Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. *Ghora Kashtodharana Sri Datta Stotram - శ్రీ దత్త స్తోత్రం (ఘోర కష్టోద్ధారణ) श्री दत्त स्तोत्रम् (घोर कष्टोद्धारण)*
150 పైగా దైవ స్తోత్రాలను మనము నేర్చుకున్నాము కదూ. It seems that we have learned more than 150 divine hymns.
దయచేసి మరి మీరు కూడా, మన మనసు నియంత్రణ, వాక్సుద్ది, ఉందో లేదో చూసుకోవాలి అంటే, ఒక్క సారి వీటిని నోటితో స్పష్టమైన ఉచ్చారణతో, ప్రయత్నం చేసి, స్నేహితులు బంధువులతో పంచుకుని, మనశ్శాంతి ని, దైవం అండను పొందుతారని ఆశిస్తున్నాము.
Please you too, we should check whether we have mind control and vaksuddi or not, try these once with a clear pronunciation in the mouth, share with friends and relatives, and hope that you will get peace of mind and God support.
ఇది పిల్లలకు మనము సంస్కారం నేర్పగలము అనడానికి, ముదుసలి వయసులో పిల్లలతో ఆనందముగా ఉండగలమని రుజువుకు, మొదటి మెట్టు మాత్రమే.
This is only the first step to proving that we can teach children culture/ samskar, and we can be happy with children at an older age.
శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ |
భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 1 ||
śrīpāda śrīvallabha tvaṁ sadaiva
śrīdattāsmānpāhi dēvādhidēva |
bhāvagrāhya klēśahārin sukīrtē
ghōrātkaṣṭāduddharāsmānnamastē
श्रीपाद श्रीवल्लभ त्वं सदैव
श्रीदत्तास्मान्पाहि देवाधिदेव ।
भावग्राह्य क्लेशहारिन् सुकीर्ते
घोरात्कष्टादुद्धरास्मान्नमस्ते ॥
త్వం నో మాతా త్వం పితాఽఽప్తోఽధిపస్త్వం
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ |
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 2 ||
పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ |
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 3 ||
నాన్యస్త్రాతా నాఽపి దాతా న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 4 ||
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ |
భావాసక్తిం చాఖిలానందమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 5 ||
శ్లోకపంచకమేతద్యో లోకమంగళవర్ధనమ్ |
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ || 6 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతి యతి విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రమ్ |
iti śrīmatparamahaṁsa parivrājakācārya śrīmadvāsudēvānandasarasvati yati viracitaṁ ghōrakaṣṭōddhāraṇa stōtram
Ghora Kashtodharana Datta Stotram srimadvasudevanandasarasvati sripada srivallabha
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,395,052; 94 తత్వాలు (Tatvaalu) and views 184,846 Dt : 17-Dec-2022, Upd Dt : 17-Dec-2022, Category : Songs
Views : 377
( + More Social Media views ), Id : 1653 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
ghora ,
kashtodharana ,
datta ,
stotram ,
srimadvasudevanandasarasvati ,
sripada ,
srivallabha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments