పరాయి గురువులనే పూజిస్తాం, పరాయి మనుషులు నే సేవిస్తాం అంటే, కరోనా పరాయి జీవులే, మనకు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,140,572; 104 తత్వాలు (Tatvaalu) and views 240,207.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇతరుల కు మనం త్రికరణ శుద్ధి గా, దైవం లా భావించి, నిజమైన సేవ చేయడం అంటే, త్యాగం తో నష్ట పోతూ కూడా, ఇబ్బందులు అయినా కూడా, ఎన్నిఏళ్ళు అయినా, ప్రతిఫలం ఆశించక చేయాలి.

నలమహారాజు, హరిశ్చంద్రుడు, రాముడు, కృష్ణుడు, ధర్మరాజు, విదురుడు మనకు ఆదర్శం.

వీరు మనుషులు లో దేవతలు, అరిషడ్ వర్గాలను జయించిన వారు. ఎప్పుడూ పంచభూతాలు తో కలసి ఉండేవారు.

అదీ సొంత ముదుసలి తల్లి దండ్రుల సేవ చేస్తూ, లేదా వారు గతిస్తే పశ్చాత్తాపం తో దగ్గర లో ఉన్న, ఇతర పెద్దల కు సేవ చేస్తూ ఉంటే, ఆ తర్వాత నే సుమా, ఇతర సేవలకు విలువ,

కానీ లాభ పడుతూ, కష్టం లేకుండా, సౌకర్యాలు తో, సుఖం తో, అరిషడ్ వర్గాల కు లోబడి, సేవ చేస్తున్నాము, శక్తి బలం ధనం ఉండీ, ముదుసలి తల్లి దండ్రులు ను దూరంగా లేదా ఒంటరిగా అనాధలగా ఎవరి లేదా బంధువుల చేతిలో నో పెట్టి, అంటే అందులో ఏదో లోపం ఉందేమో సుమా?

ఫలితం ఉండదేమో? దేవుడు మెచ్చడేమో? హృదయం లోతుల్లో నుంచి కాదేమో?

జన్మనిచ్చి అన్ని ఇచ్చిన తల్లి దండ్రులకు సేవ చేయని వారు, ఇతరుల కోసం సేవ చేయడం, వింత విడ్డూరం కదూ.

అబ్బే మేము పరాయి గురువులనే పూజిస్తాం, పరాయి మనుషులు నే సేవిస్తాం అంటే, కరోనా వంటి పరాయి జీవులే, మనకు విముక్తి కూడా ప్రసాదిస్తున్నాయి.

మొదట అమ్మ నాన్న, తర్వాత హరిహరులు, తర్వాత మాటలలో చేతలలో అనుభవజ్ఞులై న అరిషడ్ వర్గాల ను జయించిన పెద్దలు, ఆ తర్వాత నే మనం సుమా.

అంటే మంచి మనసు గల వారి ముందు, మనం ఎప్పుడూ మరగుజ్జు లం.

కర్మ వీడదు, కాల చక్రం తర్వాత ఆగేది మన దగ్గర నే కావచ్చు సుమా. రెడీ గా ఉందాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,140,572; 104 తత్వాలు (Tatvaalu) and views 240,207
Dt : 05-Aug-2021, Upd Dt : 05-Aug-2021, Category : General
Views : 824 ( + More Social Media views ), Id : 1234 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worship , guru , serve , others , neglect , elders , parents , corona , kovid
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content