Are you with cultured children? poor/ elderly/ disabled for Seva? practice at home? open book? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,845; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Are you with cultured children, are you with the poor/ elderly/ disabled for Seva? Are you with practice at home? Are you like an open book with sacrifice?

సంస్కార పిల్లల తో ఉన్నారా, పేదల/ ముదుసలి/దివ్యాంగుల తో ఉన్నారా? ఇంట్లో నే సాధన తో ఉన్నారా? త్యాగం తో తెరిచిన పుస్తకంలా ఉన్నారా?

As fire is covered by smoke, as a mirror is covered by dust, or as the embryo is covered by the womb, similarly, the living entity is covered by different degrees of this lust. There are three degrees of covering of the living entity by which his pure consciousness is obscured.

అగ్ని పొగతో కప్పబడినట్లుగా, అద్దం దుమ్ముతో కప్పబడినట్లుగా లేదా పిండం గర్భంతో కప్పబడినట్లుగా, జీవుడు యొక్క ఈ కామం వివిధ స్థాయిలచే కప్పబడి ఉంటుంది. జీవుని యొక్క మూడు స్థాయిల కవచాలు ఉన్నాయి, దాని ద్వారా అతని స్వచ్ఛమైన స్పృహ అస్పష్టంగా ఉంటుంది.

Oh our good God, how and where is my elder sister (/younger sister/elder brother/younger brother/ brother-in-law/ Uncle/ friend/ Guru/ Shishya/ . . .)? In town, out of town? in mind, in oblivion?

ఓ మా మంచి దేవుడా, మా అక్క (/చెల్లి /తమ్ముడు/అన్న/ బావ/ మరదలు/ బాబాయి/ పిన్ని/ అత్త/ మామ/ మిత్ర/ గురువు/ శిష్య/ . . .) ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? ఊళ్ళో నా, ఊరి బయటా? మదిలో నా, మరపులో నా?

Bhagavad Gita - 3.38: Karma-yoga - As fire is covered by smoke, as a mirror is covered by dust, or as the embryo is covered by the womb, similarly, the living entity is covered by different degrees of this lust/ desires. There are three degrees of covering of the living entity by which his pure consciousness is obscured.

భగవద్గీత - 3.38: కర్మ-యోగ - అగ్ని పొగతో కప్పబడినట్లుగా, అద్దం దుమ్ముతో కప్పబడినట్లుగా లేదా పిండం గర్భంతో కప్పబడినట్లుగా, జీవుడు యొక్క ఈ కామం/ కోరికలు వివిధ స్థాయిలచే కప్పబడి ఉంటుంది. జీవుని యొక్క మూడు స్థాయిల కవచాలు ఉన్నాయి, దాని ద్వారా అతని స్వచ్ఛమైన స్పృహ అస్పష్టంగా ఉంటుంది.

In the last week/fortnight (paksha)/month/year, have you been with cultured children, have you been with the poor, have you been with the elderly, have you been with the disabled, have you been with the needy, for Seva? have you been with Sadhana at home? Shouldn't it be like an open book, if we comes with sacrifice? Why not?

గత వారం/ పక్షం/ నెల/ ఏడాది గా, సంస్కార పిల్లల తో ఉన్నారా? పేదలతో ఉన్నారా, ముదుసలి వారితో ఉన్నారా, దివ్యాంగులతో ఉన్నారా, అవసరం ఉన్నవారితో ఉన్నారా, సేవలో? ఇంట్లో నే సాధన తో ఉన్నారా? మరి త్యాగం తో ఉంటే, తెరిచిన పుస్తకంలా, ఉండాలి కదా? ఎందుకని లేరు?

Are the practical deities, Krishna, Rama, ever silent/ distant/ unresponsive?

ఆచరణ దేవతలు, కృష్ణుడు, రాముడు, ఏనాడూ చాటుగా/ మౌనముగా/ దూరముగా/ స్పందన లేకుండా లేరే?

How about practical devotees? Whatever respect, courtesy, love, support, trust, service, gratitude, loyalty, we expect from children or others, should we also give them, endlessly and selflessly?

మరి ఆచరణ భక్తులము ఎలా? మనం పిల్లలు లేదా ఇతరుల దగ్గర నుంచి, ఏ గౌరవం, మర్యాద, ప్రేమ, ఆదరణ, నమ్మకం, సేవ, క్రుతజ్ఞత, విశ్వసనీయత, ఆశిస్తూ ఉన్నామో, అది మనం కూడా అవి ఇస్తూ ఉండాలి కదా, అనంతం గా, నిస్వార్థంగా?

What you give, you get. if you give, Negligence, laziness, pride, unaccountability, fickle mind, 2 talks, the same will come back. Children/ Friends/ Relatives will learn same thing from us. Until the property was stolen, used to say my mother my dad my friend, after that, go away mother dad friend.

ఏది ఇస్తే, అదే వస్తుంది కదా. నిర్లక్ష్యం, బద్ధకం, అహంకారం, లెక్క లేని తనం, చపల చంచల మనసు, 2 నాల్కలు ఇస్తే, అదే వెనక్కు వస్తుంది కదా. పిల్లలు/స్నేహితులు/బంధువులు మన నుండి అదే నేర్చుకుంటారు. ఆస్తిలాక్కున్న దాకా, మా అమ్మ మా అయ్య మా మిత్ర అని, ఆ తర్వాత, పోవమ్మ పోవయ్యా పో మిత్రా అంటారు, సహజమే కదా, మనమే కదా నేర్పింది.

In some way, even if we wake them up with messages/wishes, why can't they say in their actions that they are trying to leave the slavery of Arishadvarg Ashtavyasan. What is not possible in this age, will be possible tomorrow? Why don't we admit that we are mentally weak?

ఏదో ఒక రూపేణా మనం సందేశాల/ శుభాకాంక్షల తో తలచినా పిలచినా మేల్కొలిపినా, వారు మాత్రం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడే ప్రయత్నం చేస్తున్నాను అని చేతలలో ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఈ వయసులో సాధ్యం కానిది, రేపు సాధ్యం ఏనా? మానసిక బలహీనత అని ఒప్పుకోము ఎందుకు?

O our good God, You have given all the worldly illusions to everyone, but you have said that knowledge of the soul, sincerity of speech, steadfastness, devotion, rites, thanksgiving, faithfulness, we should cultivate ourselves with Sadhana, and become God with the Seva of a living Guru.

ఓ మా మంచి దేవుడా, అందరికీ అన్ని ప్రాపంచిక బ్రమలు ఇచ్చావు, కానీ ఆత్మ జ్ఞానం చిత్తశుద్ధి వాక్సుద్ధి స్ధిరత్వం స్ధితప్రజ్ణత సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత లు మాత్రం, మమ్మల్నే సాధనలు తో పెంచుకోమన్నావు, సజీవ గురువు సేవ తో భగవంతుని గా మారు అని చెప్పావు.

But we who are fools, immersed in worldly pleasures and illusions, can't understand it, why are we on this earth, we get all pleasures, illusions, problems, diseases and tears. But we forget that the result of sin also follows.

కానీ మూర్ఖులమైన మేము, ప్రపంచిక సుఖాలు ఆనందాలు వ్యామోహాలలో మునిగి, అది అర్ధం చేసుకోలేక, ఇంక ఈ భూమి పై ఎందుకు ఉన్నది అని, అన్ని ఆనందాలు సుఖాలు రోగాలు కష్టాలు కన్నీళ్ళు పొందుతాము. కానీ పాప ఫలితం కూడా వెంటపడుతూ ఉంటుంది అని మరుస్తాం.

There is also evidence that in the last 50 years - Ramanna, Rajanna, Savitramma, Jayalalithamma, Kodelaiah, Sridevamma, Coffeedayaiah, Malyaiah have shown with experience. We think that, we will not have that situation and we are better than them, that is worldly illusions.

సాక్ష్యం కూడా ఉంది గత 50 ఏళ్ళుగా - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య లు, అనుభవం తో చూపారు. వారి కన్నా గొప్ప వారం మాకు అలాంటి పరిస్థితే రాదు అనుకుంటారు, అదే ప్రాపంచిక భ్రమలు.

Let us leave the slavery of Arishadvarg Ashtavyasan. Let us practice, share and develop our mental and physical control methods on a daily basis. Let us tell the rules of ethics that have been followed regularly for more than 5 years

ఇకనైనా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం. రోజూ మన సాధన అంటే మానసిక శారీరక నియంత్రణ పద్ధతులు, సామర్థ్యం తెలుపుతూ, పంచుకుందాం, పెంచుకుందాం. 5 ఏళ్ళు పైగా చేస్తున్న క్రమం తప్పకుండా పాటిస్తున్న నీతి నియమాలను చెబుదాం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,845; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 15-Jan-2024, Upd Dt : 15-Jan-2024, Category : General
Views : 116 ( + More Social Media views ), Id : 1989 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : cultured , children , poor , elderly , disabled , Seva , practice , home , open , book , arishadvarg , ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content