Arishadvarg Ashtavyasan effects, not in mythology, in these 50 years? Ask your elders. - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,254; 104 తత్వాలు (Tatvaalu) and views 226,417.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఈ 50 ఏళ్లలో, అరిషడ్వర్గ అష్టవ్యాసన ప్రభావాలు, పురాణాల్లో కాదు? మీ పెద్దలను అడగండి.*

*Response* - You are always warning about the slavery of Arishadvarg Ashtavyasan. You have been requesting us to leave them from more than 10 years. You are teaching wisdom that, they will eventually bring us down.

*స్పందన* - మీరు ఎప్పుడూ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం గురించి, జాగ్రత్తలు చెపుతున్నారు. అవి వీడమని మమ్మల్ని 10 ఏళ్ళు పై గా కోరుతున్నారు. అవి చివరకు పతనం చేస్తాయి మనల్ని అని, జ్ఞాన బోధ చేస్తున్నారు.

But 75 percent of the people are all saying, they are the best, leave the rules and ethics and go in some way to grow up fast. They say that the world recognizes and praises us and revolves around us. So it is today's society. No one is talking about the difficulties that will come from them.

కానీ 75 శాతం ప్రజలు అంతా, అవే బెస్ట్, నీతి నియమాలు వదిలేయి, తొందరగా ఎదగడానికి ఏదో ఒక దోవలో వెళ్ళిపో. ప్రపంచము మనల్ని గుర్తిస్తుంది, పొగుడుతుంది, మన చుట్టూ తిరుగుతుంది అంటున్నారు. అలాగే ఉంది నేటి సమాజం. వాటి వలన వచ్చే ఇబ్బందులను, ఎవరు చెప్పడం లేదు.

Even adults telling children, take a short cut, even if it is a false/ wrong one. In these 50 years, are there people who are troubled by these?

పెద్దలు కూడా, పిల్లలను, తప్పుడు దోవ అయినా, షార్ట్ కట్ లో వెళ్ళు అంటున్నారు. ఈ 50 ఏళ్ళలో, వీటి వలన, ఇబ్బంది పడినవారు ఉన్నారా?

Those who have given all crores of money, properties, positions and reputation, their own family members and children have left them recklessly? Can't stop the fall, say good? Even for them, illusion is more important than own man? Can't their money save them? Can you show one with evidence?

అన్ని కోట్లు ధనం, ఆస్తులు, పదవులు, పేరు ప్రతిష్టలు ఇచ్చిన వారిని, వారి సొంత కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులు, బంధువులు నిర్ధాక్షిణ్యముగా వదిలేసారా? పతనం ఆపలేకపోయారా, మంచి చెప్పి? వారికి కూడా, సొంత మనిషి కన్నా, మోహాలే ముఖ్యమా? వారి ధనం వారిని కాపాడలేదా? సాక్ష్యం తో ఒకటి చూపగలరా?

Can you show the real stories that happened in today's 50 years, without telling stories in Puranas?

మీరు పురాణాలలో కధలు చెప్పకుండా, నేటి 50 ఏళ్ళలో, జరిగిన యదార్ధ గాధలు చూపగలరా?

*Answer* - We need to tell our children the real history. Because, they should not fall into the slavery of Arishadvarg Ashtavyasan, but should lead a happy life with mental strength.

*జవాబు* -మన పిల్లలకు నిజమైన చరిత్ర చెప్పాలి. ఎందుకంటే, వారు అలాగే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో పడకుండా, మానసిక బలముతో, జీవితము ఆనందముగా సాగించాలి.

Have you ever met sick people in hospital and orphans in ashrams? Have you asked the relatives of those who died prematurely, what actually happened?

మీరు రోగులను ఆసుపత్రి లో, అనాధలను ఆశ్రమాలలో కలిసారా ఎప్పుడైనా? అకాలముగా చనిపోయిన వారి బంధువులను, అసలు ఏమి జరిగింది అని అడిగారా?

Do you know that in Mahaa Bhaarata, Kauravas are fools/ idiots/ rakshasa guNa? Do you know why even such fools gave, the good salary and house and kept with them with respect, satvik Vidura?

మీకు భారతములో, మూర్ఖులు/ రాక్షస గుణ కౌరవులు అని తెలుసు కదా. అలాంటి మూర్ఖులు కూడా, మంచివాడైన సాత్వికుడైన విదురునికి, జీతము ఇల్లు ఇచ్చి, తమతో గౌరవముగా ఎందుకు పెట్టుకున్నారో తెలుసా?

A person who tells good and bad should be with us when our egos and passions grow. But their hatred towards the Pandavas, they did not listen to the good words and fell.

తమలో బ్రమలు, మోహాలు పెరిగినప్పుడు, మంచి చెడు చెప్పే వ్యక్తి మనకు తోడుగా ఉండాలి. కానీ వారికి పాండవుల పై ఉన్న ద్వేషం, మంచి మాటలను విననీయలేదు, పతనము చేసింది.

Without a convincing example, you won't understand the profit and loss due to slavery of Arishadvarga Ashtavyasana. Our elders have proved it directly. Not in mythology friend, in these 50 years. Ask your elders i.e. cultured people they will explain the true story behind each great person.

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి, వారు వివరముగా ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఉన్న అసలు కధ చెపుతారు.

Like great folks Ramanna, Rajanna, Savithramma, Jayalalithamma, Kodelaiah, Sridevamma, CoffeeDayaiah, Malyayya, Singhaniayya, so manay, and also in your and our house, read the last pages. Please explain to children. Increase children's mental strength, guide them towards good. Money, Power, Position will not save us.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య లాంటి ఎంతోమంది, అలాగే మీ ఇంట్లో మా ఇంట్లో, మహానుభావుల, చివరి పేజీలు చదవండి. పిల్లలకు వివరించండి. పిల్లల మానసిక బలం పెంచండి, మంచి వైపు నడిపించండి. ధనం, అధికారం, పదవి మనల్ని కాపాడవు.

Request your folks/ children/ grand children to participate in this guNa samskara certificate test to test their own mental strengh.

ఈ గుణ సంస్కార సర్టిఫికేట్ పరీక్షలో పాల్గొనవలసిందిగా మీ జనాలను/ పిల్లలను/ మనుమలను అభ్యర్థించండి.

Dear Sattvic friends, most of our examples for that story on Arishadvarg Ashtavyasan Slavery, are from South. If you know great people from north and other states, please give us links and names. We can also add them to the story to teach our children.

ప్రియమైన సాత్విక మిత్రులారా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కధనం కు, మనం ఇచ్చిన ఉదాహరణ లు, ఎక్కువ దక్షిణాదికి చెందినవి. మీకు గనుక, ఉత్తరాది మరియు ఇతర రాష్ట్రాల లో, గొప్ప వారు తెలిస్తే, దయచేసి మాకు పేర్లు, లింకు లు పంపగలరు. వారిని కూడా, కధనం కు కలిపి, మన పిల్లల కు చెబుదాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,254; 104 తత్వాలు (Tatvaalu) and views 226,417
Dt : 12-Mar-2024, Upd Dt : 12-Mar-2024, Category : General
Views : 179 ( + More Social Media views ), Id : 2051 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : arishadvarg , ashtavyasan , effects , mythology , 50 , years , elders , Ramanna , Rajanna , Savithramma , Jayalalithamma , Kodelaiah , Sridevamma , CoffeeDayaiah , Malyayya , Singhaniayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content