భారత దేశభక్తి పాటల పోటీ - 22 పాటలు గుణ కర్మల- రూ 8200 బహుమతి - 10 వ తరగతి లోపు వారికి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,854,869; 104 తత్వాలు (Tatvaalu) and views 441,162.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Bharath Patriotic Song Competition - 22 Songs and Guna karma - Prize Rs 8200 (100 dollars) - For Class 10 th and Under*

*భారత దేశభక్తి పాటల పోటీ - 22 పాటలు మరియు గుణ కర్మలు - రూ 8200 (100 డాలర్ల) బహుమతి - 10 వ తరగతి మరియు లోపు వారికి*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva - 15-Aug-2024
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

- - -

If you are from other language, but children can sing telugu songs, still you can try if you are getting Whatsapp messeges directly from us. Please share links having songs dates from Aug 15 to 25, 2024 along with explanations about your/ their samskara Guna karma as saturday list. Even though link is old, but content is new.

మీరు ఇతర భాషలకు చెందిన వారైనా, పిల్లలు తెలుగు పాటలు పాడగలిగితే, మీరు మా నుండి నేరుగా వాట్సాప్ సందేశాలను పొందుతున్నట్లయితే, మీరు ప్రయత్నించవచ్చు. పాటల లింకులు ఆగష్టు 15 నుంచి 25, 2024 లోపు ఉండాలి, మీ/ వారి సంస్కార గుణ కర్మల వివరణలతో శనివారం లిస్ట్ లో ఉన్న విధముగా. లింక్ పాతది అయినప్పటికీ, కంటెంట్ కొత్తది.

- - -

చాక్లెట్ల పండగ వచ్చేస్తుంది/ వచ్చేసింది, ఆగస్ట్ 15, ప్రపంచములో ఎక్కడలేని స్వాతంత్రం మనకు ఉంది. మీ ఇంటిపై అలాగే మీ సోషల్ మీడియాలో, జాతీయ జెండా పెట్టి ఉంటారు, అలాగే స్వాతంత్ర దినోత్సవ పాటలు పాడి, సొంతగా రాసిన మాటల అభినందనలు మాత్రుభాషలో పంపి ఉంటారు, చిత్తశుద్ది తో, కన్న తల్లి/ భూమి/ భాష పై ప్రేమతో.

పిల్లలూ, యువకులూ, మీ పెద్దలను, చుట్టు పక్కల వారిని దేశభక్తి అంటే ఏమిటి అని అడిగారా? ఏమి జవాబు చెప్పారు?

ఊళ్ళో లేదా పట్టణాలు/ నగరాలలో లేదా విదేశాలలో ఉండే వారి ముక్త కంఠ జవాబు -

1. మేము ఓటు తో పాటుగా, మా కుటుంబ ఆత్మాభిమానమును విలువలను చంపుకుని/ అమ్ముకుని, వర్గం అవకాశం అవసరం తో, నక్క పాము పులి గుణాల కి మాత్రమే ఓటు వేస్తాము, అండగా ఉంటాము, సమర్ధన చేస్తాము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాము అని చెప్పారా? రజో తమో గుణాలకే మా బానిసత్వం, ఆవులాంటి సత్వ గుణాన్ని గెలవ నీయము అని చెప్పారా?

2. అప్పులతో పప్పుకూడు తింటూ, నీతి నియమం నిబద్దత జాలి దయ కరుణ మానవత్వం వాక్సుద్ది లేకుండా ఆస్తులు/ బలగాలను పెంచమని ప్రోత్సాహము చేస్తూ, కనీసం తెలుగు లో కూడా సోషల్ మీడియాలో రాయలేని దుస్తితి తో, మాకు సంస్కారం నేర్పని ముదుసలి తల్లి దండ్రులు అలాగే భాగస్వామిని ఇచ్చిన ముదుసలి అత్త మామలను, మేము మా దగ్గర ఉంచుకుని దేవతలు గా సేవలు చేయము. ఆ కర్కశ హ్రుదయ కుసంస్కార పాపాత్ములను, ఊళ్ళో లేదా అనాధాశ్రమములో, ధనం విదిలించి, పని మనుషులతో లేదా ధన కక్కుర్తి బంధువులు తోబుట్టువులతో, ఒంటరిగా వదిలేస్తాము, అని చెప్పారా?

3. ప్రజా పన్నుల/ దానాల తో నడిచే ఉచిత పధకాలకు, మన సొంత ఆస్తులు అమ్మి సహాయం చేస్తున్న విధముగా నటిస్తూ బ్రమిస్తూ బ్రమింప చేస్తూ, మన కుటుంబం పేర్లు పెట్టుకోవడం, తప్పు నీచం కుసంస్కారం, అని చెప్పే సంస్కారం, మానసిక నియంత్రణ బలం, మన వంశం/ కుటుంబం లో లేదు అని ఒప్పుకున్నారా?

ఒకవేళ చెపితే, వారిని నమ్మవచ్చు, ఎందుకంటే కపటం నాటకం 2 నాల్కలు వారికి లేవు. స్వచ్చమైన రాక్షస గుణాలుగా, మానసిక నియంత్రణ లేని బలహీనులు గా, కలియుగ పాపాన్ని పెంచి, కలియుగ అంతానికి వారు చేస్తున్న విశేష క్రుషిని అభినందించాలి.

ధైర్యంగా కనీసం ఒప్పుకున్నారు, తమను తాము తెలుసుకున్నారు, తమను పంచభూతాలు కాలరాస్తాయి, త్సునామి భూకంపం వరదలు ప్రమాదాలు చలి వేడి ఆకాశ నుంచి ముప్పు చుట్టూ మోసాలు కుట్రలతో, అని వారికి తెలుసు, అంటే రావణ దుర్యోధనులు కైక శూర్పణఖ మంధర శకుని గా నిజాలు చెపుతున్నారు.

కాబట్టి వీరికి దేశభక్తి/ రాష్ట్రభక్తి/ గ్రామ పట్టణ భక్తి/ కనీసం తల్లి దండ్రుల అత్త మామల భాగస్వామి పిల్లల భక్తి కూడా లేదు అని తెలుసు కదా? పోనీ విదేశాలలో పని చేస్తుంటే, అక్కడ భక్తి కూడా ఉండదు, కేవలం తమ అవసరం అవకాశం. కానీ తమ గుణాన్ని ఒప్పుకునే, ధైర్యం ఉంది, వీరు నిజం గా గొప్ప వారు.

అమ్మ అయ్య అత్త మామ పిల్లల ఓటు విలువ తెలియని వారికి, దేశభక్తి ఉండదు కదా? దేశమంటే మట్టి కాదు, మనుషులు అని మనకు తెలుసు కదా?

పైన చెప్పిన 3 విషయాలు చేయకుండానే, మేము త్వరలో చేస్తాము, అసలు ఎందుకు చెయ్యాలి, చేయకపోవడానికి మాకు 100 కారణాలు ఉన్నాయి, అసలు మీరు ఎవరు అడగటానికి, అని నటించే జనం ఇంకా ఎక్కువ ఉంటారు, వీరికి ఎటూ దేశ భక్తి నటన తప్ప, ఏమీ ఉండదు. చివరికి ఆ నటన, మోసం, కపటం తోనే వారి జీవితం నాశనం అవుతుంది, పంచభూతాలు కాలరాస్తాయి కదా? ఏది మనం త్రికరణ శుద్ది గా ఇస్తే/ సంకల్పం చేస్తే, అదే తిరిగి వస్తుంది కదా వెంటపడి మరీ.

పెద్దలను వీరి గురించి అడగండి, మహానుభావులు పుణ్యాత్ములు మనకు సాక్ష్యం చూపించి వెళ్ళారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, వివేకయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల, అలాగే ఒంటరి లేదా అనాధ ఆశ్రమ ముదుసలి బతుకుల, చివరి పేజీలు చదవండి.

కాబట్టి మీరైనా, ప్రహ్లాదుడు లాగా మారి, పెద్దల కుసంస్కారాన్ని వీడి, మన ముదుసలి అమ్మ నాన్న కు, అత్తా మామకు, ఆవుకు లేదా నోటా కు వేసే ఓటుకు, అండగా ఉండాలి అన్న సంకల్పబలము తో ఉంటే, మీకు దేశభక్తి ఉన్నట్లే.

అందుకు రుజువుగా చేతలలో ఎన్నో చూపాలి - శనివారం పంపే లిస్ట్ మీ అమ్మ నాన్నల దగ్గర చూడండి, అర్ధం అడగండి. వాటిలో ఒక దోవ, ఈ దేశభక్తి పాటలు పాడటం/ గుణ కర్మలు చెప్పడం. పెళ్ళికి, ఉద్యోగానికి, ఫించను కు కూడా, మనము రుజువులు చూపాలి.

మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు కనీసం మా స్థాయిలో అన్నా పాడగలగాలి, మేము గాయకులము కాదు సుమా. కానీ ప్రయత్నం చేసాము, 5 లింకులు పంపాము. మీరు అలాగే ఈ నెల 15 నుంచి 25 (10 రోజులు, రోజుకు 2 పాటలు) తేదీలలోపు ఈ 22 పాటలు ఎటువంటి సంగీత వాయిద్యాలు లేకుండా, కేవలం మీ గొంతు మాత్రమే ఉండాలి, సోషల్ మీడియాలో పెట్టి, లింక్ లు మాత్రమే పంపాలి. అలాగే మీ సంస్కార గుణ కర్మ లు రాయాలి, శనివారం లిస్ట్ లో ఉదాహరణలు ఉన్నాయి కదా.

ఏళ్ళుగా మా నుంచి వాట్సాప్ సందేశాలు అందుకునే మీ పెద్దలు, ద్వారా నే ఈ సమాచారం, మీకు అంది ఉండాలి. వారి ద్వారానే, మీరు లింక్ లు పంపాలి - మీరు వారి పిల్లలు/ మనుమలు/బంధువులు / స్నేహితులు అయినా పర్లేదు, కానీ వారి ద్వారా మాత్రమే రావాలి. పాటలు అన్ని మీకు యూట్యూబ్ లింక్ లో ఉన్నాయి, మీరు వెతకక్కరలేదు.

10 వతరగతి అంటే షుమారు 15-16 ఏళ్ళు వయసు ఉంటుంది కదా. ఇతరులను సాక్ష్యం మనము అడగలేము, కనుక తెలిసిన వారికి మాత్రమే. ముఖ్యముగా, ప్రభుత్వ ఉద్యోగులు ప్రయత్నం చేయాలి సుమీ, పౌరులలో దేశభక్తి పెంచడానికి. విదేశాలలో ఉంటే, 8200/ 82 = 100 డాలర్లు/ Dollars ఇవ్వబడుతుంది. మీ పెద్దలకు బాంక్ అకౌంట్ ఉండాలి, వారి పేరున బదిలీ చేయబడతాయి.

తుది నిర్ణయం మాదే, ఎటువంటి వాదోప వాదాలకు అవకాశం లేదు. ఇది దేశభక్తి పెంచడానికి, ముదుసలి తల్లి దండ్రులు/ అత్త మామాలకు, ఆవుకు నోటాకు ఓటు వేసే వారిని, తమను తాము తెలుసుకునే వారిని, ప్రోత్సహించడం కోసమే. అంటే, నీతి నిజాయితీ మానవత్వం సంస్కారం క్రుతజ్ఞత విశ్వసనీయత పెంచడానికి మాత్రమే.

మీకు కోట్లు ఉన్నా, మీరూ పాల్గొని, బీదలకు ఇవి సహాయం గ ఇవ్వండి. ఎందుకంటే, 10 ఏళ్ళ సజీవ గురువు సేవ, 250+ వారాల పైగా 108 ప్రదక్షిణాల సాధన, 50+ నెలల పైగా శిరోముండనం, 20+ ఏళ్ళు గా నేల నిద్ర, శాఖాహారం తో ఉండే వారి దగ్గర, ఆనందముగా ఒక్క రూపాయి తీసుకున్నా, అది మీరు ముదుసలి వయసులో, మీ సంస్కార పిల్లలతో దేవతలుగా సేవించబడే ఓ మార్గములో ఉన్నట్లే. మీ సందేహాలు అన్ని, ఈ లింక్ లో అప్డేట్ చేస్తాము.

1* Desabhakti- Padavoyi bharatiyuda, Na janmabhumi, Gandi puttina, Ardha satabdapu, Jatiya pratijna - 5
దేశభక్తి - పాడవోయి భారతీయుడా, నా జన్మభూమి, గాంధి పుట్టిన, అర్ధ శతాబ్దపు, జాతీయ ప్రతిజ్ఞ - 5
https://www.youtube.com/watch?v=3GamRARnVgQ&list=PLn1hYEkcP2fIHS6H7TwB6JxKO2Mr2ET80

2* Desabhakti - Pillallara papallara, Priya bharata, nidharmam nisangham, Jagati sigalo, Tenela tetala - 5
దేశభక్తి - పిల్లల్లారా పాపల్లారా, ప్రియ భారత, నీధర్మం నీ సంఘం, జగతి సిగలో, తేనెల తేటల
https://www.youtube.com/watch?v=5HgyByqybeU&list=PLn1hYEkcP2fIHS6H7TwB6JxKO2Mr2ET80&index=24

3* Desabhakti-Gandhi Puttina Desam, Deshamunu Preminchu, Ye Desamegina, Raghupati raghava - 4
దేశభక్తి - గాంధీ పుట్టిన దేశం, దేశమును ప్రేమించు, యే దేశమేగిన, రఘుపతి రాఘవ
https://www.youtube.com/watch?v=EwHpeFkt72w&list=PLn1hYEkcP2fIHS6H7TwB6JxKO2Mr2ET80&index=25

4* Desabhakti-Jana Gana Mana,Vande Mataram,Sare Jahase,Janda uncha - 4
దేశభక్తి - జన గణ మన, వందే మాతరం, సారే జహాసే, జండా ఊంచ
https://www.youtube.com/watch?v=GvsmqyKft4E&list=PLn1hYEkcP2fIHS6H7TwB6JxKO2Mr2ET80&index=26

5* Desabhakti-Nenu nadesam,Vinara desam, Nenusaitam,Janani janmabhuamischa - 4
దేశభక్తి - నేను నాదేశం, వినరా దేశం, నేను సైతం, జననీ జన్మభూమిశ్చ
https://www.youtube.com/watch?v=Kk3bWPXn1mo&list=PLn1hYEkcP2fIHS6H7TwB6JxKO2Mr2ET80&index=27

+ + +

*Some people came with a good heart and said that they would be a sponsor for the prizes of this Samskara Guna Karma competition, they would help others with money under 10 thousand rupees and stand by us. But bowed our heads and politely refused.*

*కొంతమంది మంచి మనసుతో, ఈ సంస్కార గుణ కర్మల పోటీల బహుమతులకు, స్పాన్సర్ గా ఉంటామని 10 వేలు రూపాయల లోపు ధన సహాయము ఇతరులకు చేసి, మనకు అండగా నిలబడతామని వచ్చారు. కానీ తలవంచి నమస్కరించి సున్నితముగా తిరస్కరించాము.*

When we have more than 3+ years of income problems, the millionaires have asked us to support us in whatever way they can. But bowed our heads and politely refused.

మాకు 3+ ఏళ్ళు పైగా ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే, కోటీశ్వరులు వారికి వీలైన దోవలో అండగా ఉంటామని కోరారు. కానీ తలవంచి నమస్కరించి సున్నితముగా తిరస్కరించాము.

Even if 1 rupee should be taken from you, before that you have to prove your sattva quality, sacrifice, patience, endurance, sincerity, i.e. Arishadvarga Ashtavyasana Slavery Jaya. It is impossible for you as Rajo/ Tamo guna. It is only possible for Satva guna.

మీ దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోవాలి అన్నా, మీరు మీ సత్వ గుణాన్ని, త్యాగాన్ని, సహనం ఓర్పు చిత్తశుద్దిని, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ జయాన్ని నిరూపించుకోవాలి ముందు. ఇది రజో/తమో గుణంగా మీకు అసాధ్యం. అది సత్వ గుణానికే సాధ్యం.

Otherwise, your help or anyone elses help will serve to spread your sin to the downfall of others, requested them to forgive us. They understood that, tomorrow even their children, should not share the sins of others and fall.

అది లేనిదే, మీ సహాయం లేదా ఎవరి సహాయం అయినా, ఇతరుల పతనానికి మీ పాపాన్ని పంచుతూ ఉపయోగపడుతుంది, అని వారిని మన్నించమని కోరాము. వారు అర్ధం చేసుకున్నారు, రేపు వారి సంతానం అయినా, ఇతరుల పాపాలు పంచుకుని, పతనం కాకూడదు అని.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,854,869; 104 తత్వాలు (Tatvaalu) and views 441,162
Dt : 11-Aug-2023, Upd Dt : 15-Aug-2024, Category : General
Views : 971 ( + More Social Media views ), Id : 1874 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bharath , Patriotic , Songs , Competition , 22 , Songs , Prize , 8000 , Class , 10th , India
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content