Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అరిషడ్వర్గా ల ను ఎప్పుడు జయిస్తాము. అవి - కామ(kama — lust, craze, desire), క్రోధ(kroadha — anger, hatred), లోభ(lobha — greed, miserliness, narrow minded), మోహ(moha — delusory emotional attachment), మద లేదా అహంకార (mada or ahankara — pride, stubborn mindedness), మాత్సర్య(matsarya — envy, jealousy, show or vanity, and pride). అవి శత్రువులని తెలిసినా పట్టించుకోని అహం మనుషుల్లో ఎక్కువగా ఉంటుంది. విలాసాలతో ఆనందించటం వంటి అల్ప ఆలోచనలే అందుకు దోహదం చేస్తాయి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,343,371; 104 తత్వాలు (Tatvaalu) and views 254,144 Dt : 17-Sep-2017, Upd Dt : 09-Aug-2019, Category : Devotional
Views : 2812 ( + More Social Media views ), Id : 14 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.