ఉపవాసం అంటే కడుపు ఎండ బెట్టమని కాదు - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,399,130; 104 తత్వాలు (Tatvaalu) and views 259,051.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఉపవాసం అంటే కడుపు ఎండ బెట్టమని కాదు. ఓపిక, శక్తి ఉంటే మీ ఇష్టం, ఆరోగ్యం కి ఇంకా మంచిది. ఉపవాసం అంటే దేవుని కి దగ్గరగా ఉండటం దేవుని ద్యాసలో మితమైన సాత్విక ఆహారం తీసుకుని. అంటే అరటి, ఆపిల్ , పాలు , తేనే, ఇలా. భగవంతుని పై ధ్యానం లేదా ద్యాస ముఖ్యం, మనసు నిరంతరం ఆయన నామాన్ని జపించాలి. రామ రామా , లేదా అల్లా లేదా ప్రభువా అన్నా చాలు.

బోయవాడు రామా రామా అనలేక , మరా మరా అన్నాడు. పదం తప్పు పలికినా మనసులో రాముడు ఉన్నాడు. రాముడు వచ్చాడు.అంత సులభుడు, మనసు ముఖ్యం.

సాధనలో దాని రుచి మరిగారా , అంతే, తర్వాత మీకు అంత కంటే ఆనందం ఎక్కడా దొరకదు ఉచితంగా ఇంట్లో నే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,130; 104 తత్వాలు (Tatvaalu) and views 259,051
Dt : 30-Dec-2018, Upd Dt : 10-Apr-2019, Category : Devotional
Views : 1635 ( + More Social Media views ), Id : 2 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fasting , vupavasam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content