మంచికి రోజులు లేవు అనవద్దు. ఆ మంచిని అందుకునే సంస్కారం గల వారిని పట్టుకుని రండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,412; 104 తత్వాలు (Tatvaalu) and views 226,429.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Dont say there are no good days. Come hold of those who are cultured to receive that good.


గతం లో కొంతమంది కి చెప్పినాం, ఇప్పుడు మరలా అందరికీ గుర్తు చేస్తున్నాం.

మన శనివారం సాధనలు చేసే వారు, అంటే ముఖ్యంగా సజీవ గురువు సేవ, కనీసం ముదుసలి తల్లి తండ్రులు అత్త మామల సేవ, సంస్కారం, మానసిక అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ, అలాగే కఠిన సాధనలు, 108 ప్రదక్షిణలు నియమ బద్ధంగా ఏళ్ళు చేసిన, మిగతావి మీకు తెలుసు,

వారు మీకు దొరికితే సాక్ష్యముతో, మీరు గత 5 ఏళ్ళుగా మనసు విప్పి మాట్లాడి ఉంటే మాతో అలాగే వారితో, వారికి ఇల్లు అవసరము అయితే, అది కూడా ఉచితం గా అద్దె కు ఇద్దాం. దేవుని దయవల్ల, తల్లిదండ్రుల సంస్కార పెంపకం వలన, దైవ సంతానానికి కీడు చేస్తూ అద్దె లు అప్పు ల తో, ఆదాయం ఆస్తి పెంచుకునే అవసరం దుస్తితి లేదు నేటి వరకు. రేపు మన చేతుల్లో లేదు..

చాలా మంది వచ్చి అడిగారు, ఎంతో ఇస్తాము అని, కానీ మన్నించాలి అని సర్ది చెప్పాము, సాధన సేవ చేసే వారికి ఇవ్వాలన్న సదుద్దేశ్యాన్ని గౌరవించి, ఖాళీ గా నే ఉంచాం.

ఇంకోటి మనం 10 వేలు 10 మందికి ఇద్దాం ప్రతి సంవత్సరం అనేది మిమ్మల్ని 2020 నుంచి బతిమాలింది మీకు ఎటూ తెలుసు. ఈ సేవ సాధన చేసే వారు మాకే కాదు, మీకు అవసరం, నమ్మకం విశ్వసనీయత క్రుతజ్ఞతల కు భవిష్యత మార్గ నిర్దేశ్యం కు.

దేవాలయం సినిమా చూసారు కదా, ఇంట్లో వారు చీత్కరించినా లేదా పాపాత్ములతో చివరి సేవ అలాగే కర్మ చేయించుకునే ఉద్దేశ్యం లేనప్పుడు లేదా ఒంటరి వారైనా, వీరు మీకు సహాయపడతారు.

అలాంటి వారు దొరికితే ఇంకా ఎన్నో ఇద్దాం, తలవంచి వారికి నమస్కరించి, వారు మనల్ని మన చేయూత అర్హతను ప్రశ్నిస్తే, మన అర్హత కూడా నిరూపిద్దాం, మీరే కనీసం 2014 నుంచి ప్రత్యక్ష సాక్షులు అంటే కనీసం 9 ఏళ్ళుగా సజీవ గురువు సేవ గురించి, అలాగే పంచభూతాలు కూడా, మనలోని పరమాత్మ కూడా.

కాబట్టి మంచికి రోజులు లేవు అనవద్దు. ఆ మంచిని అందుకునే సంస్కారం గల వారిని పట్టుకుని రండి మరి.

దేవుడు ఇచ్చినది, దేవుని సంతానం కే ఇద్దాం, మనం సున్నా శూన్యం, రేపు వెళ్ళేది శూన్యం, అదే పూర్ణిమిదం అంటే అర్థం.

ఇచ్చేది, వెనక్కి లాగేది ఆయనే, మన కెందుకు మధ్యలో దురద, మనదని. అదిగో అక్కడ నే, విష్ణు మాయ మనల్ని ముంచేస్తుంది పరీక్షిస్తుంది, నేను నాది అంటే. అదే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం.

సాధన చేసే వారికే సహాయం చేస్తారా అన్న పుల్ల విరుపు మాటలు వద్దు. మనము చేసే సహాయాలలో ఇది ఒక దోవ మాత్రమే. మీ పెళ్ళి, మీ పిల్లల పెళ్ళి, మీ నక్క పాము పులి ఓటు, విషయము లో నీతి నియామలు మీ ఇష్టమేకదా? ఇది అంతే.

ధన్యవాదాలు. నిమిత్త మాత్రుడు, ప్రాపంచిక అల్పుడు అజ్ఞాని.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,412; 104 తత్వాలు (Tatvaalu) and views 226,429
Dt : 06-Aug-2023, Upd Dt : 06-Aug-2023, Category : General
Views : 206 ( + More Social Media views ), Id : 1866 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , days , come , hold , cultured , receive , good , sadhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content