ఆత్మ విద్య నేర్చుకోవాలి, నా దగ్గరకు రావాలి, ఇంకెవరికి చెప్పను నేర్పను అనడం, స్వార్థం కాదా అంటే? (General)
రేపు పిల్లలు కాలేజీ, బయట, ఆఫీసు, పెళ్లి లో ఎలా సర్దుకుంటారు? ఏం నేర్పావు, ఎప్పుడు నేర్పుతావు? (General)
మల్లెపూవు,సాంబ్రాణీ ఎక్కడైనా సువాసనే-రేపు పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు గ్రహాలు కదిలిస్తే, భరించలేని బాధ (General)
అమ్మ నాన్న కు కొన్నాళ్ళ పాటు విదేశం చూసే, ఆరోగ్యం పొందే, సేవ త్యాగం మీకు నేర్పే, భాగ్యం కలిగించవా? (General)
అబ్బో ఆకాశములో నుంచి నీతి మంతులు వచ్చారు, ఇంకెవరికి తెలీదు, లోకం పోకడ బట్టి, మీరే గొప్ప స్పెషల్? (General)
తల్లులు, ఉద్యోగ ఆస్తులు పెంచడం, లాభమా? పిల్లలకు సంస్కారం దైవచింతన, వృద్ధాప్యంలో లాభమా? శని ప్రభావం? (General)