Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
Our humble deeds, our own videos, photos, or words of voice, should only tell the truth
అబ్బాయి, గతంలో అనుకున్నాం, మనం చేస్తున్న మంచి చెడులు, మన తన అనుకున్న మరియు మనం మన కుటుంబం తల్లి దండ్రులు క్షేమంగా ఉండాలి, అనే వాళ్ళ కు చెప్పుకోవాలి.
మనలాగా రోజూ పలకరించకపోయినా, పేజీలు కధనాలు రాయకపోయినా, అందరికీ ఆలోచన చెప్పే వచ్చే పేరడీ పాటలు పాడకపోయినా, ప్రదక్షిణలు చేయకపోయినా, సజీవ గురువు సేవ లేకపోయినా, మన సాత్విక పనులు సొంత వీడియోలు ఫోటోలు తోనో గొంతు మాటలతో, నిజాలు మాత్రమే చెప్పాలి, రోజులు వారాలు, మనల్ని మనము తెలుసుకుంటే, మనకు కపటం నటన చాటు లేకుంటే, అందరూ సోదర సోదరీమణులు అనుకుంటే.
సాత్వికులు ఎవరూ, సాత్విక పనులతో స్టేటస్ పెట్టకుండా లేదా కనీసం పంపకుండా, చాటుగా దూరంగా ఉండరు, ప్రొఫైల్ ఫొటో, రీడ్ రిసీప్ట్ ఆపడం చేయరు.
అవసర అవకాశవాదులు గా ఉండకూడదు. పని లేదా కష్టం ఉంది కాబట్టి, ఫోన్ చేస్తా, పని లేకపోతే, సర్కిల్ స్తాయి కాకపోతే, పలకను, స్పందించను లాగా, మాయా మత్తు లో ఉండకూడదు.
మాయా మత్తు లో ఉంటే, రేపు భవిష్యత్ లో, మన భాగస్వామి మన పిల్లలు మన స్నేహితులు బంధువులు కూడా ఇలాగే మనల్ని వదిలేస్తారు, మనతో పని లేదు కదా అని. మనము సమాజానికి ఇచ్చిందే, మనకు తిరిగి వస్తుంది కదా.
అలా సొంత వారినే నిర్దయగా వదిలేసిన ఎన్నో కధలు గాధలు ఉన్నాయి, పెద్దలు నిరూపించారు. మన వాట్సాప్ గోడ మీద కూడా చూసాము ఎన్నో ఉదాహరణలు, కొన్ని తెలుగు, కొన్ని ఇంగ్లీష్ లో.
రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.
ఊరు కు వెళ్ళాను టైం పాస్ యాత్ర చేదు దోసకాయ కధలా, ప్రచారం కు వెళ్లిన ఉచితం గా స్నేహిత అండకు లేదా రోజుకు 500 కు లేదా ఇంకో పదవికి, నక్క పులి పాము కే మా ఓటు ఆవును చచ్చినా గెలిపించం నోటాకే మా పోటు, అన్నదానం చేసిన సొంత ధనం వంట తో 5 గురుకు, ముదుసలి వారికి వారం చేతులు పట్టుకుని నడిపించి అన్నం పెట్టిన, ఎండలో మజ్జిగ మంచి నీళ్ళు ఇచ్చినా, ఆసుపత్రికి తోడు వెళ్లిన రికమెండేషన్ కు స్నేహితులు కు, పిల్లల కు భగవద్గీత పాటలు శ్లొకాలు పద్యాలు వ్యాసాలు నేర్పినా, ఇల్లు చిమ్మి కడిగాను, పాత మిత్రులను కలిసాను, తోట పూల కాయ మొక్కలు పెంచాను, అని స్వార్థ మరియు నిస్వార్థంగా చేసినవి ఫోటోలు, మాటలు, రాతలు పంపవచ్చు/ పంచుకోవచ్చు.
అసలు ఏమీ చెప్పకుండా, గబుక్కున వచ్చి, అంతా మాయాజాలం, మొత్తం పోయింది అంటే ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఎవరూ వినరు, సహాయం చెయ్యరు. ఉన్నది ఉన్నట్లు గా చెబుతున్నందుకు, నిజాయితీకి నచ్చి, మనకు 20 శాతం సహాయానికి ముందుకు వచ్చారు, 80 మంది వెనక్కి వెళ్ళారు. ఈ 80 మంది మీరు గమ్మున చాటుగా ఉన్నా, సహాయం ఎటూ చెయ్యరు. కానీ సహాయం చేసే 20 మందిలో ఒకరినైనా, పోగొట్టుకున్న దురద్రుష్టవంతులుగా మిగిలి పోతాము చివరికి. అదే మొన్నటి మన పాట వినే ఉంటారు - పుట్టింటోళ్ళు తరిమేసారు, పుట్టినోళ్ళు వదిలేసారు.
నీకు వినేవారు, మెచ్చుకునే వారు ఎవరూ లేరా, మేము ఉన్నాము, మాకే పంపు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2195 General Articles and views 2,444,006; 104 తత్వాలు (Tatvaalu) and views 263,302
Dt : 21-Apr-2024, Upd Dt : 21-Apr-2024, Category : General
Views : 372
( + More Social Media views ), Id : 2087
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
humble ,
sattva ,
deeds ,
videos ,
photos ,
words ,
voice ,
tell ,
truth
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments