శారీరకంగా, మానసికంగా, సేవ దైవ పూజ సాధన చేయలేని బలహీనులు, గుణహీనులు ఎవరు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,173; 104 తత్వాలు (Tatvaalu) and views 226,503.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Physically, Mentally, Who are the weak and incapable? Who cannot practice Seva, Divine Puja?

మా పిల్లలు దేవాలయ హుండీ చూపించి, ఇందులో డబ్బులు వేద్దామా, అన్న దానాని కంటా అని అడిగారు, అప్పుడు సంస్కార తల్లి తండ్రుల గా మేము అర్ధం చెప్పినాం,

ధనవంతులు, తమ పాపాలు, వివిధ రూపాల్లో అంటే అప్పుతో ఇళ్ళు స్థలాలు కొని ఇళ్ళ అద్దె లు పెంచి, సంస్కార పేదలకు ఇళ్ళు దొరకకుండా చేసి, బియ్యం, నల్ల ధనం, నల్ల వ్యాపారం, వెన్నుపోటు, కపటం, నటన, మోసం, వడ్డీలు, కబ్జా లు లో దోచుకున్న ధనాన్ని,

అన్న, నూనె, బంగారం, వస్త్ర లేదా ఇంకో దానం కింద ఇస్తారు, అంతకన్నా వారు శారీరకంగా మానసికంగా సేవ చేయలేని బలహీనులు, గుణహీనులు. అంటే గుణములో, మానసిక నియంత్రణలో వీరు నిజమైన పేదవారు. తమ ముదుసలి తల్లి దండ్రులు అత్త మామల సేవ కూడా వీరు చేయరు.

తమ పిల్లలకు సంస్కారం నేర్ప లేక, తమ పిల్ల సామర్ధ్యం పై నమ్మకము లేక కోట్ల రూపాయలు పతన మార్గములో సంపాదించి, తమ పిల్లలను మంద బుద్దులుగా తయారు చేసిన ద్రుతరాష్ట్రులు గాంధారులు.

వారి పాపం అర్థ రూపాయి తగ్గుతుంది ఏమో, కానీ పుణ్యం ఎటూ రాదు. ఎందుకంటే వారి అరిషడ్వర్గ అష్టవ్యసన పాప రాసి అనంతం, పేదలకు ఇతరులకు పంచేది పిసరంత, అదీ ఇతరుల నుంచి ప్రభుత్వం నుంచి దోచుకున్నది మాత్రమే. అలాగే బీదలు, మధ్యతరగతి వారిలో కూడా ఇలాంటి వారు ఉన్నారు.

మనం వీలైతే ఇంట్లో శుచి శుభ్రముగా వండుకుని తెద్దాం, గుడి తుడుద్దాం, రామకోటి రాద్దాం, పూలమాలలు కడదాం, పదిమందికి మంచి చెబుదాం రాత మాట పాట గా, సజీవ గురువు సేవ చేద్దాం, ఒంటరి లేదా ముదుసలి వారికి అండగా ఉందాం, వారం వారం వారితో ఓ అరగంట మాట్లాడి మేము మీకు తోడు ఉన్నాము అని ధైర్యం చెపుదాము, శని వారం వచ్చే సాధనలు అన్ని చేసే ప్రయత్నం చేద్దాము

ముందు మన మనస్సును అదుపులో ఉంచుదాం అని చెప్పాము. ఇప్పుడు దేవాలయ ఆదాయాన్ని, పరాయి మతాల పూజారులకు కూడా పంచుతున్నారు, మా హైందవ పూజారులకు భక్తులకు ధనం ఎక్కువై పొర్లిపోతుంది అని, దేవాలయ చైర్మన్లు సభ్యులు మెంబర్లు ఉద్యోగులు గా ఇతర మతస్తులను నియమిస్తున్నారు. ఈ పాప ఫలితాలు నక్క పాము పులి కి ఓటు వేసిన, ప్రతి భక్తుడు పంచుకుంటారు, తమ కుటుంబ పతనం కు.

వెంటనే రూపాయి జేబు లో వేసుకుని, గుడి తుడిచారు, మా సంస్కార పిల్లలు.

ధనం ఆస్తి పదవి తో దైవం ను కొనలేము, నటిస్తున్న ప్రయత్నం చేస్తున్న, పంచభూతాలు కాలరాస్తాయి, నమ్మక ద్రోహం కు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,173; 104 తత్వాలు (Tatvaalu) and views 226,503
Dt : 06-Aug-2023, Upd Dt : 06-Aug-2023, Category : General
Views : 176 ( + More Social Media views ), Id : 1865 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : physically , mentally , weak , incapable , practice , seva , divine , puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content