ఈ అలవాట్లు లాభాలు ఆత్మీయతతో ఎవరు నేర్పుతారో, ఉచితంగా లేదా ధనం కైనా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1544 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1579 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పెళ్లికి పిలిచిన, సంవత్సరం తర్వాత తీరిగ్గా వచ్చి, అదే కళ్యాణ మండపం లో, అదే పరిస్థితి లో, అదే జనం తో, అదే భోజన విందు చేయాలంటే, కుదురుతుందా?

అలా చేయలేక పోతే, సంవత్సరం లేదా 6 నెలలు లేదా 6 రోజుల తర్వాత అయినా, పిలిచిన వారిది తప్పు అవుతుందా? మీరే మమ్మల్ని రమ్మంది, ఇప్పుడు కుదరదు అంటారే, మంచి విందుకు అంటే? ఈ లోపల ఎన్ని మార్పులు చేర్పులు ఘోరాలు జరిగాయో కదా?

కనీసం రాలేను అని చెప్పే, సంస్కారం కూడా లేదు కదా? మరి మనకే ముందు బాధ్యత లేకుండా ఉండి, అర్థం లేకుండా అడిగే, నిష్టూరాలు ఆడే, వారిది తప్పా?

రాలేకపోయినా కనీసం, పిలిచిన వారికి కృతజ్ఞతలు తెలపడం, వంశ కుటుంబ సంస్కారం, మరి మనకు లేదు కదా? కనీసం ఆ పిలుపు పిలిచే భాగ్యం నమ్మకం లేనివారు, ఎందరో. పెద్దలు ఇలా ఉంటే, వారి పిల్లల మానసిక స్ధితి, చివరలో వారి పెద్దల ను, చూడరు కదా?

ఈ లాభాలు ఎవరు ఆత్మీయతతో నేర్పుతారో, ఉచితం గా లేదా ధనం కైనా చెప్పండి.

1. ఆరోగ్యం, బీపీ షుగర్ లాంటి రోగాలు అదుపు, ఇంటి ఆయుర్వేదం.

2. ఇక్కడ మాత్రమే అవి సాధ్యం, కల్తీలు లేనివి, సహజ మందులు పొడులు.

3. క్రమశిక్షణతో, నీతి నియమాలు తో, ఆయుష్షు పెంచుకోవడం. కపటం 2 నాల్కలు నటన లేని జీవితం.

4. పౌష్టికాహారం, అరిగే ఉత్తమ సాత్విక ఆహారం

5. సంస్కారం, విలువలు, ఆధ్యాత్మికం. త్రికరణ శుద్ధి అంటే ఎలా, మాట, చేత, ఆలోచన లో? దైవ సాధన ఎలా? మోక్షం రహస్యం?

6. పిల్లలు తల్లి తండ్రులు కు, కృతజ్ఞతలు విశ్వసనీయత, మూలాల గుర్తుతో, సజీవ గురువు సేవ ఎలా చేయాలి.

7. మనసు నియంత్రణ, మానసిక బలం, అరిషడ్ వర్గాలు మరియు అష్ట వ్యసనాలను ఎదుర్కోవడం ఎలా?

ఇవి ఇంకెవరు, ఏ బంధువులు స్నేహితులు, ఆఖరికి సొంత తల్లి తండ్రులు కూడా, నేర్పరు. ఎందుకంటే ముందు వారికే తెలియదు లేదా ఇంకొందరు అరిషడ్ వర్గాలు అష్ట వ్యసనాలకు బానిసలు అయి ఉంటారు, సమయం ఉండదు.

ఇంకొంతమంది అయితే, సోది ఇవేమిటీ, మాకొద్దు, 70 లో నేర్చుకుంటాము అంటారు, అప్పుడు అవయవాలు అదుపు తప్పి ఉంటాయని తెలిసి కూడా.

మనం మారందే, మన రాత మారదు. దైవం రాత మార్చుకునే అవకాశం ఇచ్చారు. కానీ మనం పీకల్లోతు మునిగే, సొంత రాత ఎప్పుడో రాసేసుకున్నాము.

Who will teach and show these good health samskar habits benefits with love, either for free or cost?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1579 General Articles, 54 Tatvaalu
Dt : 18-Sep-2022, Upd Dt : 18-Sep-2022, Category : General
Views : 59 ( + More Social Media views ), Id : 1523 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : teach , show , good , health , samskara , habits , benefits , love , free , cost
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content