Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Sri Vishnu Ashtottara Shatanama stotram శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం श्री विष्णु अष्टोत्तरशतनाम स्तोत्रम्
అష్టోత్తరశతం నామ్నాం విష్ణోరతులతేజసః |
యస్య శ్రవణమాత్రేణ నరో నారాయణో భవేత్ || 1 ||
aṣṭōttaraśataṁ nāmnāṁ viṣṇōratulatējasaḥ |
yasya śravaṇamātrēṇa narō nārāyaṇō bhavēt || 1 ||
अष्टोत्तरशतं नाम्नां विष्णोरतुलतेजसः ।
यस्य श्रवणमात्रेण नरो नारायणो भवेत् ॥ १ ॥
విష్ణు ర్జిష్ణు ర్వషట్కారో దేవదేవో వృషాకపిః | [*వృషాపతిః*]
దామోదరో దీనబంధు రాదిదేవోఽ దితేస్తుతః || 2 ||
viṣṇurjiṣṇurvaṣaṭkārō dēvadēvō vr̥ṣākapiḥ | [*vr̥ṣāpatiḥ*]
dāmōdarō dīnabandhurādidēvō: ditēstutaḥ || 2 ||
विष्णुर्जिष्णुर्वषट्कारो देवदेवो वृषाकपिः । [*वृषापतिः*]
दामोदरो दीनबन्धुरादिदेवोऽदितेस्तुतः ॥ २ ॥
పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః |
పరశుధారీ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహా || 3 ||
కౌస్తుభోద్భా సితోరస్కో నరో నారాయణో హరిః |
హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః || 4 ||
హృషీకేశోఽ ప్రమేయాత్మా వరాహో ధరణీధరః |
వామనో వేదవక్తా చ వాసుదేవః సనాతనః || 5 ||
రామో విరామో విరజో రావణారీ రమాపతిః |
వైకుంఠవాసీ వసుమాన్ ధనదో ధరణీధరః || 6 ||
ధర్మేశో ధరణీనాథో ధ్యేయో ధర్మభృతాంవరః |
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || 7 ||
సర్వగః సర్వవిత్సర్వః శరణ్యః సాధువల్లభః | [*సర్వదః*]
కౌసల్యానందనః శ్రీమాన్ రాక్షసఃకులనాశకః || 8 ||
జగత్కర్తా జగద్ధర్తా జగజ్జేతా జనార్తిహా |
జానకీవల్లభో దేవో జయరూపో జలేశ్వరః || 9 ||
క్షీరాబ్ధివాసీ క్షీరాబ్ధితనయావల్లభస్తథా |
శేషశాయీ పన్నగారివాహనో విష్టరశ్రవః || 10 ||
మాధవో మథురానాథో ముకుందో మోహనాశనః |
దైత్యారిః పుండరీకాక్షో హ్యచ్యుతో మధుసూదనః || 11 ||
సోమసూర్యాగ్ని నయనో నృసింహో భక్తవత్సలః |
నిత్యో నిరామయశ్శుద్ధో వరదేవో జగత్ప్రభుః || 12 || [*నరదేవో*]
హయగ్రీవో జితరిపురుపేంద్రో రుక్మిణీపతిః |
సర్వదేవమయః శ్రీశః సర్వాధారః సనాతనః || 13 ||
సౌమ్యః సౌమ్యప్రదః స్రష్టా విష్వక్సేనో జనార్దనః |
యశోదాతనయో యోగీ యోగశాస్త్రపరాయణః || 14 ||
రుద్రాత్మకో రుద్రమూర్తిః రాఘవో మధుసూధనః | [*రుద్రసూదనః*]
ఇతి తే కథితం దివ్యం నామ్నామష్టోత్తరం శతమ్ || 15 ||
సర్వపాపహరం పుణ్యం దివ్యోరతులతేజసః |
దుఃఖదారిద్ర్య దౌర్భాగ్య నాశనం సుఖవర్ధనమ్ || 16 ||
సర్వసంపత్కరం సౌమ్యం మహాపాతకనాశనమ్ |
ప్రాతరుత్థాయ విపేంద్ర పఠేదేకాగ్రమానసః || 17 ||
తస్య నశ్యన్తి విపదాం రాశయః సిద్ధిమాప్నుయాత్ || 18 ||
ఇతి శ్రీ విష్ణోః అష్టోత్తరశతనామ స్తోత్రం ||
Sri Vishnu Ashtottara Shatanama stotram visnu rjisnu rvasatkaro devadevo vrsakapih
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,194; 104 తత్వాలు (Tatvaalu) and views 259,058 Dt : 08-Jan-2023, Upd Dt : 08-Jan-2023, Category : Devotional
Views : 775
( + More Social Media views ), Id : 81 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
vishnu ,
ashtottara ,
shatanama ,
stotram ,
visnu ,
rjisnu ,
rvasatkaro ,
devadevo ,
vrsakapih Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.