ఇంట్లో పెళ్ళి అశాంతి ఉండాలి అనుకుంటే, సంప్రదించవద్దు. మీ చుట్టుపక్కల వేయి మంది ఉన్నారు చాలు (General)
బోర్డ్ నెత్తిన పాపం వేసుకోకుండా, ఓటర్ల నెత్తిన రుద్దడానికి, ఎన్నికలు పెట్టి, డమ్మీనే? పాపం మీకు? (General)
ఎవరి కుటుంబానికి, మనసుకి ఏది కావాలో, ఏది మెచ్చాలో, ఏది పొందాలో, వారికే మనకన్నా ఎక్కువ తెలుసు? (General)
అన్ని రకాల రుచులు, ఫోన్లు, సినిమాలు, బండ్లు, దేశాలు కావాలి, కానీ పలు దైవ పాటలు మంత్రాలు? (General)