Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Satkarmabhischa/Satkarmabhista Satfhalitham - Bluff Master - Satya Dev, Nandita Swetha, Brahmaji
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental, Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక, శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
ఈ పాట అంతే స్పీడ్ గా ఒకసారి పాడుతారు కదూ. మన చుట్టూ ఎంతో మంది బ్లఫ్ మాస్టారులు (అబద్దాల కోరు, కపట నటన 2 నాల్కల రజో తమో గుణ దాసులు) ఉన్నారు, మన ఇంట్లో కూడా. రామన్న కు చివరి దాకా అర్ధం కాలేదు సుమీ.
సత్కర్మలు చేయడం వలన మంచి ఫలితమూ, చెడ్డ పనులు చేయడం వలన చెడు ఫలితమూ వస్తాయి. ఏది మనం చేసిన దాని ఫలితమే అనుభవిస్తాము.
వెనకటి జన్మలో చేసిన, పుణ్యం/ పాపం ఫలితం ఈ జన్మ కు అనుభవానికి వస్తుంది. అలాగే పాపం గూడా. ఇప్పుడు చేసిన పాప ఫలం, భవిష్యత్ లో లేదా రాబోయే జన్మలో అనుభవిస్తాము.
అంటే ఏదీ ఫలితం ఇవ్వకుండా విడిచిపెట్టదు. పంచభూతాలు మన కర్మలకు సాక్షి, ప్రతిదీ నమోదు చేసుకుంటున్నాయి.
ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే. ఎన్నికలలో చంద్రన్న 23 అలాగే జగనన్న 11, తీవ్ర అవమానాలు చూసాము. కానీ వారు మారతారా? తమో రజో గుణాలు మారవు, కింద పడిన బంతి మరలా పైకి లెగిచినట్లు, మరలా తమ గుణ కార్యాలను వదలలేరు.
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన, అంటే రజో తమో గుణాల లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.
రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, వివేకయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల, అలాగే ఒంటరి లేదా అనాధ ఆశ్రమ ముదుసలి బతుకుల, చివరి పేజీలు చదవండి.
ఈ రోజు మనము ఎంత సంపాదించినా ఆస్తులు, అవి ఎన్ని కన్నీళ్ళ ఉసురిది, వెంటాడుతున్నది నీడల్లే మన చెడు కర్మ. ధర్మమే మన పాలి దండమై, దండించ తప్పించుకోలేదు మన మానవ జన్మ, అని పెద్దలు నిరూపించారు.
పాపం పుణ్యం రెండింటికీ, మనదే పూచి, ఆత్మను అమ్ముకోవద్దు, కట్నాలు పదవులు అప్పులు అందాలు ఆస్తులు వీసాలకు, కన్ను తెరిచి, అడుగువెయ్ ఆచి తూచి ప్రతి అడుగు. మనకు 3+ ఏళ్ళు పైగా లక్షల ఆదాయం పించను వదులుకున్నాము, మనకు మనమే జిల్లా ప్రభుత్వ ఉద్యోగం రాజీనామా ఇచ్చాము, 79+ ఏళ్ళ ముదుసలి అమ్మకు అండగా ఉండాలి అని, దేవుని అండతో.
ఏ కన్నూ చూడదనా, మన విచ్చలవిడి మిడిసిపాటు, ఏ చెయ్యి ఆపదనా, తప్పటడుగే మన అలవాటు, ఓ రజో తమో గుణ దాసులారా? అదృశ్య దృష్టిగా, సకల సృష్టి, మనల్ని గమనిస్తున్నది, తప్పులు అన్ని లెక్కగట్టి, మూటగట్టి, వడ్డీతో సహా చెల్లించడానికి.
ఎంత బతుకు, మనదెంత బతుకు, ఓ గుప్పెడు మెతుకుల, ఈ చిన్ని కడుపు కొరకు?ఇన్ని ఆటలు వేటలు అవసరమా, ఓ మాయా బ్రమల మనుజా, వ్యామోహాల మనుజా? ఏమారిక, నిన్ను కబళిస్తుందిరా, మాయదారి పంజా, నేడో రేపో.
రజో తమో గుణ దాసులారా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో మునిగి, కోరి కొని తెచ్చుకోమాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు మన పతన గుణ మానవ జన్మ.
+ + +
Satkarmabhischa/Satkarmabhista Satfhalitham, Dhushkarma Yeva Dhushpalam
Athuthya Punya Paapanam, Satyam Balanubhava Miham
సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం, సత్యం బలానుభవ మిహం..
ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే,
అనుభవించి తీరాలంతే., ఈ సృష్టి నియమం ఇదే.
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది.. వెంటాడుతున్నది నీడల్లే కర్మ..
ధర్మమే నీ పాలి దండమై. దండించ తప్పించుకోలేదు జన్మ..
సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం, సత్యం బలానుభవ మిహం..
పా.పం, పుణ్యం. రెండింటికీ నీదే. పూచి..
కన్ను తెరిచి, అడుగువె.య్., ఆ.చి.. తూ.చి..
ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే,
అనుభవించి తీరాలంతే., ఈ సృష్టి నియమం ఇదే.
ఏ కన్నూ చూడదనా., నీ విచ్చలవిడి మిడిసిపా.టు
ఏ చెయ్యి ఆపదనా., తప్పటడుగే నీ అలవా.టు
అదృశ్య దృష్టిగా, సకల సృష్టి, నిను గమనిస్తున్నది, లెక్కగట్టి
ఎంత బతుకు, నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల, కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా., మనుజా... మనుజా..
ఏమారిక, నిన్ను కబళిస్తుందిరా, మాయదారి పంజా.
కోరి, కొని తెచ్చుకోమాకు కర్మ., దాన్ని విడిపించుకోలే.దు జన్మ.
సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం, సత్యం బలానుభవ మిహం..
ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే,
అనుభవించి తీరాలంతే., ఈ సృష్టి నియమం ఇదే.
Bluff Master, Satkarmabhista Song Lyrics Are Written By Ramajogayya Sastry, Satkarmabhista Song Lyrics Sung By Anurag Kulkarni , Mohana Baradwaja. Music is composed by Sunil Kashyap. Directed By Gopi Ganesh starring Satyadev Kancharana, nandita swetha .
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,160,859; 104 తత్వాలు (Tatvaalu) and views 354,484
Dt : 15-Jul-2024, Upd Dt : 15-Jul-2024, Category : Songs
Views : 682
( + More Social Media views ), Id : 2141
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Satkarmabhischa ,
Satkarmabhista ,
Satfhalitham ,
Bluff Master ,
Satya Dev ,
Nandita Swetha ,
Brahmaji
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments