Question the Bad, even though it wont change, be away from it - Vikarna, Vibhishana - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,210,330; 104 తత్వాలు (Tatvaalu) and views 244,577.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

కౌరవ సభలో, ద్రౌపదికి అవమానము జరుగుతుంది, ఎవరూ నోరు ఎత్తి దానిని ఆపటానికి హ్రుదయ పూర్వకముగా ప్రయత్నము చేయడము లేదు, భీష్ముని తో సహా.

In Kuru Sabha, insult is happening to Droupadi, no one didn't open their mouth and stop it to support good openly or even didn't leave that place, including Bheeshma.

అందరికీ శిక్ష లభించింది తర్వాత కురుక్షేత్ర యుద్దములో.

Every one got punishment later in Kurukshetra.

ఇప్పుడు ఈ ప్రపంచములో కూడా, మరలా మరలా అదే జరుగుతూనే ఉంది, ప్రతి చోట ప్రతి రోజూ, మన చుట్టూ కూడా.

Even in this world, happening that again and again, everywhere every day, around us also.

కాబట్టి మనందరికి ఆ ఫలితాలు వస్తాయి చూస్తూ గమ్ముగా ఉంటే, మంచిని సమర్ధించక, మనము త్రికరణ శుద్ది గా ఆచరణ లో ఉంటే.

So we all will get its result by keeping quite, without supporting good, if we are practicing it trikaran suddi, heart fully.

అప్పుడు మనము చేసే పూజ నిరర్దకము. అది ఎలా ఉంటుంది అంటే, నేను మంచిని చేయను అలాగే సమర్ధించను చెడును ఎత్తి చూపను. బలహీనులకు అండగా ఉండను. కానీ దేవా, ఈ స్వార్ధ మనిషికి మాత్రము సహాయము చెయ్యి లాగా ఉంటుంది. హ హ హా

The puja to God is not useful then. It will be like I won't do and support good and dharma, I won't point bad, I won't support weak people. But God please help me as selfish person. lol.

కౌరవ సభలో 100 మంది అన్న దమ్ములు లో, వికర్ణుడు మంచి హ్రుదయమున్న వ్యక్తి. అతను తర్వాత యుద్దములో బతికారు దేవుని అండతో.

In Kuru Sabha 100 brothers, only Vikarna is pure heart good person. He survived later in the fight with God blessings.

నిండు కౌరవ సభలో, అతను తన సొంత అన్నను నిలదీసారు ప్రజలందరి ముందు, తన చెడ్డ పనులు స్వభావం గురించి.

In full Kuru Sabha, he questioned his own brother wrong bad works nature in front of public.

మనము పూర్తిగా తప్పు చేస్తున్నాము. మనకు పాండవుల మీద కోపము ఉంటే, వారిని మాత్రమే శిక్షించాలి, ఎందుకు ఇంటి సతి ని పిలిచి, అవమానిస్తున్నాము ఇలాగా అని.

We are doing totally wrong. If you have curse on Pandavas punish them or do something to them, but why we are calling and dealing with home lady in this bad way.

కానీ మిగతా అన్నలు, అతని నోరు ముయించి కూర్చొబెట్టారు. ఆ అన్నలు ఎవరు, ఉద్దములో తర్వాత మిగలలేదు.

But later brothers asked him to keep quite. That brothers didn't survived in the fight.

అలాగే రావణ సభలో విభీషణుడు కూడా, అతను సొంత అన్న తప్పుడు ఆలోచనలను అందరి ముందు ప్రశ్నించాడు, అలాగే దూరముగా వెళ్ళాడు.

Same with Vibhishana in Ravan Sabha, he questioned his brother bad thoughts and went away from him.

కాబట్టి, వారు విన్నా వినకపోయినా, తప్పును ప్రశ్నిన్చు, దానికి దూరముగా ఉండాలి. జనము మెచ్చకపోయినా దేవుడు మెచ్చుతాడు - వికర్ణుడు, విభీషణుడు లాగా.

So always question the bad even though it won't change and be away from it. Public may not support but God will appreciate that, be like Vikarna, Vibhishana.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,210,330; 104 తత్వాలు (Tatvaalu) and views 244,577
Dt : 14-Nov-2021, Upd Dt : 14-Nov-2021, Category : General
Views : 760 ( + More Social Media views ), Id : 1274 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : question , bad , vikarna , vibhishana , ravan , duryodhan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content