ఉచితం గా వచ్చే స్వర్గం వదలి, డబ్బు తో నరకం కోరుకునే మూర్కులమా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండోయ్ స్వర్గానికి ప్రవేశం ఉచితం ఎలా అబ్బా? నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి అంటే ఏమిటీ విచిత్రం అనుకుంటున్నారా?

చూడండి ఇవి - డబ్బు కావాలి వీటికి,

* జూదం ఆడటానికి డబ్బు కావాలి
* మత్తు మందు మరియు పానీయాలు త్రాగడానికి
* సిగరెట్ త్రాగడానికి, చెడు తిళ్ళు (ఫాస్ట్ ఫుడ్/ ఇంట్లో సొంతంగా వండని బయట తిండి)
* చెడు తిరుగుళ్ళు చెడు సావాసాలు
* టీవీ ఇంటర్నెట్ సినిమా లు చూడటానికి, కళ్ళ జాగ్రత్తలకు
* పలు రకాల పాపపు పనులతో ఆనందం పొందడానికి
* ఇలా ఇంకా, ఇంకా ఎన్నో ఉదాహరణలు. .
* పై పనులతో రోగాలు వచ్చి ఆసుపత్రి కి, గొడవలు వచ్చి కోర్టులకు పోలీసు స్టేషన్లకు, మనశ్శాంతి లేక ఇంట్లో/ కుటుంబములో ఇబ్బందులు వాదోపవాదాలు విడాకులు పోటీ దుబారా ఖర్చులు
* పిల్లల క్షేమం కు సంస్కారం కు మనకు ఖాళీ లేక ఇతరులతో

చూడండి ఇవి - నయపైసా అవసరంలేదు

* ప్రేమను పంచడానికి,
* దేవుడి ప్రార్ధనకు, ధ్యానించడానికి
* ఇతరులకు సహాయం మరియు సేవ చేయడానికి
* ఉపవాసం ఉండడానికి
* క్షమించమని అడగడానికి
* మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి
* ఇలా ఇంకా, ఇంకా ఎన్నో ఉదాహరణలు. .

దేవుడి పై నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం ఆచరణలో కనపడాలి
మనకు నిస్వార్ధ ప్రేమ గౌరవం అభిమానం, ఆత్మ విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..

డబ్బు ఖర్చు చేసి నరకాన్ని వెళ్ళడానికి ఇష్టపడతారా? ఇప్పుడు 75 శాతం ఇలాగే ఉన్నారు, కదూ?

ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా? ఆలోచించండి ..

సత్సంగత్వే నిస్సంగత్వం ! నిస్సంగత్వే నిర్మోహత్వం !! నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!

సత్పురుషుల మాటలు చేతలు .. మనకు మార్గదర్శనం, మనమూ అనుసరించాలి
సత్సంగత్యం తో సహవాసం చేయాలి, ప్రపంచ మోహానికి దూరంగా ఉండాలి
సత్ప్రవర్తన తో జీవించడం నేర్చుకోవాలి, అప్పుడే మనశ్శాంతి ఉంటుంది, మోక్షానికి దారి కనపడుతుంది.

ఇంతకు మించి, ఈ భౌతిక ప్రపంచంలో, అన్ని కాలాలలో నిలిచేది, మనకు కావలసినది ఉపయోగపడేది ఇంకొకటి, మరొకటి లేదు మిత్రమా.

సేకరణ సవరణ
Fools, who want to leave free heaven and go to hell with money?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 18-Mar-2022, Upd Dt : 18-Mar-2022, Category : General
Views : 271 ( + More Social Media views ), Id : 1312 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fools , free , heaven , hell , money , svargam , narakam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content