Happy New Year! New year resolutions of all religions spiritual devotees! - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,193,341; 104 తత్వాలు (Tatvaalu) and views 243,491.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

नए साल की शुभकामनाएँ! सभी धर्मों के आध्यात्मिक भक्तों के नये साल के संकल्प! నూతన సంవత్సర శుభాకాంక్షలు! అన్ని మతాల ఆధ్యాత్మిక భక్తుల నూతన సంవత్సర తీర్మానాలు/ లక్ష్యాలు!

Wishing you and your family Health, Wealth, Safe and God Blessings
आपको और आपके परिवार को स्वास्थ्य, धन, सुरक्षा और ईश्वरीय आशीर्वाद की शुभकामनाएं
మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్యం, సంపద, సురక్షితం మరియు దేవుని ఆశీర్వాదాలు కలగాలి

We have an opportunity to know ourselves, whether we are enslaved by Arishadvarg and Ashtavyasan or not. हमें स्वयं को जानने का अवसर मिलता है कि हम अरिषद्वर्ग और अष्टव्यासन के गुलाम हैं या नहीं। మనకు మనమే, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం, మనకు ఉందా లేదా అని, తెలుసుకునే సదవకాశం

* * *

Please take care, be happy, and be our loyal best mentor to guide us, for many more years. Thanks for all your help, we appreciate.

దయచేసి శ్రద్ధ వహించండి, సంతోషంగా ఉండండి మరియు మరెన్నో సంవత్సరాల పాటు మాకు మార్గనిర్దేశం చేసేందుకు మా నమ్మకమైన ఉత్తమ గురువుగా ఉండండి. మీ అందరి సహాయానికి ధన్యవాదాలు, మేము అభినందిస్తున్నాము.

God should give power to conquer Arishadvarg and Ashtavyasan. May God give us the power of thinking to write our life experiences in Mother tongue and express our gratitude to Mom and birth and living soil. We, the Samskaras, should look after our elders close by, and God bless us be with our Samskara children in our old age.

అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించే శక్తిని భగవంతుడు ఇవ్వాలి. మాత్రు భాషలో మన జీవిత అనుభవాలను రాసి, మాత్రు మూర్తి కి, మాత్రు మరియు జీవించే నేలకు క్రుతజ్ఞతలు విశ్వసనీయతను తెలిపే ఆలోచన అవకాశం శక్తిని భగవంతుడు ఇవ్వాలి. సమస్కారవంతులమైన మనము, మన ముదుసలి పెద్దలను దగ్గర ఉంచి చూస్తూ, మన ముదుసలి వయస్సులో మన సంస్కార పిల్లలతో ఉండే, భాగ్యం దేవుడు కలిగించాలి.

Hope, Samskara children will hold our hand, after 60 age or in need. Manava/Nara Seva Madhava/Narayan Seva.

60 ఏళ్ల తర్వాత లేదా అవసరమైనప్పుడు సంస్కార పిల్లలు మన చేతిని పట్టుకుంటారని ఆశిస్తున్నాము. మానవ/ నరుని సేవ మాధవ/ నారాయణ సేవ.

78+ yrs Mom can't walk without holding my hand from 10 yrs, home Ayurveda for health, daily 1 mile walk by holding hand and can't be alone.

78+ ఏళ్ళ అమ్మ 10 సంవత్సరాల నుండి నా చేయి పట్టు లేకుండా నడవదు, ఆరోగ్యానికి ఇంటి ఆయుర్వేదం, రోజూ 1 మైలు చేయి పట్టుకుని నడవడం మరియు ఒంటరిగా ఉండలేరు.

Namaskar, Dhanyawad నమస్కారములు, ధన్యవాదాలు

* * *

New year resolutions of Devotees భక్తుల నూతన సంవత్సర తీర్మానాలు

These new year resolutions are suitable for devotees of all religions. Because what everyone wants, peace of mind, health and eternal happiness. And let us try wholeheartedly, all is free, just to know ourselves. Please see the pictures for same details.

అన్ని మతాల భక్తుల కు ఈ నూతన సంవత్సర తీర్మానాలు సరిపోతాయి. ఎందుకంటే అందరికీ కావలసినది, మనశ్శాంతి ఆరోగ్యం మరియు తరగని ఆనందం. మరి మనస్పూర్తిగా ప్రయత్నం చేద్దామా, అన్ని ఉచితమే, కేవలం మనల్ని మనం తెలుసుకోవడమే. దయచేసి అదే వివరాల కోసం చిత్రాలను చూడండి.

1. Donations that please God దేవునికి నచ్చే దానాలు

Arishadvarg, Ashtavyasan, Worldly illusions, 11 Sins, Comforts Pomp - It's all about giving up, donating. Donation of time - Children raised properly, Old age Parents/In-laws Seva, Spiritual practice, Physical Mental Seva Practice Control, Living guru Seva, Other Sacrifices Seva

అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు, ప్రాపంచిక భ్రమలు, 11 పాపాలు, సౌకర్యాలు ఆడంబరాలు ఆర్భాటాలు - ఇవన్నీ వదలడం, దానం చేయడం. సమయ దానం - సంస్కార పిల్లలు, ముదుసలి తల్లి దండ్రుల/ అత్తమామ సేవ, ఆధ్యాత్మిక సాధన, శారీరక మానసిక సేవ సాధన నియంత్రణ, సజీవ గురు సేవ, ఇతర త్యాగాలు సేవలు

2. Puja with 8 favorite free flowers of God. భగవంతునికి ఇష్టమైన 8 ఉచిత పుష్పాలు తో పూజ.

1. Ahimsa/ Non-violence 2. Indriya nigraham, Sense control 3. Daya/ Compassion 4. Kshama/ Tolerance 5. Shanthi / Dhyana/ Inner Peace 6. Tapas/ Austerity 7. Jnanam/ Knowledge 8. Sathya/ Truth

1. అహింసా 2. ఇంద్రియ నిగ్రహం 3. దయ 4. క్షమ 5. ధ్యానం/ శాంతి 6. తపస్సు/ నియమాలు 7. జ్ఞానం 8. సత్యం

మనము దేవునికి నచ్చే దానాలు చేస్తూ, ఈ 8 ఉచిత పుష్పాల దైవ పూజ రోజూ చేస్తూ ఉంటే, మన ముదుసలి సంస్కార తల్లి దండ్రులు మనతో ఉంటారు, అలాగే మన సార్ధక జీవిత ముదుసలి వయస్సులో, మన సంస్కార పిల్లలతో సంతోషముగా ఆరోగ్యముగా మనశ్శాంతిగా ఉంటాము. దేవుడు మనతో ఉంటారు.

If we give donations that please God and worship God daily with these 8 free flowers, our old age Samskara parents will be with us, and in our meaningful life old age, we will be with our Samskara children with happy health peace of mind. God will be with us.

* * *

We have an opportunity to know ourselves, whether we are enslaved by Arishadvarg and Ashtavyasan.

మనకు మనమే, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం, మనకు ఉందా లేదా అని, తెలుసుకునే సదవకాశం

The night of December 31 it comes. Let's check. డిసెంబర్ 31 రాత్రి అది వస్తుంది సుమా. చెక్ చేసుకుందామా.

After 9-10 o clock that night, whether outside or at home, drunkenly partying, spending extravagantly on celebrations, shouting madly, watching TV without sleep; wandering around the roads, clubs, hotels; making phone calls at night; even if we can't wake up 5 in the morning, do the puja. We are in slavery.

ఆ రాత్రి 9-10 గంటల తర్వాత, బయట వారితో లేదా ఇంట్లో వారితో, తాగి తందానాలు ఆడినా, వేడుకల కోసం దుబారా ఖర్చు చేసినా, పిచ్చి అరుపులు అరిచినా, నిద్ర మాని టీవీ చూసినా, రోడ్లు క్లబ్బులు హోటల్ ల వెంట తిరిగినా, రాత్రి ఫోన్ లు చేసినా, పొద్దున్నే 5 కు లెగవకపోయినా పూజ చేయలేకపోయినా, మనం బానిసత్వం లో ఉన్నట్లు.

Home cooked food it self is poison, because of hybrid adulterated chemical food, including Milk/ Water. That is why our Ayurvedic juices and powders should be used daily to reduce the toxicity. Why we want to take risk by eating/ drinking outside, it is more poison? Why do we need diseases, hospitals, premature death and expenses?

పాలు/నీరుతో సహా, హైబ్రిడ్ కల్తీ రసాయన ఆహారం కారణంగా, ఇంట్లో వండిన ఆహారమే విషం. అందుకే మన ఆయుర్వేద రసాలు మరియు పొడులు రోజూ వాడాలి, ఆ విషం తగ్గడానికి. బయట తినడం/తాగడం ద్వారా, ఇంకా ఎక్కువ విషం, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాము? మనకు రోగాలు, ఆసుపత్రులు, అకాలమరణం, ఖర్చులు ఎందుకు?

Honestly let's admit it proudly in front of everyone. The fall is inevitable. Folks like our leaders, voters, demons, Ravana, Duryodhana, never hid their characteristics and never pretended. Why should we be worse than them? Panchabhut will not spare Arishadvarg and Ashtavyasan slaveries.

నిజాయితీగా అందరి ముందు గర్వం గా ఒప్పుకుందాం చెప్పుకుందాం. పతనం ఎటూ తప్పదు. మన నాయకులు, ఓటర్లు, రాక్షసులు, రావణుడు, దుర్యోధనుడు లాంటివారు, తమ అవలక్షణాలను ఏనాడు దాచుకోలేదు, నటించలేదు. వారికన్నా, నీచులుగా ఎందుకు ఉండాలి మనం. పంచభూతాలు, అరిషడ్వర్గాలు మరియు అష్టవ్యసన దాస్యాలను విడిచిపెట్టవు.

By wasting wealth health, we will not getting enough again in the next birth. Our will, our disease, our restlessness, our own, no one to stop us from our fall? Do they have that guts at home, aren't they part of us? Can we say jai slavery of Arishadvarg and Ashtavyasan?

వృధాగా ఐశ్వర్యం ఆరోగ్యం ను ఖర్చు చేస్తూ, మరు జన్మలో మనకు మరలా తగినంత దొరక్కుండా చేసుకుంటున్నాము. మన ఇష్టం మన రోగం మన అశాంతి మనది, ఎవరూ మనల్ని మన పతనం ను ఆపేది? ఇంట్లో వారికి ఆ దమ్ము ఉందా, వాళ్ళు మన తాను ముక్కలే కదా? జై అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం అందామా?  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,193,341; 104 తత్వాలు (Tatvaalu) and views 243,491
Dt : 27-Dec-2022, Upd Dt : 31-Dec-2024, Category : Devotional
Views : 898 ( + More Social Media views ), Id : 78 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : happy , new , year , resolutions , religions , devotees
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు