బయట వారు మీ గురించి మంచి చెప్పరు. రాముడు, సీత, క్రిష్ణయ్య గుణాల గురించి చిన్నప్పటి నుంచే తెలుసు? (General)
రామోజయ్య నాణానికి 2 వైపులా- 1)ఎన్నో కంపెనీలు, ఉపాధి, సేవలు- 2)రామన్న ఎదుగుదలకు పతనానికి? (Politics)
100 కోట్ల మందిలో, 100 మంది మాత్రమే దేవుని వైపు. మరి ఆ 100 కోసం, ఆశ్రమము/ మఠము, మాకు మీకు అవసరమా? (General)
రేపు పిల్లలు కాలేజీ, బయట, ఆఫీసు, పెళ్లి లో ఎలా సర్దుకుంటారు? ఏం నేర్పావు, ఎప్పుడు నేర్పుతావు? (General)
అగ్నిపధ్/ కొత్త రాష్ట్రపతి/ ఇంకో దాని గురించి, కుట్ర కుతంత్రాల అనవసర గోల కు అర్ధం? ఆధ్యాత్మిక ఉదాహరణ (General)
నాట్స్ నూతన అధ్యక్షులు ఉపాధ్యక్షులు 2022 - కొత్త మార్పులు, పోటీతత్వం, తెలుగు, ప్రజాస్వామ్య విలువలు? (America)
పాప కూపం లో పడేయకుండా, పక్కకు వెళ్ళారు అంటే, మనకు మంచే చేసారు. వారిపై జాలి ఉండాలి, కోపం? (General)