ముందు మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం. 70 ఏళ్ళు లేదా జన్మల కైనా, మారాల్సింది మనమే? (General)
ఇష్టమైన ఎవరూ తోడు లేకుండా, ఒంటరిగా ఉన్న ముదుసలి వారిని, ఎవరు ఆదుకుంటారో ఎలా ఓదారుస్తారో? (General)
సొంత అమ్మా నాన్న భాష పై క్రుతజ్ఞత ప్రేమ చూపించనివారు దేవుని/ ఉద్యోగం/వ్యాపారం/ భాగస్వామి/పిల్లలు పై? (General)
బాధ్యత పౌరులు, పిల్లల భవిష్యత్ కోరితే, వీటికి సంస్కారం తో సమాధానాలు? పల్లెలలో నలుగురికి నిజాలు? (Politics)
కనీసం నిన్న పదవి ఉంది, అసలు లేని వారు? అహంకారం, కపటత్వం వారే బాధపడతారు పదవి పోయింది అని (Politics)