭākṣaparirakṣitasarvalōka
śrīvēṅkaṭēśa mama dēhi karāvalambam || 1 ||

श्रीशेषशैल सुनिकेतन दिव्यमूर्ते
नारायणाच्युत हरे नलिनायताक्ष ।
लीलाकटाक्षपरिरक्षितसर्वलोक
श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ॥ 1 ॥

బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త |
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 2 ||

వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ |
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 3 ||

లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోషపరిహారిత బోధదాయిన్ |
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 4 ||

తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష |
మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 5 ||

శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికాతిలకశోభిలలాటదేశ |
రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 6 ||

వందారులోక వరదాన వచోవిలాస
రత్నాఢ్యహారపరిశోభితకంబుకంఠ |
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 7 ||

దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణసుశోభితదీర్ఘబాహో |
నాగేంద్రకంకణకరద్వయ కామదాయిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 8 ||

స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే |
లక్ష్మీం చ దేహి మమ ధర్మసమృద్ధిహేతుం
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 9 ||

దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్కదీప్తే |
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 10 ||

రత్నాఢ్యదామసునిబద్ధ కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ |
జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 11 ||

లోకైకపావనసరిత్పరిశోభితాంఘ్రే
త్వత్పాదదర్శన దినేశ మహాప్రసాదాత్ |
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 12 ||

కామాదివైరి నివహోఽచ్యుత మే ప్రయాతః
దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో |
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 13 ||

శ్రీవేంకటేశ పదపంకజషట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యామ్ |
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః || 14 ||

ఇతి శ్రీ శృంగేరి జగద్గురుణా శ్రీ నృసింహ భారతి స్వామినా రచితం శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ |

Sri Venkatesha Karavalamba Stotram srisesasaila suniketana divyamurte  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,202; 104 తత్వాలు (Tatvaalu) and views 225,739
Dt : 25-Dec-2022, Upd Dt : 25-Dec-2022, Category : Songs
Views : 523 ( + More Social Media views ), Id : 74 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : venkatesha , karavalamba , stotram , srisesasaila , suniketana , divyamurte
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు